ప్రియ మిత్రులు డా.శ్యామ్‌తో తగుమాత్రం పరిచయం ఉన్నవారెవరైనా ఈ వ్యాసంలో చేసిన గుణవర్ణనతోను, ఆయన కథల స్వభావం గురించి రాసిన వాక్యాలతోను తప్పక ఏకీభవిస్తారు. మనకు చాలా ఇష్టమైన రచయితల విషయంలో రెండు రకాల భావాలు కలిగే ఆస్కారం ఉంది. కొందరి విషయంలో వారు మరికొంత రాస్తే బాగుంటుందని, మరి కొందరి విషయంలో వారిక రాయటం ఆపేస్తే బాగుంటుందని. శ్యామ్ మరింత ఎక్కువగా రాయాలనేదే నా కోరిక. ఎవరు చదువుతారు, ఏమి ప్రయోజనం అన్న చర్చ తరువాత. రాయటం వరకే మన పని. విపులాచ పృథ్వీ అన్నది అందుకే కదా!
రాస్తూ ఉండటానికి ప్రగతిశీల దృక్పథం విధిగా ఉండవలసిన అవసరం కూడా లేదేమో. ప్రపంచం అసంబద్ధమని, జీవితం విషాద భరితమని భావించినా, దానిని గురించే రచనలు చెయ్యవచ్చు. రాయటానికి ముఖ్యంగా కావలసినది హృదయ భారం. అది ఉంటే చాలు, దానిని తీర్చుకోవటానికి రాయాలనిపిస్తుంది. సృజనాత్మక సాహిత్యం కాకపోతే, ఆయన సంభాషణల్లో కోకొల్లలుగా వినిపించే అనుభవాల గురించైనా రాయవచ్చు. వ్యాసాన్ని పుస్తక సమీక్ష అన్నారు గాని, చదివిన వారికి ఇది ఏదో ప్రత్యేకమైన సందర్భంలో రాసినట్టుగా అనిపించే అవకాశం ఉంది. బహుశా తులసిగారికి శ్యామ్ మీద ఉన్న వాత్సల్యం దానికి కారణం కావచ్చు. ఆత్మీయులైన, ప్రయోజకులైన చిన్నవాళ్ళని గురించి చెప్పేటప్పుడు కొందరి కళ్ళలో మెరుపు కనిపిస్తుంది. అటువంటి మెరుపేదో ఈ వ్యాసంలో ఉంది.
మీ లాజిక్ బాగుంది. ఇలా జరిగి ఉండొచ్చన్న ఒక పరిశోధన ఎప్పటికైనా అవసరమే. రాముడు, కృష్ణుడు గొప్ప కార్యాలు చేసి ఉంటారు కాబట్టి దేవుళ్లు అయ్యారేమో. ఈ చరిత్రను మరింత శోధించాల్సిన సమయం వచ్చింది.
ఇప్పుడు కూడా అక్కడ తెలుగు పీఠం ఇంకా కొనసాగుతున్నదా? ప్రస్తుతం ఎవరు ఆచార్యులుగా ఉన్నారో తెలియజేయగలరు. కొప్పాక వారి contact number ఉంటే ఇవ్వగలరని ప్రార్థన.
Años atrás cuando fui allí, las playas de antigua son fantásticas. Los resorts de Belice son lujosos. Bosques son preciosos. Cuando estuve allí, El mar es Marrón de las lluvias. Ahora vivo en comunidad española y canto y bailo con ellos.
Eres Telugu, ¿no? ¿Por qué necesitas una traductora? ¿Eres un rey? ¿Eres Ingles diplomático? Está bien. Traducción de su viaje es agradable. No cambiaste la cocina española por la cocina india, gracias.
“Voy a reír, voy a bailar
Vivir mi vida, la, la, la, la
Voy a reír, voy a gozar
Vivir mi vida, la, la, la. La”
-Lyla
[పాఠకుల సౌలభ్యం కోసం గూగుల్ అనువాదం – సం.
Hello Mr. Seshagiri!
Years ago when I went there, the beaches in Antigua are fantastic. Belize resorts are luxurious. Forests are beautiful. When I was there, the sea is brown from the rains. Now I live in a Spanish community and I sing and dance with them.
You are Telugu, right? Why do you need a translator? Are you a king? Are you English diplomatic? Alright. Translation of your trip is pleasant. You didn’t trade Spanish cuisine for Indian cuisine, thank you.
“I am going to laugh, I am going to dance
Live my life lalalala
I’m going to laugh, I’m going to enjoy
Live my life Lalala”
బ్రౌన్ జాబులు తెలుగు జర్నలిజం చరిత్ర 1832 నుండి 1857 దాక – బంగోరె, పిడిఎఫ్‌లో దొరుకుతుందా? పుస్తక రూపేణా అయినా పరవాలేదు, దొరుకు చోటు, ఖరీదు తెలియచేయండి.
నన్నెచోడుని కళావిలాసము: కొన్ని చర్చనీయాంశాలు గురించి Anappindi Surya Lakshmi kameswara rao అభిప్రాయం:
05/16/2023 4:45 am
నన్నెచూడుని కుమార సంభవంలో సతి, శివుడు ఏనుగు రూపంలో ఉన్నప్పుడు జన్మించినవాడు గణేశుడని ఉంది.
మనకి తెలిసిన కధ పార్వతి వినాయకుడి బొమ్మ చేసి గణేశుడయ్యాడని.
ఏది అసలైనది?
స్ఫూర్తినిచ్ఛే కథలు: శ్యామ్‌యానా గురించి విన్నకోట రవిశంకర్ అభిప్రాయం:
05/14/2023 6:11 pm
ప్రియ మిత్రులు డా.శ్యామ్‌తో తగుమాత్రం పరిచయం ఉన్నవారెవరైనా ఈ వ్యాసంలో చేసిన గుణవర్ణనతోను, ఆయన కథల స్వభావం గురించి రాసిన వాక్యాలతోను తప్పక ఏకీభవిస్తారు. మనకు చాలా ఇష్టమైన రచయితల విషయంలో రెండు రకాల భావాలు కలిగే ఆస్కారం ఉంది. కొందరి విషయంలో వారు మరికొంత రాస్తే బాగుంటుందని, మరి కొందరి విషయంలో వారిక రాయటం ఆపేస్తే బాగుంటుందని. శ్యామ్ మరింత ఎక్కువగా రాయాలనేదే నా కోరిక. ఎవరు చదువుతారు, ఏమి ప్రయోజనం అన్న చర్చ తరువాత. రాయటం వరకే మన పని. విపులాచ పృథ్వీ అన్నది అందుకే కదా!
రాస్తూ ఉండటానికి ప్రగతిశీల దృక్పథం విధిగా ఉండవలసిన అవసరం కూడా లేదేమో. ప్రపంచం అసంబద్ధమని, జీవితం విషాద భరితమని భావించినా, దానిని గురించే రచనలు చెయ్యవచ్చు. రాయటానికి ముఖ్యంగా కావలసినది హృదయ భారం. అది ఉంటే చాలు, దానిని తీర్చుకోవటానికి రాయాలనిపిస్తుంది. సృజనాత్మక సాహిత్యం కాకపోతే, ఆయన సంభాషణల్లో కోకొల్లలుగా వినిపించే అనుభవాల గురించైనా రాయవచ్చు. వ్యాసాన్ని పుస్తక సమీక్ష అన్నారు గాని, చదివిన వారికి ఇది ఏదో ప్రత్యేకమైన సందర్భంలో రాసినట్టుగా అనిపించే అవకాశం ఉంది. బహుశా తులసిగారికి శ్యామ్ మీద ఉన్న వాత్సల్యం దానికి కారణం కావచ్చు. ఆత్మీయులైన, ప్రయోజకులైన చిన్నవాళ్ళని గురించి చెప్పేటప్పుడు కొందరి కళ్ళలో మెరుపు కనిపిస్తుంది. అటువంటి మెరుపేదో ఈ వ్యాసంలో ఉంది.
గంధర్వులెవరు? గురించి శ్రీనాథ్ అభిప్రాయం:
05/14/2023 12:08 pm
మీ లాజిక్ బాగుంది. ఇలా జరిగి ఉండొచ్చన్న ఒక పరిశోధన ఎప్పటికైనా అవసరమే. రాముడు, కృష్ణుడు గొప్ప కార్యాలు చేసి ఉంటారు కాబట్టి దేవుళ్లు అయ్యారేమో. ఈ చరిత్రను మరింత శోధించాల్సిన సమయం వచ్చింది.
ప్రాచీన తెలుగు కొలమానం గురించి సుధాకర baabu అభిప్రాయం:
05/14/2023 5:14 am
Highly informative with Excellent information.
అమెరికా ఎమరీ యూనివర్శిటీలో తెలుగు సాహిత్యపీఠం గురించి డా. బోలుగద్దె అనిల్ కుమార్ అభిప్రాయం:
05/12/2023 4:06 am
ఇప్పుడు కూడా అక్కడ తెలుగు పీఠం ఇంకా కొనసాగుతున్నదా? ప్రస్తుతం ఎవరు ఆచార్యులుగా ఉన్నారో తెలియజేయగలరు. కొప్పాక వారి contact number ఉంటే ఇవ్వగలరని ప్రార్థన.
కళావర్ రింగ్ పాడిన పాటలు, చింతామణి నాటకం పద్యాలు గురించి Narasimha అభిప్రాయం:
05/11/2023 6:24 am
ధన్యవాధములు. మీరు మా కాలం వారికి వీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు.
మనమెరుగని మధ్య అమెరికా 1 గురించి Lyla yerneni అభిప్రాయం:
05/10/2023 10:19 am
¡Hola Señor Seshagiri!
Años atrás cuando fui allí, las playas de antigua son fantásticas. Los resorts de Belice son lujosos. Bosques son preciosos. Cuando estuve allí, El mar es Marrón de las lluvias. Ahora vivo en comunidad española y canto y bailo con ellos.
Eres Telugu, ¿no? ¿Por qué necesitas una traductora? ¿Eres un rey? ¿Eres Ingles diplomático? Está bien. Traducción de su viaje es agradable. No cambiaste la cocina española por la cocina india, gracias.
“Voy a reír, voy a bailar
Vivir mi vida, la, la, la, la
Voy a reír, voy a gozar
Vivir mi vida, la, la, la. La”
-Lyla
[పాఠకుల సౌలభ్యం కోసం గూగుల్ అనువాదం – సం.
Hello Mr. Seshagiri!
Years ago when I went there, the beaches in Antigua are fantastic. Belize resorts are luxurious. Forests are beautiful. When I was there, the sea is brown from the rains. Now I live in a Spanish community and I sing and dance with them.
You are Telugu, right? Why do you need a translator? Are you a king? Are you English diplomatic? Alright. Translation of your trip is pleasant. You didn’t trade Spanish cuisine for Indian cuisine, thank you.
“I am going to laugh, I am going to dance
Live my life lalalala
I’m going to laugh, I’m going to enjoy
Live my life Lalala”
-Lyla]
మనమెరుగని మధ్య అమెరికా 1 గురించి కమల కుమారి అభిప్రాయం:
05/09/2023 7:01 pm
వివరణ చాలా బాగుంది. మీ వివరణ చదువుతూంటె అక్కడకి వెళ్ళి చూడాలని ఉంది.
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి A S L Kameswara Rao అభిప్రాయం:
05/08/2023 8:58 pm
బ్రౌన్ జాబులు తెలుగు జర్నలిజం చరిత్ర 1832 నుండి 1857 దాక – బంగోరె, పిడిఎఫ్‌లో దొరుకుతుందా? పుస్తక రూపేణా అయినా పరవాలేదు, దొరుకు చోటు, ఖరీదు తెలియచేయండి.
మనమెరుగని మధ్య అమెరికా 1 గురించి అమరేంద్ర దాసరి అభిప్రాయం:
05/08/2023 8:12 pm
పాంథుడుగారూ – థాంక్యూ. ఆంధ్రభారతి అవసరం తగ్గేలా చూస్తాను.
కల్యాణిగారూ – సంతోషం. మీ మాటలు మాబోంట్ల పాలిటి ఆక్సిజన్.
శేషగిరిగారూ – ఎక్కడ మీ ప్రయాణం ముగిసిందో అక్కడ నా యాత్ర ఆరంభమవుతోందని గ్రహించే ఉంటారు. థాంక్యూ.
చివరిగా – ఈమాట బృందాన్ని ‘ఎన్ని నోళ్ల కొనయాడినా’ తక్కువే!