Comment -6. Thank you for your comments and feedback.
Telugu is my mother tongue. I am not royalty or a diplomat!! just a doctor working in England. To be precise a psychiatrist.
The reason writing in English is more mundane. My profession involve reams of writing in English. I have been doing it for two and half decades. So writing in English became a second nature and it is easy for me to express in that language.
I can write in Telugu but it will be hard work, having lost touch with written Telugu long ago.
My sincere thanks to Amarendra garu for beautifully translating my expressions in to Telugu. I wouldn’t have matched his Telugu expression.
On the matter of food… Food is a part of local culture. Eating local food is a part of experiencing local culture. I also think it is ny way of showing respect to the local people.
Seshagiri Nimmagadda
దినమూ రాత్రి కృత్రిమ కాంతుల మధ్య జీవిస్తున్నామిప్పుడు. ఇందులో సౌఖ్యం ఎన్ని పాళ్లు ఉన్నా, అసంగత, అనవసర కాంతి కాలుష్యం అంతకన్నా ఎక్కువే దాపురించింది ఆన్నది నిజం.
సహజ ప్రాకృతిక స్థితికి దగ్గరగా ఉన్న జీవితంలో చీకటి వెలుగులతో మన అస్తిత్వ సంబంధం వేరు. చేతులతో తయారు చేసి వెలిగించిన నూనె దీపపు కాంతుల శారీరక సాన్నిహిత్యం, దట్టమైన అంధకార ఆవరణంలో వాటి ఉనికి, అవి విసిరే నీడల సయ్యాటలు, అవి కోరుకునే గారాబం, రక్షణ — మన ఆదిమ స్పృహకు ఎంతో దగ్గరవి. మన ఊహలకు, ఆకాంక్షలకు, వాడి ఉన్న సాంఘిక నైతిక ఆధ్యాత్మిక శోధనలకు ప్రేరకంగా నిలిచేవి, నిలువగలిగినవి ఆ చిరు దీపాలు.
ఆ స్పృహనంతా తీరికగా తలకెత్తుకొనే కార్తీక మాసపు సంబురాల బాల్యపు జ్ఞాపకాల తేట ఊహల ఊటగా తులసి గారు చిఱునెఱిగా పట్టుకొచ్చారు ఈ రచనలో. పది కాలాల పాటు విలువైనదిగా ఉండబోతోంది ఇది!
కామేశ్వరరావుగారు: బంగోరె “బ్రౌన్ జాబులు తెలుగు జర్నలిజం చరిత్ర 1832 నుండి 1857 దాక” అన్న పుస్తకాన్ని అప్పట్లో, అంటే 1973 లో, స్వయంగా ప్రచురించుకున్నారు. అది మార్కెట్లో ఇంకా దొరుకుతుందని అనుకోను. ఆయన స్వయంగా వేసుకున్న పుస్తకాలేవీ మార్కెట్లో అందుబాటులో లేవు. ఈ పుస్తకాన్ని ఎవరైనా (DLI, మనసు ఫౌండేషన్, సుందరయ్య లైబ్రరీ, …) scan చేశారేమో నాకు తెలియదు. నేను మీకు కాపీ ఇవ్వగలను. నా E-Mail: sreeni at gmx.de
కాని ఈ తెలుగువ్యాసంలో సంస్కృతపదాడంబరం హెచ్చుగా ఉన్న వాక్యాలను తొలగించితే మనకు చివరకు ఒక్క వాక్యం కూడా మిగలదు. ఆ విషయం అటుంచితే ఆలోచనీయమైన అంశాలు చాలానే ఉన్నాయి.
వచనకవిత్వప్రక్రియ బలపడి స్థిరపడిందని ఆలోచించి సంతోషించాలో అది వెఱ్ఱితలలు వేసి కవిత్వానికి చదువరులు కరువయ్యారని విచారించాలో తెలియకుండా ఉంది.
ఆత్మకాకి గురించి Amarendra అభిప్రాయం:
06/01/2023 6:20 pm
పొద్దు పొద్డున్నె భుజాలు తడుముకున్నాను.
మనమెరుగని మధ్య అమెరికా 1 గురించి Seshagiri Nimmagadfa అభిప్రాయం:
06/01/2023 5:57 pm
Comment -6. Thank you for your comments and feedback.
Telugu is my mother tongue. I am not royalty or a diplomat!! just a doctor working in England. To be precise a psychiatrist.
The reason writing in English is more mundane. My profession involve reams of writing in English. I have been doing it for two and half decades. So writing in English became a second nature and it is easy for me to express in that language.
I can write in Telugu but it will be hard work, having lost touch with written Telugu long ago.
My sincere thanks to Amarendra garu for beautifully translating my expressions in to Telugu. I wouldn’t have matched his Telugu expression.
On the matter of food… Food is a part of local culture. Eating local food is a part of experiencing local culture. I also think it is ny way of showing respect to the local people.
Seshagiri Nimmagadda
సీతాయనం గురించి Dr.K.Sujatha అభిప్రాయం:
06/01/2023 7:40 am
సీతాయనం కవిత చాలా అద్భుతంగా ఉంది మేడం. సీత అంతరంగాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారు.
మనమెరుగని మధ్య అమెరికా 1 గురించి Amarendra Dasari అభిప్రాయం:
05/31/2023 9:17 pm
Comment 6..This translator has been looking for an Author since long and got Dr Seshagiri who is a great Traveller and travel writer.
కొడుకులు గురించి దామెర రాజయ్య అభిప్రాయం:
05/28/2023 9:57 am
పెద్దింటి అశోక్ గారికి అభినందనలు. కథ చాలా సహజంగా, తరుగుతున్న మానవ సంబంధాలకు అద్దం పడుతోంది.
ఊహల ఊట 24 గురించి sumanaspati reddy అభిప్రాయం:
05/26/2023 6:06 am
దినమూ రాత్రి కృత్రిమ కాంతుల మధ్య జీవిస్తున్నామిప్పుడు. ఇందులో సౌఖ్యం ఎన్ని పాళ్లు ఉన్నా, అసంగత, అనవసర కాంతి కాలుష్యం అంతకన్నా ఎక్కువే దాపురించింది ఆన్నది నిజం.
సహజ ప్రాకృతిక స్థితికి దగ్గరగా ఉన్న జీవితంలో చీకటి వెలుగులతో మన అస్తిత్వ సంబంధం వేరు. చేతులతో తయారు చేసి వెలిగించిన నూనె దీపపు కాంతుల శారీరక సాన్నిహిత్యం, దట్టమైన అంధకార ఆవరణంలో వాటి ఉనికి, అవి విసిరే నీడల సయ్యాటలు, అవి కోరుకునే గారాబం, రక్షణ — మన ఆదిమ స్పృహకు ఎంతో దగ్గరవి. మన ఊహలకు, ఆకాంక్షలకు, వాడి ఉన్న సాంఘిక నైతిక ఆధ్యాత్మిక శోధనలకు ప్రేరకంగా నిలిచేవి, నిలువగలిగినవి ఆ చిరు దీపాలు.
ఆ స్పృహనంతా తీరికగా తలకెత్తుకొనే కార్తీక మాసపు సంబురాల బాల్యపు జ్ఞాపకాల తేట ఊహల ఊటగా తులసి గారు చిఱునెఱిగా పట్టుకొచ్చారు ఈ రచనలో. పది కాలాల పాటు విలువైనదిగా ఉండబోతోంది ఇది!
తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – ఐదవ భాగం గురించి పి.వి.రాఘవరావు అభిప్రాయం:
05/20/2023 6:18 am
బాగుంది ఇది వరకే చాలా సార్లు మహాభారతం చదివాను ఎన్ని సార్లు చదివినా ఆసక్తి గానే ఉంటుంది. మీరు వ్రాసిన ఈ భాగం కూడా ఆసక్తికరంగా సాగింది
సోల్జర్ చెప్పిన కథలు: మొదటి నెల గురించి Srinivas Bandaa అభిప్రాయం:
05/19/2023 9:14 am
వెంకీ గారూ, మీ అభినందనని ఆలస్యంగా చూశాను. Thank you.
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
05/17/2023 10:19 am
కామేశ్వరరావుగారు: బంగోరె “బ్రౌన్ జాబులు తెలుగు జర్నలిజం చరిత్ర 1832 నుండి 1857 దాక” అన్న పుస్తకాన్ని అప్పట్లో, అంటే 1973 లో, స్వయంగా ప్రచురించుకున్నారు. అది మార్కెట్లో ఇంకా దొరుకుతుందని అనుకోను. ఆయన స్వయంగా వేసుకున్న పుస్తకాలేవీ మార్కెట్లో అందుబాటులో లేవు. ఈ పుస్తకాన్ని ఎవరైనా (DLI, మనసు ఫౌండేషన్, సుందరయ్య లైబ్రరీ, …) scan చేశారేమో నాకు తెలియదు. నేను మీకు కాపీ ఇవ్వగలను. నా E-Mail: sreeni at gmx.de
ముక్తచ్ఛంద కవిత – కొన్ని మౌలిక సమస్యలు గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:
05/16/2023 10:24 am
మంచి వ్యాసం.