పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16439

  1. “తండ్రి” తనం గురించి Santhi అభిప్రాయం:

    02/28/2007 8:52 am

    చాలా మంచి కథ Prasad గారు. No matter how much the parents try to influence their children with their believes, the childern will form their own opinions depending on their experiences. The way this is expressed in this story is awesome. Thank you.

    PS. It is very hard for me to write the telugu text here. I guess I need some practice with using this editor. 🙂

  2. అనుబంధం గురించి Santhi అభిప్రాయం:

    02/26/2007 12:34 pm

    Simply Superb!!!!!!!

  3. పనిపిల్లలు గురించి Santhi అభిప్రాయం:

    02/26/2007 9:12 am

    చాలా మంచి కథ. I loved it

  4. రంగు తోలు గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:

    02/25/2007 11:57 am

    Well written story with flowing narration and readability

  5. త్రిల్‌ గురించి Kishore అభిప్రాయం:

    02/24/2007 2:18 am

    ఛీప్ గా చెత్త గా ఉంది

  6. మూడో ముద్రణ గురించి Kishore అభిప్రాయం:

    02/24/2007 12:24 am

    I could feel the clouds and earthy smell through out this reading…
    ఒక్క మాటలో చెప్పాలంటే…మాల్గుడి లా అనిపించింది.
    Hats off…

  7. నేటి సినిమాలలో వికృత పోకడలు – విపరీత ధోరణులు గురించి Anuradha Durbha అభిప్రాయం:

    02/23/2007 11:47 pm

    నమస్కారం.

    శ్రీ కూర్మావతారం గారికి అభినందనలు.నానాటికి దిగజారిపోతున్న తెలుగు సినిమా స్థాయిని కనుల ముందర సాక్షాత్కరింప జేయడంలో సఫలీకృతులయ్యారు.ఈనాటి తెలుగు సినిమా పరిస్థితినీ,స్వరూపాన్నీ చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతోంది.జుగుప్సాకరమైన ఈ స్థితినుంచి తెలుగు సినిమా బయటపడాలంటే నిర్మాతలు,దర్శకులు, కళాకారులు, ప్రేక్షకులు,అందరూ బాధ్యతాయుతంగా నడచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.మన సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి కృషి చెయ్యవలసిన బాధ్యత కలిగినటువంటి సినిమారంగానికి సంబంధించిన వారందరూ తాత్కాలికమైన ధన ప్రయోజనాల కోసం తమ నీతి,నియమాలను విస్మరించి, సామాన్యప్రజల బలహీనతలతో ఆడుకుంటూ,సుకుమారమైన భావాలకు వికృతమైన రూపాన్నిచ్చి ప్రదర్శిస్తూ,యువ,బాల్య తరాలవారి మీద చెడు ప్రభావం పడుతోందన్న స్పృహ కూడా లేకుండా, మనిషిని మృగంగా చిత్రీకరిస్తున్నారు.కాదు కాదు తయారుచేస్తున్నారు.సాంకేతికంగా పురోగమిస్తున్న సినిమారంగం, సామాజికమైన తిరోగమనానికి కారణమవడం విచారకరమైన విషయం.

    ఇక మీదనైనా పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తూ.
    అనూరాధ

  8. కష్టార్జితం గురించి Kishore అభిప్రాయం:

    02/23/2007 9:45 pm

    నిజమే.. గుర్తుకొస్తున్నాయి నా చిన్నప్పటి రోజులు…

  9. మీకు మీరే గురించి Kishore అభిప్రాయం:

    02/23/2007 9:18 pm

    మీకు మీరే…

  10. పనిపిల్లలు గురించి Kishore అభిప్రాయం:

    02/23/2007 9:03 pm

    బాగుంది. కథ మధ్యలో ఆగిపోయింది అనుకుంటే మీకు సరిగా అర్థమవలేదు అనుకోండి.