నిగమ శర్మ అక్క గారి గురించి (20 యేళ్ళకు ముందు) నా 8 వ తరగతి తెలుగు వాచకంలో చదువుకున్నాను.
ఆమె రాకకు, ఉపదేశానికి నేపథ్యం చాలా చక్కగా చెప్పారు. అయితే చివరికి ఇలాంటి పాత్రను “అక్కఱకు రాని ముక్కెఱకునై” యేడ్చే దానిగా రామకృష్ణయ్య ఎందుకు తీర్చిదిద్దాడో, అలా చెప్పడం వెనుక ఔచిత్యానౌచిత్యాలేవిటో కూడా మీ వంటి సహృదయుల ద్వారా తెలుసుకోవాలని ఆశపడుతున్నాను.
కొన్ని వాక్యాలు ఆలోచనల్ని గాలనం చేస్తాయి. జీవితాన్ని వెంటాడతాయి. ఒక వాక్యం కోసం ఓ జీవితకాలం ఎదురుచూస్తే తప్పేమిటీ అని భూషణ్ గారు ఒకసారి ప్రశ్నించారు. కవి ఎంతో కొంత కష్టపడి వ్రాస్తున్నప్పుడు చదువరి దానిని అర్ధం చేసుకోవటానికి శ్రమిస్తే తప్పేమిటి అని అలోక్ గారు అభిప్రాయపడ్డారు. శ్రీశ్రీ వ్రాసిన ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం అన్న వాక్యం నేను మొదటిసారిగా చదివి ఇరవైఏళ్లు అవుతున్నా ఇంకా అది తడితడిగానే తగుల్తూంటుంది.
అఫ్సర్ గారు వ్రాసిన ఈ కవితలో ఒక జీవితం ఉంది. ఒక అనుభవం ఉంది. హృదయాన్ని కుదిపేసిన ఒక ఉప్పెన ఉంది. మరణం భౌతికమైనదే కాకపోవచ్చుగా.
ఇంకా
వెర్రిపాటలు పాడుకొంటూ చీకటిని దాటివేయగల తెంపరితనమూ
చిరునవ్వులు మధ్యలో తెగిపోవటాలు ఇంకా అనుభవంలోకి రాని పసితనం ఉంది.
చిన్న చీకట్లు పెద్దమరణాలు ఎలా అవుతాయో తెలీనితనం ఉంది.
ఉలిక్కిపడి నిద్రలోంచి చీకట్లోకి తెగిపడ్డం ఈ కల్లోల జీవనం మనకిచ్చే “బహుమానం”.
బహుసా తడికలిగినవారికే అది అనుభవమౌతుందేమో.
బ్రహ్మానందంగారూ!! మీరు అన్నమయ్య దేసిసూళాది రాగమాలిక..తాళమాలిక లో ఉన్న దానిని గమనించిట్టులేదు. చాలా అపురూపమైన సూళాది అది..”వలెవలెనని వలచితినట” అన్నది..చూడండి.
రమ.
ఫాదర్స్ డే
గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
07/02/2009
10:20 am
నమస్కారం
కదిలించింది. మానవసంబంధాలు సైతం వేగవంతమైన జీవిత పరుగుపందెంలో ఎన్ని పోకడలు పోతుందో కూడా గమనించే తీరిక, స్థైర్యం లేని సమయంలో, సమాజంలో, ఇది ఆలోచింపజేసింది.
మీరు క్షమిస్తే, చిన్న మార్పుతో,
“భార్యలను, భర్తలను ఎంపిక చేసికోవచ్చు, కాని తల్లిదండ్రులు, పిల్లలు
ఆ భగవంతుని వరశాపం” అనిపిస్తుంది.
========
విధేయుడు
-Srinivas
పడమట సంధ్యారాగం గురించి Venkat అభిప్రాయం:
07/03/2009 2:17 am
ఏమి చెప్పాలనుకున్నారో అసలు అర్థం కాలేదు.
ఈ కానుకనివ్వలేను గురించి Venkat అభిప్రాయం:
07/03/2009 2:12 am
కథ చాలా బాగుంది. ముఖ్యంగా శాండిల్య పాత్ర. సహాయం చేసిన తరువాత అతనిలో కలిగే సంఘర్షణ బాగా చెప్పారు.
నాకు నచ్చిన పద్యం: నిగమశర్మ అక్క పలకరింపు గురించి రవి అభిప్రాయం:
07/03/2009 12:47 am
నిగమ శర్మ అక్క గారి గురించి (20 యేళ్ళకు ముందు) నా 8 వ తరగతి తెలుగు వాచకంలో చదువుకున్నాను.
ఆమె రాకకు, ఉపదేశానికి నేపథ్యం చాలా చక్కగా చెప్పారు. అయితే చివరికి ఇలాంటి పాత్రను “అక్కఱకు రాని ముక్కెఱకునై” యేడ్చే దానిగా రామకృష్ణయ్య ఎందుకు తీర్చిదిద్దాడో, అలా చెప్పడం వెనుక ఔచిత్యానౌచిత్యాలేవిటో కూడా మీ వంటి సహృదయుల ద్వారా తెలుసుకోవాలని ఆశపడుతున్నాను.
ఈ కానుకనివ్వలేను గురించి vinay అభిప్రాయం:
07/02/2009 11:07 pm
i agree with ravi chandra……………..excellent quotes
especially
అమ్మల దగ్గర్నుంచి అమెరికాకు దిగుమతయ్యేది ఆవకాయే కాదు, అద్భుతమైన ప్రశాంతత, అంతకుమించిన ధైర్యమూనూ.
top
పట్టుకో పట్టుకో గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:
07/02/2009 8:46 pm
చాలా బాగున్నది.
చక్కటి పద చిత్రాలు. అల్లిక.
కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:
07/02/2009 8:41 pm
కొన్ని వాక్యాలు ఆలోచనల్ని గాలనం చేస్తాయి. జీవితాన్ని వెంటాడతాయి. ఒక వాక్యం కోసం ఓ జీవితకాలం ఎదురుచూస్తే తప్పేమిటీ అని భూషణ్ గారు ఒకసారి ప్రశ్నించారు. కవి ఎంతో కొంత కష్టపడి వ్రాస్తున్నప్పుడు చదువరి దానిని అర్ధం చేసుకోవటానికి శ్రమిస్తే తప్పేమిటి అని అలోక్ గారు అభిప్రాయపడ్డారు. శ్రీశ్రీ వ్రాసిన ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం అన్న వాక్యం నేను మొదటిసారిగా చదివి ఇరవైఏళ్లు అవుతున్నా ఇంకా అది తడితడిగానే తగుల్తూంటుంది.
అఫ్సర్ గారు వ్రాసిన ఈ కవితలో ఒక జీవితం ఉంది. ఒక అనుభవం ఉంది. హృదయాన్ని కుదిపేసిన ఒక ఉప్పెన ఉంది. మరణం భౌతికమైనదే కాకపోవచ్చుగా.
ఇంకా
వెర్రిపాటలు పాడుకొంటూ చీకటిని దాటివేయగల తెంపరితనమూ
చిరునవ్వులు మధ్యలో తెగిపోవటాలు ఇంకా అనుభవంలోకి రాని పసితనం ఉంది.
చిన్న చీకట్లు పెద్దమరణాలు ఎలా అవుతాయో తెలీనితనం ఉంది.
ఉలిక్కిపడి నిద్రలోంచి చీకట్లోకి తెగిపడ్డం ఈ కల్లోల జీవనం మనకిచ్చే “బహుమానం”.
బహుసా తడికలిగినవారికే అది అనుభవమౌతుందేమో.
బొల్లోజు బాబా
రాగమాలిక గురించి ramabharadwaj అభిప్రాయం:
07/02/2009 10:42 am
బ్రహ్మానందంగారూ!! మీరు అన్నమయ్య దేసిసూళాది రాగమాలిక..తాళమాలిక లో ఉన్న దానిని గమనించిట్టులేదు. చాలా అపురూపమైన సూళాది అది..”వలెవలెనని వలచితినట” అన్నది..చూడండి.
రమ.
ఫాదర్స్ డే గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
07/02/2009 10:20 am
నమస్కారం
కదిలించింది. మానవసంబంధాలు సైతం వేగవంతమైన జీవిత పరుగుపందెంలో ఎన్ని పోకడలు పోతుందో కూడా గమనించే తీరిక, స్థైర్యం లేని సమయంలో, సమాజంలో, ఇది ఆలోచింపజేసింది.
మీరు క్షమిస్తే, చిన్న మార్పుతో,
“భార్యలను, భర్తలను ఎంపిక చేసికోవచ్చు, కాని తల్లిదండ్రులు, పిల్లలు
ఆ భగవంతుని వరశాపం” అనిపిస్తుంది.
========
విధేయుడు
-Srinivas
పట్టుకో పట్టుకో గురించి hrk అభిప్రాయం:
07/02/2009 7:20 am
గాలా బాగుంది కవిత, పోగొట్టుకున్న బాల్యంలో కొంచెం తెచ్చి ఇచ్చినట్టుగా, హాయిగా.
-హెచ్చార్కె.
పట్టుకో పట్టుకో గురించి Subbarao Nanduri అభిప్రాయం:
07/02/2009 7:20 am
కానీ నేను వాటిని పట్తుకొనేందుకు
ప్రయత్నమే చెయ్యలేదు,
అందకుండా ఆకాశానికి ఎగిరిపోతున్న ధరలనీ,
ఆగకుండా పాతాళానికి జారిపోతున్న ఆశలనూ,
నిరాశల ఊబిలో కూరుకుపోతున్న ఆశయాలనూ,
అవసరాల అగ్నిలో ఆవిరయిపోతున్న విలువలనూ,
పట్టుకోలేని నాకు,
వీటిని పట్టుకొనే శక్తి ఎక్కడిది?