దేవులపల్లి కృష్ణశాస్త్రి
జీవిత విశేషాలు
దేవులపల్లి కృష్ణశాస్త్రి (1897 – 1980) తెలుగు భావ కవితా రంగంలో ఒక ముఖ్య అధ్యాయం. ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందారు. చిన్న వయసునుండే రచనలు ఆరంభించారు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించారు.
దేవులపల్లి కృష్ణశాస్త్రి రచనలు
- మా ఊరు పోయింది కథలు » డిసెంబర్ 2025
- దేవులపల్లి కృష్ణశాస్త్రి కవితలు స్వీయ గానం చిత్ర తరంగాలు » నవంబర్ 2025
- దేవులపల్లి కృష్ణశాస్త్రి రేడియో ప్రసంగం చిత్ర తరంగాలు » నవంబర్ 2025
- దేవులపల్లి శర్మిష్ఠ నాటకంలోని పాటలు చిత్ర తరంగాలు » నవంబర్ 2025
- కృష్ణగీతాంజలి పాటలు చిత్ర తరంగాలు » నవంబర్ 2025
- వేణుకుంజం నాటకంలోని పాటలు చిత్ర తరంగాలు » నవంబర్ 2025
- దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటలు చిత్ర తరంగాలు » నవంబర్ 2025
- నా వాడు వ్యాసాలు » సెప్టెంబర్ 2025
- నా స్మృతి పథంలో జనవరి 2004 » వ్యాసాలు