దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటలు

దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటలు: ఏమి రామ కథ శబరి!
సంగీతం: పాలగుమ్మి విశ్వనాథం
గాత్రం: పి. బి. శ్రీనివాస్
సేకరణ: పరుచూరి శ్రీనివాస్


దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటలు: వెన్నెల వెన్నెల
సంగీతం: పాలగుమ్మి విశ్వనాథం
గాత్రం: పి. బి. శ్రీనివాస్
సేకరణ: పరుచూరి శ్రీనివాస్


దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటలు: హృదయ సమీర సాంధ్య
సంగీతం: పాలగుమ్మి విశ్వనాథం
గాత్రం: కోరస్
సేకరణ: పరుచూరి శ్రీనివాస్


దేవులపల్లి కృష్ణశాస్త్రి

రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి:

దేవులపల్లి కృష్ణశాస్త్రి (1897 – 1980) తెలుగు భావ కవితా రంగంలో ఒక ముఖ్య అధ్యాయం. ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందారు. చిన్న వయసునుండే రచనలు ఆరంభించారు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించారు.

 ...