అనిసెట్టి శ్రీధర్


సొంత ఊరు:
నరసరావుపేట
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

అనిసెట్టి శ్రీధర్‌ రాసిన పలు కథలు ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. 15 కథలతో 2008లో తీసుకొచ్చిన ‘కొత్త బంగారులోకం’ కథా సంపుటిని కారా మాస్టారు ఆవిష్కరించారు. ‘నివేదన’ కవితా సంపుటిని తీసుకొచ్చారు. ‘పాతసామాను’, ‘మద్దతు’, ‘జనజీవన స్రవంతి’, ‘శాహా వర్సెస్‌ మాహా’, ‘కొత్త బంగారు లోకం’ కథలకు బహుమతులు అందుకున్నారు. 1993లో వచ్చిన ఇరవై ఉత్తమ కథల్లో ఒకటిగా ఈయన రాసిన ‘నెత్తురు కూడు’ కథ ఎంపికైంది.


 
  1. అభిప్రాయ వేదిక
  2. ఆగస్ట్ 2022 » కవితలు
  3. అంతా రొటీనే
  4. కవితలు » మార్చి 2022
  5. నా స్నేహితులు
  6. కవితలు » జనవరి 2022
  7. పుట్టిల్లు
  8. కథలు » నవంబర్ 2021
  9. నేను సైతం
  10. అక్టోబర్ 2021 » కథలు
  11. విషాద నగరం
  12. కథలు » సెప్టెంబర్ 2021