మీరు ఇక్కడ రావిశాస్త్రి గారి గురించి ఇచ్చిన సమాచారం ఏ విశ్వవిద్యాలయంలోనైనా తెలుగులో ఒక సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించడానికి సరిపడినంత ఉంది. మీ వ్యాసాలు గాని, ప్రసంగాలు కాని ఎప్పుడూ ఒక కొత్త విషయాన్ని పాఠకుడికి / శ్రోతకి తెలియజేస్తూనే ఉంటాయి. ఈ వ్యాసం కూడా ఆ కోవలోకే వస్తుంది.
హృదయపూర్వక అభినందనలు.
ఊహల ఊట 15 గురించి కొ o కే పూడి అనూరాధ గారి అభిప్రాయం:
08/01/2022 10:54 pm
ఊహల ఊట 15 చదివాను. తేనె పట్టులోని తేనెలా మధురంగా ఉంది. కూంబు అంటే దువ్వెన అనే తెలుసు. కానీ ఇది చదివాక కొత్త అర్థం తెలిసింది. తేనె పట్టు కుట్టు బాగుంది. ఊహలు ఊహలను ఎగిరిపోకుండా మనో గదుల్లో దాచుకోవడం, ఈత పాయల జడ ఫోటోలు సందడి చేశాయి.
కొందరు రచయితల దొంగబుద్ధిని చక్కగా తేటతెల్లమ్ చేసి ఎవరికివారుగా ఊహించకుంటే బోలెడన్ని శబ్దరత్నాకరాలు వస్తాయని నేటితరానికి మంచి సూచన ఇచ్చిన తులసిగారికి ధన్యవాదములు మరియు అభినందనలు.
రావిశాస్త్రిగారి మీద ఈ వ్యాసం రాయడానికి స్పూర్తి కూడా రావిశాస్త్రిగారే అనుకుంటా. మరొకరి శతజయంతికి వ్రాయమన్నా వ్రాయలేరేమో! రావిశాస్త్రిగారు భోజరాజులాంటి వారే. శతజయంతి ప్రత్యేక సంచికలో చోటుచేసుకున్న ఈ వ్యాసం ఓ ఆణిముత్యం.
అభిప్రాయ వేదిక గురించి ఎం వెంకటేశ్వరరావు గారి అభిప్రాయం:
08/01/2022 8:03 am
గురువిందగింజ నాయకులే అభిమానుల ఇలవేల్పులవుతున్నప్పుడు వంటి అద్భుత పదాలతో ప్రస్తుత సమాజానికి దర్పణం ఈ కవిత. రచయిత మిత్రులు శ్రీ అనిశెట్టి శ్రీధర్‍గారికి అభినందనలు.
అభిప్రాయ వేదిక గురించి గుంటుపల్లి రామేశ్వరం గారి అభిప్రాయం:
అన్‍జానా జాస్మిన్ గురించి Narasimha Rao Mulupuru గారి అభిప్రాయం:
08/02/2022 1:29 am
“రాచ ” కొండను అద్దంలో చూపించారు 👌🙏
కళేబరం గురించి లిఖిత్ కుమార్ గోదా గారి అభిప్రాయం:
08/02/2022 1:18 am
తెలుగులో డిస్టోపియా తరహాలో చాలా తక్కువ కథలు వచ్చాయి. ఇది మనవాళ్ళు కూడా కొత్తగా డిస్టోపియా తరహాలో కథలు రాయగలరు అని అనిపించింది. రైటర్‌కు అభినందనలు.
అన్‍జానా జాస్మిన్ గురించి NS Murty గారి అభిప్రాయం:
08/01/2022 11:07 pm
శ్యామ్ గారూ,
మీరు ఇక్కడ రావిశాస్త్రి గారి గురించి ఇచ్చిన సమాచారం ఏ విశ్వవిద్యాలయంలోనైనా తెలుగులో ఒక సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించడానికి సరిపడినంత ఉంది. మీ వ్యాసాలు గాని, ప్రసంగాలు కాని ఎప్పుడూ ఒక కొత్త విషయాన్ని పాఠకుడికి / శ్రోతకి తెలియజేస్తూనే ఉంటాయి. ఈ వ్యాసం కూడా ఆ కోవలోకే వస్తుంది.
హృదయపూర్వక అభినందనలు.
ఊహల ఊట 15 గురించి కొ o కే పూడి అనూరాధ గారి అభిప్రాయం:
08/01/2022 10:54 pm
ఊహల ఊట 15 చదివాను. తేనె పట్టులోని తేనెలా మధురంగా ఉంది. కూంబు అంటే దువ్వెన అనే తెలుసు. కానీ ఇది చదివాక కొత్త అర్థం తెలిసింది. తేనె పట్టు కుట్టు బాగుంది. ఊహలు ఊహలను ఎగిరిపోకుండా మనో గదుల్లో దాచుకోవడం, ఈత పాయల జడ ఫోటోలు సందడి చేశాయి.
కొందరు రచయితల దొంగబుద్ధిని చక్కగా తేటతెల్లమ్ చేసి ఎవరికివారుగా ఊహించకుంటే బోలెడన్ని శబ్దరత్నాకరాలు వస్తాయని నేటితరానికి మంచి సూచన ఇచ్చిన తులసిగారికి ధన్యవాదములు మరియు అభినందనలు.
అన్‍జానా జాస్మిన్ గురించి Anwar గారి అభిప్రాయం:
08/01/2022 10:37 pm
ఎంత బాగా రాసారు, రాస్తారు శ్యామ్ గారు 🙏♥️🙏
అభిప్రాయ వేదిక గురించి రామాచారి బంగారు గారి అభిప్రాయం:
08/01/2022 9:30 pm
వర్తమాన సమాజం తీరును కళ్ళకు కట్టినట్లు చూపించారు.కవి భాస్కరం భాస్వరమై మండేలాగుంటాడు ఎప్పుడు.ధిక్కార గళం తలవంచదు.
ఊహల ఊట 14 గురించి మల్లాప్రగడ రామారావు గారి అభిప్రాయం:
08/01/2022 6:20 pm
ప్రారంభ గారికి పేరమ్మ గారే సాటి.
అన్‍జానా జాస్మిన్ గురించి జయంతి ప్రకాశ శర్మ గారి అభిప్రాయం:
08/01/2022 11:01 am
రావిశాస్త్రిగారి మీద ఈ వ్యాసం రాయడానికి స్పూర్తి కూడా రావిశాస్త్రిగారే అనుకుంటా. మరొకరి శతజయంతికి వ్రాయమన్నా వ్రాయలేరేమో! రావిశాస్త్రిగారు భోజరాజులాంటి వారే. శతజయంతి ప్రత్యేక సంచికలో చోటుచేసుకున్న ఈ వ్యాసం ఓ ఆణిముత్యం.
అభిప్రాయ వేదిక గురించి ఎం వెంకటేశ్వరరావు గారి అభిప్రాయం:
08/01/2022 8:03 am
గురువిందగింజ నాయకులే అభిమానుల ఇలవేల్పులవుతున్నప్పుడు వంటి అద్భుత పదాలతో ప్రస్తుత సమాజానికి దర్పణం ఈ కవిత. రచయిత మిత్రులు శ్రీ అనిశెట్టి శ్రీధర్‍గారికి అభినందనలు.
అభిప్రాయ వేదిక గురించి గుంటుపల్లి రామేశ్వరం గారి అభిప్రాయం:
08/01/2022 7:30 am
శ్రోతలెవ్వరూ లేని సభలో
వేదికపైనే జనమంతా..
అద్భుతమైన ముగింపు. 👏👏👏