మీ సంపాదకీయాలు బాగుంటున్నాయి. ఈ నెల సంపాదకీయంలో మీరు వెలిబుచ్చిన “కవులు, గాయకులు, చిత్రకారులు, ఎవరైనా సరే, ధైర్యంగా, ఎవరికీ ఏ సంజాయిషీలు ఇచ్చుకోకుండా, తమ తమ సృజనా ప్రపంచాలను ధిలాసాగా ఆవిష్కరించుకోవడం ముఖ్యం,” అన్న మాటతో ఏకీభవిస్తున్నాను. సృజన లక్ష్యమే కొత్త దృక్కోణాలని చూపించటం. అవి అందరికీ నచ్చాలని లేదు. తమకు నచ్చినా నచ్చకపోయినా, ఒక కొత్త ఆలోచనా సరళిని, అభిప్రాయాన్ని, లేదా విభేదాన్ని, గౌరవించి, అంగీకరించగలిగిన సహృదయత సామాన్య ప్రజానీకంలో ఎలానూ ఉండదు. రచయితలలో, కళాకారులలో కూడా కనిపించకపోవటమే విచారకరం.
అభివాదనములు.
అభిప్రాయ వేదిక గురించి Raja Sekhar Anisetti గారి అభిప్రాయం:
08/02/2022 11:01 am
People are in the illusion world created by political parties and they aren’t ready to understand the reality.
Trash గురించి Shivashankara Kalakonda గారి అభిప్రాయం:
08/02/2022 9:17 am
అద్భుతంగా ఉందండీ మీ సాహిత్యం అనురాధ గారూ.. మీరు పదాలను కూర్చే విధానం అమోఘం..
అభిప్రాయ వేదిక గురించి P L Muralikrishna గారి అభిప్రాయం:
బావుంది. అరుదైన కథలు, సిపాయి జీవితాలను demystify చేస్తున్నాయి. కొత్త రిక్రూట్లు నిలదొక్కుకున్నాక మరబొమ్మల స్థితిని దాటి సహజవ్యక్తుల్లా కనిపిస్తారని ఆశిస్తున్నాను.
అంజానా జాస్మిన్. గుబాళింపు అద్భుతం. సెట్టి వీధిలో పెసరట్టు, ఉల్లి చెట్నీ నేను తినలేదుగానీ రావి శాస్త్రిగారి గురించి ఈ వ్యాసం చదివాక తెలియని విషయాలు ఎన్నో ఎన్నెన్నో తెలిసాయి. ఈ మధ్యన మీ నాన్నగారి శతజయంతి వేడుకల ముగింపు సందర్భంగా ప్రచురించిన “సి.ఎస్. శర్మ రచనలు” పుస్తకంలో “కథలు ఎందుకు రాస్తారు” అన్న వ్యాసం చివర్లో…
“రాయలేక ఆగేను
ఆగి సగం వగచేను
అసలు రాసేనా?” అన్న వాక్యాలు గుర్తుకొస్తున్నాయి.
ఆగొద్దు! శ్యామ్. ఇటువంటి ఆణిముత్యాలు నేటి సాహిత్యంలో ఏనాడో కనుమరుగై పోయాయి. నువ్వు వ్రాస్తూనే ఉండు. మేము చదివి ఆనందిస్తాం.
అక్కడ మంగలి షాప్‍లో రివాల్వింగ్ కుర్చీలో నారదుడికి, ఇక్కడి కీ డ్రాయింగ్ ఆర్టిస్ట్ కుర్చీ నాకూ అంటూ సారూప్యత భలే బాగ నచ్చింది. కంట్రోల్ లక్ష్మణ్ కంట్రోల్, బోధించే పని మాత్రం చేయకు అనిపించడం గురించి కూడా కళ్లకు కట్టినట్లుగా వ్రాసారు. అన్వర్ గారు మాత్రమే కాక పాఠకులని కూడా పరకాయ ప్రవేశం చేయించారు, ధన్యవాదాలు మరియు హేట్సాఫ్ అన్వర్ గారూ.
రావిశాస్త్రికి ఒకన్నగారున్నట్టుగా -ఇప్పుడు మనమధ్యలేని – నాకు సన్నిహితమిత్రుడూ, రావిశాస్త్రితో బంధుత్వం ఉన్నవాడూ, ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లొ బాటనీ ప్రొఫెసర్‍గా రిటైర్ అయిన వాడూ, సైటో జెనెటిక్స్‌లో ప్రసిద్ధమైన పరిశోధనలు పబ్లిష్ చేసినవాడూ అయిన పుచ్చా (ఇంకా మూడో నాలుగో ఇంగ్లిష్ అక్షరాల తర్వాత) నరసింగరావు చెప్పాడు: “జి. వి. అప్పారావని ఒకతను చాలా బాగారాస్తాడ్రా” అని ఆ అన్నగారు రావిశాస్త్రితో అన్నాడని.
రావిశాస్త్రి తనకు సబ్ కాస్ట్ ఫీలింగ్ ఉన్నదన్నాడన్న సంగతి గూడా అతను నాకు చెప్పాడు.
మరికొంచెం: ఆ అన్నగారు తెలుగులోకి దించిన షెల్లీ ‘టు ఎ స్కైలార్క్’ను నాకూ మరొక స్నేహితునికీ అతనే- మా ఫేకల్టీ క్లబ్బులో- వినిపించాడు. (అప్పుడు అతను చదివిన ప్రతి తెలుగు పద్యానికీ ఒరిజినల్ ఇంగ్లిష్ స్టాంజా నేను వినిపించాను.) రావిశాస్త్రి వచనం అనితర సాధ్యం.
ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 10 గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
08/02/2022 8:41 pm
యు టూ వాల్ట్ డిస్నీ!
కళను అప్పట్లోనే సరుకుగా మార్చేశాడు!!
ఆగస్ట్ 2022 గురించి NS Murty గారి అభిప్రాయం:
08/02/2022 11:20 am
సంపాదకులకు,
మీ సంపాదకీయాలు బాగుంటున్నాయి. ఈ నెల సంపాదకీయంలో మీరు వెలిబుచ్చిన “కవులు, గాయకులు, చిత్రకారులు, ఎవరైనా సరే, ధైర్యంగా, ఎవరికీ ఏ సంజాయిషీలు ఇచ్చుకోకుండా, తమ తమ సృజనా ప్రపంచాలను ధిలాసాగా ఆవిష్కరించుకోవడం ముఖ్యం,” అన్న మాటతో ఏకీభవిస్తున్నాను. సృజన లక్ష్యమే కొత్త దృక్కోణాలని చూపించటం. అవి అందరికీ నచ్చాలని లేదు. తమకు నచ్చినా నచ్చకపోయినా, ఒక కొత్త ఆలోచనా సరళిని, అభిప్రాయాన్ని, లేదా విభేదాన్ని, గౌరవించి, అంగీకరించగలిగిన సహృదయత సామాన్య ప్రజానీకంలో ఎలానూ ఉండదు. రచయితలలో, కళాకారులలో కూడా కనిపించకపోవటమే విచారకరం.
అభివాదనములు.
అభిప్రాయ వేదిక గురించి Raja Sekhar Anisetti గారి అభిప్రాయం:
08/02/2022 11:01 am
People are in the illusion world created by political parties and they aren’t ready to understand the reality.
Trash గురించి Shivashankara Kalakonda గారి అభిప్రాయం:
08/02/2022 9:17 am
అద్భుతంగా ఉందండీ మీ సాహిత్యం అనురాధ గారూ.. మీరు పదాలను కూర్చే విధానం అమోఘం..
అభిప్రాయ వేదిక గురించి P L Muralikrishna గారి అభిప్రాయం:
08/02/2022 7:54 am
👍👏👏🙏
విశ్వమహిళానవల 17: షార్లట్ బ్రాంటీ గురించి annapurna appadwedula గారి అభిప్రాయం:
08/02/2022 7:32 am
ఇంత మంచి నవలను పరిచయం చేస్తే పాఠకులు ఎవరూ అభిప్రాయం తెలుపకపోవడం విచారకరం.
ధన్యవాదాలు మృణాళినీ.
సోల్జర్ చెప్పిన కథలు: మొదటి వారం గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
08/02/2022 6:20 am
బావుంది. అరుదైన కథలు, సిపాయి జీవితాలను demystify చేస్తున్నాయి. కొత్త రిక్రూట్లు నిలదొక్కుకున్నాక మరబొమ్మల స్థితిని దాటి సహజవ్యక్తుల్లా కనిపిస్తారని ఆశిస్తున్నాను.
అన్‍జానా జాస్మిన్ గురించి Jagatpati Yerramilli గారి అభిప్రాయం:
08/02/2022 5:40 am
అంజానా జాస్మిన్. గుబాళింపు అద్భుతం. సెట్టి వీధిలో పెసరట్టు, ఉల్లి చెట్నీ నేను తినలేదుగానీ రావి శాస్త్రిగారి గురించి ఈ వ్యాసం చదివాక తెలియని విషయాలు ఎన్నో ఎన్నెన్నో తెలిసాయి. ఈ మధ్యన మీ నాన్నగారి శతజయంతి వేడుకల ముగింపు సందర్భంగా ప్రచురించిన “సి.ఎస్. శర్మ రచనలు” పుస్తకంలో “కథలు ఎందుకు రాస్తారు” అన్న వ్యాసం చివర్లో…
“రాయలేక ఆగేను
ఆగి సగం వగచేను
అసలు రాసేనా?” అన్న వాక్యాలు గుర్తుకొస్తున్నాయి.
ఆగొద్దు! శ్యామ్. ఇటువంటి ఆణిముత్యాలు నేటి సాహిత్యంలో ఏనాడో కనుమరుగై పోయాయి. నువ్వు వ్రాస్తూనే ఉండు. మేము చదివి ఆనందిస్తాం.
ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 10 గురించి srinivasarao v గారి అభిప్రాయం:
08/02/2022 3:14 am
అక్కడ మంగలి షాప్‍లో రివాల్వింగ్ కుర్చీలో నారదుడికి, ఇక్కడి కీ డ్రాయింగ్ ఆర్టిస్ట్ కుర్చీ నాకూ అంటూ సారూప్యత భలే బాగ నచ్చింది. కంట్రోల్ లక్ష్మణ్ కంట్రోల్, బోధించే పని మాత్రం చేయకు అనిపించడం గురించి కూడా కళ్లకు కట్టినట్లుగా వ్రాసారు. అన్వర్ గారు మాత్రమే కాక పాఠకులని కూడా పరకాయ ప్రవేశం చేయించారు, ధన్యవాదాలు మరియు హేట్సాఫ్ అన్వర్ గారూ.
అన్‍జానా జాస్మిన్ గురించి తః తః గారి అభిప్రాయం:
08/02/2022 2:35 am
డా. శ్యామ్:
రావిశాస్త్రికి ఒకన్నగారున్నట్టుగా -ఇప్పుడు మనమధ్యలేని – నాకు సన్నిహితమిత్రుడూ, రావిశాస్త్రితో బంధుత్వం ఉన్నవాడూ, ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లొ బాటనీ ప్రొఫెసర్‍గా రిటైర్ అయిన వాడూ, సైటో జెనెటిక్స్‌లో ప్రసిద్ధమైన పరిశోధనలు పబ్లిష్ చేసినవాడూ అయిన పుచ్చా (ఇంకా మూడో నాలుగో ఇంగ్లిష్ అక్షరాల తర్వాత) నరసింగరావు చెప్పాడు: “జి. వి. అప్పారావని ఒకతను చాలా బాగారాస్తాడ్రా” అని ఆ అన్నగారు రావిశాస్త్రితో అన్నాడని.
రావిశాస్త్రి తనకు సబ్ కాస్ట్ ఫీలింగ్ ఉన్నదన్నాడన్న సంగతి గూడా అతను నాకు చెప్పాడు.
మరికొంచెం: ఆ అన్నగారు తెలుగులోకి దించిన షెల్లీ ‘టు ఎ స్కైలార్క్’ను నాకూ మరొక స్నేహితునికీ అతనే- మా ఫేకల్టీ క్లబ్బులో- వినిపించాడు. (అప్పుడు అతను చదివిన ప్రతి తెలుగు పద్యానికీ ఒరిజినల్ ఇంగ్లిష్ స్టాంజా నేను వినిపించాను.) రావిశాస్త్రి వచనం అనితర సాధ్యం.
నమస్కారాలతో
తఃతః