మీరు అందంగా బొమ్మలు గీయడమే కాదు అందంగా రాస్తారు కూడా. మీలో చాలా సున్నిత, సునిశిత భావపరంపర. మీరు గీసే బొమ్మల్లో, మీరు రాసే భావ రచనల్లో సర్వమత సమానత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తూంది. ఇలా అందరూ ఆలోచిస్తే, మరో మతంలోని మంచి, అందం చూడగలిగితే ప్రపంచం ఎంత శాంతియుతంగా ఉంటుందో కదా!
రాత్రింబవళ్లు కాలాకాలాలకు పుట్టిన కవల పిల్లలలేమోనన్న స్పృహ మసక మసకగా ఎరుకలోకి వచ్చే క్రమంలో ప్రాపంచికం అలౌకికాన్ని మెలి పెడుతున్నట్టు ఏదో మెత్తటి నొప్పి గట్టిగా తెలుస్తోంది, చదువుతుంటే. మళ్లీ చదువుతుంటే మరింత ఎక్కువవుతోంది. గొప్పగా రాశారు, అనురాధగారు. అభినందనలు!
తెలుగు కవిత్వంలో ఇంతవరకూ నేను చదవని అత్భుతమైన వాక్యం “రాత్రి అశ్రువు నుండి రాలిపడిన ఉదయం” it speaks volumes. కవి చాలా అలవోకగా రాసినట్లనిపిస్తుంది కానీ ఈవెన్ Keats కూడా రాయని, రాయలేని కవితా వాక్యం. కవిత మొత్తం గురించి వివరించాలంటే చాలానే ఉంది. ఇప్పటికీ ఒక్క వాక్యం చాలును. పొయెం మంచి selection. ఈ మాటకీ కవి అనురాధకీ మనసాభినందనలు.
జేబులో బొమ్మ – జేజేల బొమ్మా! గురించి Hema గారి అభిప్రాయం:
09/01/2022 9:13 am
అన్వర్ గారు,
మీరు అందంగా బొమ్మలు గీయడమే కాదు అందంగా రాస్తారు కూడా. మీలో చాలా సున్నిత, సునిశిత భావపరంపర. మీరు గీసే బొమ్మల్లో, మీరు రాసే భావ రచనల్లో సర్వమత సమానత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తూంది. ఇలా అందరూ ఆలోచిస్తే, మరో మతంలోని మంచి, అందం చూడగలిగితే ప్రపంచం ఎంత శాంతియుతంగా ఉంటుందో కదా!
మీకు అభివాదాలు మరియు అభినందనలు. నమస్కారములు.
జేబులో బొమ్మ – జేజేల బొమ్మా! గురించి ఓలేటి శ్రీనివాసభాను గారి అభిప్రాయం:
09/01/2022 7:22 am
ఎంత బాగా రాశారో!
శ్రీకాంత శర్మ సాహితీప్రస్థానం గురించి Sony గారి అభిప్రాయం:
08/29/2022 9:52 am
చిగురుల వూయలలో lyrics and భావం please.
Trash గురించి రాజ్ రెడ్డి గారి అభిప్రాయం:
08/28/2022 1:09 am
రాత్రింబవళ్లు కాలాకాలాలకు పుట్టిన కవల పిల్లలలేమోనన్న స్పృహ మసక మసకగా ఎరుకలోకి వచ్చే క్రమంలో ప్రాపంచికం అలౌకికాన్ని మెలి పెడుతున్నట్టు ఏదో మెత్తటి నొప్పి గట్టిగా తెలుస్తోంది, చదువుతుంటే. మళ్లీ చదువుతుంటే మరింత ఎక్కువవుతోంది. గొప్పగా రాశారు, అనురాధగారు. అభినందనలు!
గుర్రాల మావయ్య గురించి డా.అరిపిరాల గారి అభిప్రాయం:
08/27/2022 11:11 pm
కొప్పున్న ఆడది తల్లో ఏం పెట్టిన అందమే అన్నట్టు చేయి తిరిగిన రచయిత ఏం రాసినా అందమే అన్నట్టుంది మీ గుర్రాల మామయ్య ఉదంతం.
అభినందనలు శ్రీరమణ గారూ!
ఋతుపర్ణము గురించి గంటి లక్ష్మీ నారాయణ మూర్తి గారి అభిప్రాయం:
08/26/2022 3:49 am
మాన్య మిత్రులు శ్రీ బెజ్జాల మోహనరావుగారి చేతిలో ఏచందస్సైనా పురివిప్పి ఆడుతుంది. అది అందరికీ సాధ్యం కాదు. జన్మతః వస్తుంది. అది వారి పుణ్యఫలం.
పుచ్చా శేషయ్య శాస్త్రిగారితో సంభాషణ గురించి Vittal గారి అభిప్రాయం:
08/25/2022 6:54 am
పుచ్చా శేషయ్య శాస్త్రిగారితో ‘శేషశాస్త్రిగారూ’ అంటూ సంభాషణ మొదలుపెట్టిన ఈ ‘మేషారు’ ఎవరు?
-విఠల్
Trash గురించి థింసా గారి అభిప్రాయం:
08/17/2022 2:14 pm
తెలుగు కవిత్వంలో ఇంతవరకూ నేను చదవని అత్భుతమైన వాక్యం “రాత్రి అశ్రువు నుండి రాలిపడిన ఉదయం” it speaks volumes. కవి చాలా అలవోకగా రాసినట్లనిపిస్తుంది కానీ ఈవెన్ Keats కూడా రాయని, రాయలేని కవితా వాక్యం. కవిత మొత్తం గురించి వివరించాలంటే చాలానే ఉంది. ఇప్పటికీ ఒక్క వాక్యం చాలును. పొయెం మంచి selection. ఈ మాటకీ కవి అనురాధకీ మనసాభినందనలు.
— థింసా, హైదరాబాద్.
వొహ మొహం గురించి Madhulatha గారి అభిప్రాయం:
08/17/2022 10:14 am
ఒక్క క్షణం చలనం లేకుండా ఉన్నాను… భారంగా.
యూట్యూబ్‍లో ఈమాట: గతనెలలో గురించి N s v subrahmanyam గారి అభిప్రాయం:
08/10/2022 10:01 am
తందనానా బళా సంగీతరూపకం ప్రసారం చెయ్యగలరు.