రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

గడినుడి – 91

రచన: రవిచంద్ర ఇనగంటి
మే 2024

క్రితం సంచికలోని గడినుడి-90కి మొదటి ఇరవై రోజుల్లో సరైన సమాధానాలు పంపిన ఇరవై మంది పేర్లు:

  1. అనూరాధా సాయి జొన్నలగడ్డ
  2. ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  3. మధుసూదనరావు తల్లాప్రగడ
  4. కాళీపట్నపు శారద
  5. శ్రీమతి శిష్ట్లా అనిత
  6. రంగావఝలశారద
  7. సుభద్ర వేదుల
  8. భమిడిపాటి సూర్యలక్ష్మి
  9. విన్నకోట ఫణీంద్ర
  10. వర్ధని మాదిరాజు
  11. ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  12. పాల వరప్రసాదరావు
  13. చల్లా శ్రీనివాస్
  14. శ్రీరాం నడిమింటి
  15. గిరిజ వారణాసి
  16. డా. వెల్లంకి శేషగిరి రావు
  17. నిమ్మగడ్డ కుటుంబరావు
  18. చెళ్ళపిళ్ళ రామమూర్తి
  19. అరుణరేఖ
  20. మార్తి కామేశ్వర శర్మ
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-90 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 20. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

    
   

5అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Murty May 3, 2024 2:47 am

    మీ గడి నుడి క్లూలు కొన్ని అసమంజసంగా, వింతగా, అర్థరహితంగా, ఊహించలేని విధంగా ఉంటున్నాయి. అవి కూర్పరికి, కొద్దిమంది రెగ్యులర్ ఆల్ కరెక్ట్ పాఠకులకు తప్ప మరెవరికీ అర్థం కావు. వాటికి ఒక లాజిక్ లేదు. కొద్దిగా దిద్దుబాటు చర్యలు తీసుకోండి.

  2. 2
    మంజరి లక్ష్మి May 21, 2024 4:20 am

    ఇన్ని నల్ల గళ్ళు (ఖాళీ గళ్ళు) ఉంచటం ఏమీ బాగా లేదు. పదానికి కనెక్షనుగా ఇంకో పదం ఉండేటట్లు ఇవ్వకపోతే ఎట్లాగా? మీ మనసులో ఉన్నది మేం ఊహించాలా? అలాగే సమాధానాలు ఇచ్చినప్పుడు అవి మీరిచ్చిన క్లూలతో ఎలా సరిపొయిందో వివరణ కూడా ఇస్తే బాగుంటుంది. మా బోటి పామరులకు కూడా మీరిచ్చె పధ్ధతిని అర్ధం చేసుకోవటానికి వీలవుతుంది.

  3. 3
    శ్రీరాం నడిమింటి May 22, 2024 3:53 am

    ఈ మధ్య సంపాదకులకు గడినుడి నిర్వహణపై శీతకన్ను వేసినట్టుగా అనిపిస్తోంది. తప్పులెంచాలనే ఉద్దేశంతో కాదు గానీ, గడినుడి స్థాయి పెరగాలని ఆశిస్తున్నా. ఒక నిర్వాహకుడు కూర్చిన దానిని, రెండు నెలల ముందే ఇతర నిర్వాహకులకు (సమాధానాలు లేకుండా) పంపించి వారి అభిప్రాయలను సేకరించి సరైన నిర్ణయం తీసుకోవడం, మూడు లేదా నాలుగు గడినుడులను ఎప్పుడూ దగ్గర నిలవ ఉంచుకోవడము లాంటి చర్యలు ఉపయోగపడతాయి.

  4. 4
    మంజరి లక్ష్మి July 15, 2024 7:24 am

    మీరు సైట్ బాగుచేసిన తరువాత గడి నుడి గళ్ళు కనపడటం లేదు గమనించారా?

  5. 5
    Ramesh February 3, 2026 9:39 pm

    గడి-నుడి కోసం ఎదురు చూస్తున్నాము. దయచేసి పున:ప్రారంభించండి.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • గడినుడి – 91
  • గడినుడి – 53
  • గడినుడి – 76
  • గడినుడి – 60
  • గడినుడి – 83

ఇటువంటివే…

  1. గడినుడి – 71
  2. గడినుడి – 86
  3. గడినుడి – 75
  4. గడినుడి – 84
  5. గడినుడి – 78

మే 2024 సంచికలో ...

  • 1. పద్యంలో రాగం వున్నదా?
  • తెలుగుదారి ఒకదారి మాత్రమే
  • అంతవఱకె
  • అల చిట్లిన క్షణాలు
  • ఇల్లు మారే ప్రతిసారి
  • ఉర్దూ నుంచి తిన్నగా మనసులోకి!
  • కంబైన్డ్ స్టడీ
  • గడినుడి – 91
  • చర్చకు ఆస్కారమెక్కడున్నది?
  • చావు బ్రతుకులు
  • తెలుగు దారి సరే! తెలుగు వారిక్కాదు
  • దక్షిణ అమెరికా దృశ్యమాలిక-3
  • నల్లమందు
  • నా పేరు, నా గుర్తింపు!
  • నేను ఫిలాసఫీ ఎందుకు చేపట్టాను?
  • పునర్జన్మ పండుగ
  • మాటలు ఉండాలి
  • మే 2024
  • యూట్యూబ్‍లో ఈమాట: ఏప్రిల్ 2024
  • విశ్వమహిళానవల 27: విలా కేథర్
  • శివమయం
  • సముద్రం – రాస్
  • సాలేటి వాన
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

యూట్యూబ్‍లో ఈమాట: ఏప్రిల్ 2024
గడినుడి – 90 సమాధానాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.