Comment navigation


15790

« 1 ... 1567 1568 1569 1570 1571 ... 1579 »

  1. గుర్రాలు – గుగ్గిళ్ళు గురించి Raghuram గారి అభిప్రాయం:

    06/19/2006 10:42 pm

    1946 లో పుట్టిన, మాటలు సరిగ్గా పలకలేని ఆ యాక్టర్ ఎవరబ్బా? కొంప దీసి కిట్టి గాడా?

  2. సివిలైజ్డ్ ఇన్ అమెరికా గురించి Raghuram గారి అభిప్రాయం:

    06/19/2006 10:37 pm

    చాలా సరదాగా వుంది. కీప్ ఇట్ అప్.

  3. కథాశిల్పం గురించి bandla madhava rao గారి అభిప్రాయం:

    06/18/2006 12:00 am

    వల్లంపాటి కధాశిల్పం పుస్తకాన్ని యింత చిన్న వ్యాసం లో
    లక్ష్మన్న గారు అద్భుతంగా వివరించారు. దాచుకోదగిన వ్యాసం ఇది.
    బండ్ల మాధవరావు

  4. ఎవరిలో ఎవరో గురించి bandla madhava rao గారి అభిప్రాయం:

    06/17/2006 11:02 pm

    చాలా మంచి కవిత రాసారు. శివశంకర్ గారికి అభినందనలు.
    కవిత 2006 లొ చోటు చేసుకోదగిన కవిత ఇది.
    బండ్ల మాధవరావు

  5. బతుకు గురించి Praveen గారి అభిప్రాయం:

    06/14/2006 1:53 am

    మనస్సుకు హత్తుకునేలా ఉంది… ఎన్నో జ్నాపకల్ని తరచి చూసినట్టయ్యింది.

  6. కథాశిల్పం గురించి M.V.Rami Reddy గారి అభిప్రాయం:

    06/13/2006 11:38 pm

    Actually it is difficult to define rules to the ‘Short Story’. But the writer Mr. Laxmanna wrote an essay on ‘Kathasilpam’ effectevely with the help of division of subheadings. Simply this essay is very good.
    M.V.Rami Reddy
    Hyderabad
    mvramireddy_rl@yahoo.co.in

  7. నువ్వు నాకొద్దు గురించి Raghuram గారి అభిప్రాయం:

    06/09/2006 5:02 am

    ఎక్కడ హార్ట్ టచింగ్ గా గాని, Interseting గా గాని లేదు. ఈ కథ యొక్క ఉద్దేశ్యం ఏమి అర్థం కాలేదు.

  8. కొత్త కథకుల కష్టాలు గురించి Durgaprasad Gorti గారి అభిప్రాయం:

    06/07/2006 12:39 pm

    చాలా బాగుంది వ్యాసం..

  9. కృష్ణరాయల కవిపోషణ గురించి Dr.Ismail Penukonda గారి అభిప్రాయం:

    06/07/2006 2:12 am

    మంచి వ్యాసం.ఇలాంటి విజ్ఞానదాయకమైన చర్చ ను ఆస్వాదించడం…నా అదృష్టం!

  10. ఎవరీ సీతా, శూర్పణఖలు? గురించి JR.Nagabhushanam గారి అభిప్రాయం:

    06/05/2006 1:07 am

    Olga gari “Samagamam” katha meeda JUBV Prasadgari vimarsa ento bagundi. Vunna patralameeda vimarsa kakunda, patrala swabhavanney marcheyyadam cheyyakoodadu. Ala cheste elavuntundo Olgagari Samagamam kathaa, Prasadgari vimarsa cheputundi. – bhushan – nagabhushanamr@hotmail.com

« 1 ... 1567 1568 1569 1570 1571 ... 1579 »