Good going, waiting for the next part. Sorry for not posting the cmment in telugu I could’t type some words in telugu so I am posting in english only. Give some link how to type telugu words
పఠాభిగారి గురించి పరిచయం చెయ్యడానికిది మంచి వ్యాసం. మరికొంత రాస్తే బావుండేదేమో. 1971లో నేనొకసారి పూనా ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ కి వెళ్ళినప్పుడు అక్కడ సంస్కార చిత్ర ప్రదర్శన జరిగింది. దర్శకుడుగా రెడ్డిగారు కాసేపు ప్రసంగించారు కూడా. అయితే ఆయన తెలుగువాడనీ, పఠాభిగా ప్రసిద్ధుడనీ తెలియక నేను ఆయనను ఎవరో కన్నడ దర్శకుడని అనుకున్నాను. భావకవిత్వం మీద అప్పటితరంవారికి కొంత వెగటు పుట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. అందుకు ప్రతిస్పందన పఠాభి రచనల్లో కనిపిస్తుంది. ఆయనకు అనుచరులుండడం సాధ్యం కాదనేది చాలా సబబయిన ప్రతిపాదన.
We congratulate you for the excellent contribution for the cause of telugu. Your editorial team has done exceedingly well in portraying this magazine. It goes a long way in the development of telugu. It is a great pleasure and satisfaction to browse through the various sections of this magazine and hope that your team would continue to endeavour to instill a sense of pride among all telugus.
వాడపల్లి వారు చెప్పిన వెబ సైట్ లో రాయలు అష్టదిగ్గజాల గురించి వెంకటరమణయ్య గారు విపులంగా తెలియజెప్పిరి.గత తరములో, శాసన సాహత్య వ్యాసంగములలో మహానుభావుడీయన. మన తరము లో అంతటి వారు ఎవరున్నారు? పరుచూరి వారు పాశ్చాత్యుల పుస్తకాలతో మాత్రమే మన చరిత్ర పరిశీలనా మార్గమనుట సమంజసమా? కాదు.పరిశీలంచని రాయలు కాలము నాటి రాళ్ళపైరాతలు చాలా వున్నవి, తాళ పత్రములున్నవి. ఈ మధ్యనే తాళ పత్రముల కంప్యుటీకరణ మొదలయినది. శాసనముల కంప్యుటీకరణ జరిగినట్లు సమాచారము అందలేదు. వాడపల్లివారో,మరొకరో, వెబ్ లో ఎక్కడైనా దొరకు ఈ సమాచారము మనకందిచిన మీ పరిశీలనా వ్యాసంగము సులభతరమగును.
ఈమాట మే సంచికలొ మీ వ్యాసమునకు లభించిన అభిప్రాయముల వరుసను పరిశీలించితే, ప్రవాసులలో సాహిత్యము చరిత్ర వ్యాసంగ వ్యసనమున్న వారు చాలమంది వున్నారు. కనుక రాబొవు ఈమాట లో మరొ వ్యాసాన్ని ఆశించుదాం.
బాలేదని కామెంట్ చేయడానికేమీ లేదిక్కడ. అంత బాగుంది మరి … చిన్నప్పుడు వేసవి సెలవలకి మా పల్లెటూరు వెలితే, అక్కడ మా అక్కయ్యలు ఆవకాయ పెట్టి, దాన్ని జాడీల్లోకి సర్దేసిన తర్వాత మిగిలిన దాంట్లో వేడి వేడి అన్నం, కమ్మని నెయ్యి కలిపి ముద్దలు చేసి పెట్టేవాళ్ళు. తలచుకుంటే ఇప్పటికీ నోట్లో నీళ్ళూరుతాయి. ఇదీ అంతే బాగుంది.
కాకపోతే అప్పుడు ముద్ద పప్పు కూడా వుంటే ఇంకెంత బాగుండేదో అనుకునే వాళ్ళం. ఇక్కడా ఓ నాల్గు గీతలుంటే (బొమ్మలు) ఇంకెంత బాగుండేదో !! ప్చ్ !!
యథార్థ చక్రం – 1 గురించి Kiran Kumar Chava గారి అభిప్రాయం:
05/16/2006 3:51 am
Try this http://veeven.org/lekhini and see the help Dabbas there
యథార్థ చక్రం – 1 గురించి Anand గారి అభిప్రాయం:
05/15/2006 7:06 pm
Good going, waiting for the next part. Sorry for not posting the cmment in telugu I could’t type some words in telugu so I am posting in english only. Give some link how to type telugu words
నా మాట: చాటువు – పేరడీ గురించి Raju గారి అభిప్రాయం:
05/14/2006 9:39 pm
చాలా బాగుంది. మంచి ప్రయత్నం.
భావ కవిత్వం మీద దండయాత్ర: ఫిడేల్ రాగాల డజన్ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
05/13/2006 11:47 am
పఠాభిగారి గురించి పరిచయం చెయ్యడానికిది మంచి వ్యాసం. మరికొంత రాస్తే బావుండేదేమో. 1971లో నేనొకసారి పూనా ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ కి వెళ్ళినప్పుడు అక్కడ సంస్కార చిత్ర ప్రదర్శన జరిగింది. దర్శకుడుగా రెడ్డిగారు కాసేపు ప్రసంగించారు కూడా. అయితే ఆయన తెలుగువాడనీ, పఠాభిగా ప్రసిద్ధుడనీ తెలియక నేను ఆయనను ఎవరో కన్నడ దర్శకుడని అనుకున్నాను. భావకవిత్వం మీద అప్పటితరంవారికి కొంత వెగటు పుట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. అందుకు ప్రతిస్పందన పఠాభి రచనల్లో కనిపిస్తుంది. ఆయనకు అనుచరులుండడం సాధ్యం కాదనేది చాలా సబబయిన ప్రతిపాదన.
రచయితలకు సూచనలు గురించి K.S.Hareesh Kumar గారి అభిప్రాయం:
05/12/2006 8:12 am
We congratulate you for the excellent contribution for the cause of telugu. Your editorial team has done exceedingly well in portraying this magazine. It goes a long way in the development of telugu. It is a great pleasure and satisfaction to browse through the various sections of this magazine and hope that your team would continue to endeavour to instill a sense of pride among all telugus.
కృష్ణరాయల కవిపోషణ గురించి kari venkataratnam babu గారి అభిప్రాయం:
05/11/2006 5:34 am
రామారావు గారు,
వాడపల్లి వారు చెప్పిన వెబ సైట్ లో రాయలు అష్టదిగ్గజాల గురించి వెంకటరమణయ్య గారు విపులంగా తెలియజెప్పిరి.గత తరములో, శాసన సాహత్య వ్యాసంగములలో మహానుభావుడీయన. మన తరము లో అంతటి వారు ఎవరున్నారు? పరుచూరి వారు పాశ్చాత్యుల పుస్తకాలతో మాత్రమే మన చరిత్ర పరిశీలనా మార్గమనుట సమంజసమా? కాదు.పరిశీలంచని రాయలు కాలము నాటి రాళ్ళపైరాతలు చాలా వున్నవి, తాళ పత్రములున్నవి. ఈ మధ్యనే తాళ పత్రముల కంప్యుటీకరణ మొదలయినది. శాసనముల కంప్యుటీకరణ జరిగినట్లు సమాచారము అందలేదు. వాడపల్లివారో,మరొకరో, వెబ్ లో ఎక్కడైనా దొరకు ఈ సమాచారము మనకందిచిన మీ పరిశీలనా వ్యాసంగము సులభతరమగును.
ఈమాట మే సంచికలొ మీ వ్యాసమునకు లభించిన అభిప్రాయముల వరుసను పరిశీలించితే, ప్రవాసులలో సాహిత్యము చరిత్ర వ్యాసంగ వ్యసనమున్న వారు చాలమంది వున్నారు. కనుక రాబొవు ఈమాట లో మరొ వ్యాసాన్ని ఆశించుదాం.
ఇక శెలవు
ఈమాట కొత్త వేషం గురించి మురళీకృష్ణ గారి అభిప్రాయం:
05/11/2006 3:22 am
బాలేదని కామెంట్ చేయడానికేమీ లేదిక్కడ. అంత బాగుంది మరి … చిన్నప్పుడు వేసవి సెలవలకి మా పల్లెటూరు వెలితే, అక్కడ మా అక్కయ్యలు ఆవకాయ పెట్టి, దాన్ని జాడీల్లోకి సర్దేసిన తర్వాత మిగిలిన దాంట్లో వేడి వేడి అన్నం, కమ్మని నెయ్యి కలిపి ముద్దలు చేసి పెట్టేవాళ్ళు. తలచుకుంటే ఇప్పటికీ నోట్లో నీళ్ళూరుతాయి. ఇదీ అంతే బాగుంది.
కాకపోతే అప్పుడు ముద్ద పప్పు కూడా వుంటే ఇంకెంత బాగుండేదో అనుకునే వాళ్ళం. ఇక్కడా ఓ నాల్గు గీతలుంటే (బొమ్మలు) ఇంకెంత బాగుండేదో !! ప్చ్ !!
ఈమాట కొత్త వేషం గురించి పద్మ గారి అభిప్రాయం:
05/10/2006 4:18 pm
కిరణ్ గారూ, ఇంతకు ముందు తెలియచేసిన అభిప్రాయాల RSS feed ఎలాగూ ఉండనే ఉంది కదా?
ఈమాట కొత్త వేషం గురించి telugu గారి అభిప్రాయం:
05/10/2006 10:05 am
మీ కృషి అభినందనీయం. పత్రిక చూడ ముచ్చటగా ఉంది. కాకపోతే ఈ మాట కొత్త వేషం అనే కన్నా కొత్త రూపు అంటే బావుండచ్చు.
కృష్ణరాయల కవిపోషణ గురించి వాడపల్లి, శేష తల్ప శాయి గారి అభిప్రాయం:
05/10/2006 12:17 am
సుప్రసిద్ధ చరిత్రకారులు డాక్టర్ నేలటూరి వేంకట రమణయ్యగారు
“అష్టదిగ్గజ నిర్ణయము” అను పేర 2-12-57న
చేసిన ఉపన్యాస పాఠమును క్రిందిచోట చదువ గలరు.
http://www.andhrabharati.com/vachana/upanyAsamulu/aShTadiggajamulu.html
దీనిని “ఆష్టదిగ్గజములు” అను పుస్తకమున 1960లో ప్రచురించించారు.
దీనిపై సమీక్షావ్యాసములు జనవరి, మార్చి 1962 “భారతి” పత్రికలలో ఉన్నాయి.
వీటిలోనూ విలువైన సమాచారము ఉన్నది.
మంచిచర్చకు దోహదపడుతాయని భావిస్తాను.
నమస్సులతో,
శాయి.