అడిగిన వెంటనే, “చెయ్యి” చేసుకున్నందుకు చాలా సంతోషం.
మీరు ఈ రచనకి ఎన్నుకున్న వస్తువు బాగానే ఉంది కాని, మీ సమర్ధత ఇంతకన్నా ఎక్కువ కాబట్టి, వచ్చే సంచికల్లో మరిన్ని మీ “రాతలు” కోసం ఎదురు చూస్తూ, అంత వరకు ఒక్క సిటం ఆగుతాను.
మీ అభిప్రాయం చదివాక ఈ కధ చదివాను. మీరన్నట్టే వుంది. ఎటొచ్చీ అనువాదమని చాలా చోట్ల తెలిసిపోయింది. స్వేచ్ఛానువాదం చేస్తే ఇంకా బాగుండేది.
మీరు ఇలా రాశారు:
“సున్నితమైన మనసుగల శాల్, సరే వెడతాను’’ అని తనకి వినబడేలా అరిచాను. — ఈ ఒక్క వాక్యం నన్ను కొంచెం సేపు నిలబెట్టింది.
శాల్, “అబ్బా విసిగించకు. వెళ్ళి క్షవరం చేయించుకో’’ అని అంటే, నేను అనే పాత్ర అలా అంటుంది. అంటే ఆ పాత్ర, “సున్నితమైన మనసుగల శాల్” అని అనడంలో వెక్కిరింత వుంది. ఆ వెక్కిరింత శాల్ కి అర్థం అయింది కూడా. అందుకే ఆమె అతనిపై ప్లాస్టిక్ సాసర్ ని విసిరింది. ఇది హాస్యంగా అర్థం అయింది నాకు.
మీరు, “ఈ ఒక్క వాక్యం నన్ను కొంచెం సేపు నిలబెట్టింది” అని అనడంలో అర్థం ఇదేనా? లేక నేను సరిగా అర్థం చేసుకోలేదా? మీ కామెంటు చదివినపుడు, మీరు సీరియస్ గా ఫీలయ్యారని అనిపించి, ఆ కధ చదివాను. అదొక హాస్య సంఘటనకి సంబంధించిన వాక్యంగా అర్థం అయింది నాకు. కానీ మీరలా అనడంలో ఏదో అర్థం వుందనిపిస్తొంది.
మీరు వేరే లాగా అనుకోకపోతే, మీకు అభ్యంతరం లేకపోతే వివరించండి. మీరు నా ఈ కామెంటుని పట్టించుకోక పోయినా ఏమీ అనుకోనులెండి. ఎటొచ్చీ మీ అభిప్రాయం తెలుసుకోవాలని అనిపించింది.
Dear Surya,
I have read your comments with interest. I am not unfamiliar with the ideas you have presented. However, the perspective from which these articles have treated the subject is very different.
|Thanks a lot for reading the articles.
విష్ణుభొట్ల లక్ష్మన్న గారికి,
మీ ప్రోత్సాహానికి చాలా సంతోషం కలిగింది. ధన్యవాదాలు.
అసలు స్టొరి మీనింగ్ ఏంటో నాకు మాత్రం తెలియలేదు. పార్టి కి అమ్మాయికి సంబంధం ఏంటి? ఏందుకు ఏడుస్తుంది? పార్టి కొరకు హోటల్ కు వెళ్ళారు; ఏడిచే అమ్మాయిని మూడు సార్లు చూసారు; వచ్చారు. ఇది కూడా కథేనా? నాకు నచ్చలేదు.
శ్రీనివాస్ గారూ, మీరు చెన్నపట్నంలో చదువుకున్నారా? ఎందుకంటే, నాకు తెలిసిన ఒక పరుచూరిది కూడా మీ పేరే! ఆయన ఆ కాలంలోనే వి.ఎ.కె. రంగారావు గారితో సాన్నిహిత్యం, తెలుగు సంగీతంపట్ల ఆసక్తీ, అభిమానం కనబరచేవారు. అది మీరేనా?
బాలమురళీకృష్ణ గురించి peddada sundera ramakrishna గారి అభిప్రాయం:
09/04/2008 1:35 am
శ్రీ బాలమురళి గారి గురించి చక్కని వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు. బాలమురళి వారు ఒక జీనియస్. వారు కట్టిన రాగాలు గురించి మీరు మరింత వివరణ ఇవ్వమని మా ప్రార్ధన.
ధార గురించి Samata గారి అభిప్రాయం:
09/04/2008 8:36 am
కథ ఇంకా వుంది అనుకున్నాను. మధ్య లొనే ఆగిపొయినట్టు వుంది.
మరో గుప్పెడు మొర్మొరాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
09/04/2008 8:13 am
బాబ్జీలు గారూ:
“ఈమాట రచయిత” గా మీకు స్వాగతం!
అడిగిన వెంటనే, “చెయ్యి” చేసుకున్నందుకు చాలా సంతోషం.
మీరు ఈ రచనకి ఎన్నుకున్న వస్తువు బాగానే ఉంది కాని, మీ సమర్ధత ఇంతకన్నా ఎక్కువ కాబట్టి, వచ్చే సంచికల్లో మరిన్ని మీ “రాతలు” కోసం ఎదురు చూస్తూ, అంత వరకు ఒక్క సిటం ఆగుతాను.
విష్ణుభొట్ల లక్ష్మన్న
సెన్సిటివిటీ ట్రెయినింగ్ గురించి జె.యు.బి.వి. ప్రసాద్ గారి అభిప్రాయం:
09/04/2008 7:57 am
రానారె గారూ,
మీ అభిప్రాయం చదివాక ఈ కధ చదివాను. మీరన్నట్టే వుంది. ఎటొచ్చీ అనువాదమని చాలా చోట్ల తెలిసిపోయింది. స్వేచ్ఛానువాదం చేస్తే ఇంకా బాగుండేది.
మీరు ఇలా రాశారు:
“సున్నితమైన మనసుగల శాల్, సరే వెడతాను’’ అని తనకి వినబడేలా అరిచాను. — ఈ ఒక్క వాక్యం నన్ను కొంచెం సేపు నిలబెట్టింది.
శాల్, “అబ్బా విసిగించకు. వెళ్ళి క్షవరం చేయించుకో’’ అని అంటే, నేను అనే పాత్ర అలా అంటుంది. అంటే ఆ పాత్ర, “సున్నితమైన మనసుగల శాల్” అని అనడంలో వెక్కిరింత వుంది. ఆ వెక్కిరింత శాల్ కి అర్థం అయింది కూడా. అందుకే ఆమె అతనిపై ప్లాస్టిక్ సాసర్ ని విసిరింది. ఇది హాస్యంగా అర్థం అయింది నాకు.
మీరు, “ఈ ఒక్క వాక్యం నన్ను కొంచెం సేపు నిలబెట్టింది” అని అనడంలో అర్థం ఇదేనా? లేక నేను సరిగా అర్థం చేసుకోలేదా? మీ కామెంటు చదివినపుడు, మీరు సీరియస్ గా ఫీలయ్యారని అనిపించి, ఆ కధ చదివాను. అదొక హాస్య సంఘటనకి సంబంధించిన వాక్యంగా అర్థం అయింది నాకు. కానీ మీరలా అనడంలో ఏదో అర్థం వుందనిపిస్తొంది.
మీరు వేరే లాగా అనుకోకపోతే, మీకు అభ్యంతరం లేకపోతే వివరించండి. మీరు నా ఈ కామెంటుని పట్టించుకోక పోయినా ఏమీ అనుకోనులెండి. ఎటొచ్చీ మీ అభిప్రాయం తెలుసుకోవాలని అనిపించింది.
– జె. యు. బి. వి. ప్రసాద్
ధార గురించి కె.మహేష్ కుమార్ గారి అభిప్రాయం:
09/04/2008 7:23 am
కథ కన్నా, కథనం భలే వుంది.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి నాగమురళి గారి అభిప్రాయం:
09/04/2008 7:01 am
Dear Surya,
I have read your comments with interest. I am not unfamiliar with the ideas you have presented. However, the perspective from which these articles have treated the subject is very different.
|Thanks a lot for reading the articles.
విష్ణుభొట్ల లక్ష్మన్న గారికి,
మీ ప్రోత్సాహానికి చాలా సంతోషం కలిగింది. ధన్యవాదాలు.
ధార గురించి srinivas గారి అభిప్రాయం:
09/04/2008 3:54 am
అసలు స్టొరి మీనింగ్ ఏంటో నాకు మాత్రం తెలియలేదు. పార్టి కి అమ్మాయికి సంబంధం ఏంటి? ఏందుకు ఏడుస్తుంది? పార్టి కొరకు హోటల్ కు వెళ్ళారు; ఏడిచే అమ్మాయిని మూడు సార్లు చూసారు; వచ్చారు. ఇది కూడా కథేనా? నాకు నచ్చలేదు.
దేశమును ప్రేమించుమన్నా గురించి srinivas గారి అభిప్రాయం:
09/04/2008 3:34 am
దీన్ని కథ అంటారా? వ్యాసం లాగ ఉంది. వ్యాసం లో పెట్టాల్సిన దాన్ని కథ ల లో పెట్టారా? రచయిత నాలెడ్జ్ చూపెట్ట డానికి రాసిన వ్యాసం ఇది.
పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి Rakesh గారి అభిప్రాయం:
09/04/2008 2:46 am
శ్రీనివాస్ గారూ, మీరు చెన్నపట్నంలో చదువుకున్నారా? ఎందుకంటే, నాకు తెలిసిన ఒక పరుచూరిది కూడా మీ పేరే! ఆయన ఆ కాలంలోనే వి.ఎ.కె. రంగారావు గారితో సాన్నిహిత్యం, తెలుగు సంగీతంపట్ల ఆసక్తీ, అభిమానం కనబరచేవారు. అది మీరేనా?
బాలమురళీకృష్ణ గురించి peddada sundera ramakrishna గారి అభిప్రాయం:
09/04/2008 1:35 am
శ్రీ బాలమురళి గారి గురించి చక్కని వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు. బాలమురళి వారు ఒక జీనియస్. వారు కట్టిన రాగాలు గురించి మీరు మరింత వివరణ ఇవ్వమని మా ప్రార్ధన.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు గురించి D. Venu Gopal గారి అభిప్రాయం:
09/04/2008 12:53 am
చాలా బాగుంది. ఇంకా ఆర్ టి యస్ ఎందుకు యూనీకోడ్ ఉండగా.