ప్రముఖ పాత్రికేయులు ఏ.బి.కె.ప్రసాద్ చేసిన కృషి ప్రశంసనీయం. కేంద్రంలో ఉన్న కమిటీకి నివేదికలు ఇవ్వడం, సచివాలయంలో సంప్రదింపులు జరపడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడితేవడంలో ఏ.బి.కె.ప్రసాద్ కీలక పాత్ర వహించారు.ప్రాచీన హోదాకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూ, తెలుగు భాష ప్రాచుర్యానికి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ మధ్యనే తెలుగు భాషా పతాకాన్ని రూపకల్పన చేసి ఆవిష్కరింపజేశారు. వచ్చేఉగాది నుంచి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తెలుగువారి ఇళ్ళ ముంగిట ఈ పతాకం రెపరెపలాడాలని ఆయన ఆకాంక్షించారు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి ఒకరోజు ముందు కేంద్ర ప్రభుత్వం పాచీనహోదా కల్పించడంతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది.స్వంత భాషలకు తిలోదకాలిచ్చి నిజమైన అభ్యుదయాన్ని సాధించలేరన్న గాంధీజీ మాటలు తనకు స్పూర్తి అంటారు ఏబికే.ఇప్పుడు రాబోయే 100 కోట్ల నిధుల్ని ఆధునిక తెలుగు భాషా అవసరాలకు సద్వినియోగ పడేలా చూడాలి.
రెండు తీరాలు గురించి bollojubaba గారి అభిప్రాయం:
11/03/2008 7:20 am
అద్బుతమైన ముగింపు.
నీటిపొర రెక్కల్ని కట్టుకొని చేరటం కొత్త ప్రయోగం. బాగుంది.
మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి bollojubaba గారి అభిప్రాయం:
11/03/2008 7:16 am
మాంచి లాండ్ స్కేప్ పేంటింగ్ మధ్యలో నన్నూ నుంచోబెట్టేసారు.
బాగుంది
పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి bollojubaba గారి అభిప్రాయం:
11/03/2008 7:14 am
బాగుంది
తరువాతేమిటి? గురించి bollojubaba గారి అభిప్రాయం:
11/03/2008 7:12 am
అద్బుతంగా ఉంది.
కవిత్వం జల జలా రాలింది.
వస్తువుని స్పష్పాష్పష్టంగా మాత్రమే చేతికి చిక్కేలా చేయటం గొప్ప టెక్నిక్. అచ్చు జీవితంలా.
బొల్లోజుబాబా
ఈమాట – నామాట గురించి baabjeelu గారి అభిప్రాయం:
11/03/2008 7:05 am
“పీర్ల” review.
ఏదో ఒక పధ్ధతి పెట్టుకోవడం రైటే. ప్రతీ పధ్ధతి వల్లా లాభనష్టాలుంటాయి.
మాధవ్ గారు చెప్పినట్టు సంపాదకవర్గానిదే ఆఖరు నిర్ణయం, “పీర్ల” reviews ఎలావున్నా అన్నది సరైన పధ్ధతేనని ఒప్పుకోవాలి. “పీర్ల” యందు “వెర్రి పీర్లు” వేరయా అనుకుని, సంపాదకులు “జేర్తగా” వుంటే పత్రిక్కి మంచిది.
విన్నపము గురించి rahamthulla గారి అభిప్రాయం:
11/03/2008 6:09 am
ప్రముఖ పాత్రికేయులు ఏ.బి.కె.ప్రసాద్ చేసిన కృషి ప్రశంసనీయం. కేంద్రంలో ఉన్న కమిటీకి నివేదికలు ఇవ్వడం, సచివాలయంలో సంప్రదింపులు జరపడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడితేవడంలో ఏ.బి.కె.ప్రసాద్ కీలక పాత్ర వహించారు.ప్రాచీన హోదాకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూ, తెలుగు భాష ప్రాచుర్యానికి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ మధ్యనే తెలుగు భాషా పతాకాన్ని రూపకల్పన చేసి ఆవిష్కరింపజేశారు. వచ్చేఉగాది నుంచి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తెలుగువారి ఇళ్ళ ముంగిట ఈ పతాకం రెపరెపలాడాలని ఆయన ఆకాంక్షించారు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి ఒకరోజు ముందు కేంద్ర ప్రభుత్వం పాచీనహోదా కల్పించడంతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది.స్వంత భాషలకు తిలోదకాలిచ్చి నిజమైన అభ్యుదయాన్ని సాధించలేరన్న గాంధీజీ మాటలు తనకు స్పూర్తి అంటారు ఏబికే.ఇప్పుడు రాబోయే 100 కోట్ల నిధుల్ని ఆధునిక తెలుగు భాషా అవసరాలకు సద్వినియోగ పడేలా చూడాలి.
రెండు తీరాలు గురించి Phani గారి అభిప్రాయం:
11/03/2008 4:50 am
బాగుంది.
అన్ని సంచికల సూచిక గురించి kaTTA mUrti గారి అభిప్రాయం:
11/03/2008 4:46 am
DTLC వారి దశమ వార్షిలకోత్సవం మీద JKM రావు గారి సమీక్ష చాలా బావుంది.
మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Indrani Palaparthy గారి అభిప్రాయం:
11/03/2008 3:46 am
సుబ్రహ్మణ్యం గారు, ధన్యవాదాలు.
మీకు సమయం దొరికినప్పుడు మరికొన్ని కవితలు
ఇక్కడ చదువవచ్చును.
http://teneetikappu.blogspot.com/
ఇంద్రాణి పాలపర్తి.
సార్ గారండీ… సార్ గారండీ… గురించి రాధిక గారి అభిప్రాయం:
11/03/2008 1:55 am
కవిత బాగుంది.
“హృదయాన్ని అంకితమీయచ్చు” కి బదులు “హృదయానికి అంకితమీయచ్చు” అని ప్రచురింపబడినట్లుంది!?