పవన్ కుమార్ గారూ,
నా సైన్సు వ్యాసాలు నచ్చినందుకు సంతోషం. జనసాహితి ప్రచురించిన జీవశాస్త్రవిజ్ఞానం-సమాజం అనేది నా మొదటి సంకలనం. స్వేచ్ఛాసాహితివారు వెలువరించిన విశ్వాంతరాళం రెండోది.
జీవపరిణామచరిత్ర గురించీ, సముద్రాలూ, వాతావరణం గురించీ, జీవ, నాడీకణాల గురించీ నేను రాసిన వ్యాసాలను మూడు వేరువేరు సంపుటాలుగా స్వేచ్ఛాసాహితివారు త్వరలోనే ప్రచురించబోతున్నారు.
మతాల గురించి నేను రాసినవి మరొక సంపుటంగా వచ్చే అవకాశముంది. తెలుగులో సామాన్యులకు అర్థమయే పద్ధతిలో సైన్సు విషయాలను పరిచయం చెయ్యాలనేదే నా ఉద్దేశం. అది ఏ మాత్రం నెరవేరినా సంతోషమే.
అమ్మ ఉత్తరం గురించి JR.Nagabhusanam గారి అభిప్రాయం:
11/25/2009 1:38 am
ఫోన్లలోనూ, ఈ-మెయిళ్ళలోనూ సున్నితమైన భావాల్ని పూర్తిగా వ్యక్తం చెయ్యడం నా మట్టుకు సందేహమే. ఫోన్ల విషయం
తీసుకుంటే సహజంగా పైపై విషయాలు మాట్లాడుకోవచ్చు. లోతైన భావాలు చెప్పాలనుకునేవారు ఫోన్లని ఆశ్రయించరు.
ఇక ఈ-మెయిళ్ళ విషయానికొస్తే – తెలుగులో మెయిల్ పంపించాలంటే బోలెడు తతంగం. స్పెల్లింగులు అవీ
చూసుకోవడంలోనే చెప్పాలనుకున్నది మరుగున పడిపోతుంది. ఇక ఇంగ్లీషు ఈ-మెయిల్ అయితే – ఎవరైనా వాళ్ళు
చెప్పాలనుకునే భావాల్ని మాతృభాషలో చెప్పినంత స్పష్టంగా పరాయి భాషలో చెప్పలేరుగా! వీటిని బట్టి చూస్తే, నా
అభిప్రాయమైతే ఎంచక్కా మాతృభాషలో వుత్తరాలు రాసుకుంటేనే కమ్యూనికేషన్ కరక్టుగా వుంటుంది.
ఉత్తరాలా, ఈమెయిళ్ళా సంగతులని పక్కన పెడితే, రమ గారు చెప్పినట్టు ముఖ్యంగా గమనించాల్సింది బిడ్డకి దూరంగా వుంటూ తల్లి పడే మనోవేదన. ఆ వేదనని రక రకాలుగా వెలిబుచ్చడం
Dear Sir
Seasons greetings to you
Though i am late visitor to your site, however i pray to the almighty to keep your efforts live to the youth, guiding the young telugu aspirants and musicians like me.
I am sure this site would be a lighthouse one day for every telugu webber across the globe.
జనరంజని: మహానటి సావిత్రి గురించి Madhuri గారి అభిప్రాయం:
12/02/2009 11:09 am
I got very nostalgic after hearing this! Hats off to all of you!
జనరంజని: మహానటి సావిత్రి గురించి V. R. Murthy గారి అభిప్రాయం:
12/01/2009 12:57 pm
I wrote a book entitled “A Legendary Actress: Mahanati Savitri.”
Please visit http://www.uhpublisher.com
రామన్న గురించి munnaswamy గారి అభిప్రాయం:
12/01/2009 10:55 am
రచన బాగున్నది. వాళ్ళింటి ముందు నుండిపోతే జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని వినీల్ గారి భావన.
రెండు అమెరికన్ రుతాలు గురించి TADANKI RAMAKRISHNA గారి అభిప్రాయం:
11/27/2009 2:46 am
వసంత రుతువు మీద అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కవులు కవితలు చెపుతూనే వున్నారు. ఇక ఈ కవితలో :
“బ్లాక్ అండ్ వైట్‍గా వుండదు” బదులు “ఏదీ స్తబ్దుగా వుండదు.”
“చెవులకు మంచి బ్రేక్ ఫాస్ట్” బదులు “చెవులకు మంచి విందు” అనచ్చు.
కుండీలో మర్రిచెట్టు గురించి rajeshwari గారి అభిప్రాయం:
11/26/2009 12:51 pm
నమస్కారములు. మీ కవిత బాగుంది. ముఖ్యంగా, ” రెండు పిడికిళ్ళ మన్నులో నీటికై వెదుకాడే కళ్ళలోకి ” చాలా బాగుంది.
పత్త్రపతనకాలము గురించి Sree గారి అభిప్రాయం:
11/25/2009 6:30 pm
Reminds me of “Ode to the West Wind” …
If Winter comes, can Spring be far behind?
పెదవి దాటనివి గురించి sumith గారి అభిప్రాయం:
11/25/2009 5:54 pm
“it is really a great story” అనడం కంటే స్వగతం లాగా వుంది. రవి గారి విశ్లేషణ ఇంకా బాగుంది. రామ గారికి క్షమాపణలు, తెలుగులో రాయడానికి వీలవ్వలేదు.
విశ్వాంతరాళం: పుస్తక పరిచయం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
11/25/2009 2:58 pm
పవన్ కుమార్ గారూ,
నా సైన్సు వ్యాసాలు నచ్చినందుకు సంతోషం. జనసాహితి ప్రచురించిన జీవశాస్త్రవిజ్ఞానం-సమాజం అనేది నా మొదటి సంకలనం. స్వేచ్ఛాసాహితివారు వెలువరించిన విశ్వాంతరాళం రెండోది.
జీవపరిణామచరిత్ర గురించీ, సముద్రాలూ, వాతావరణం గురించీ, జీవ, నాడీకణాల గురించీ నేను రాసిన వ్యాసాలను మూడు వేరువేరు సంపుటాలుగా స్వేచ్ఛాసాహితివారు త్వరలోనే ప్రచురించబోతున్నారు.
మతాల గురించి నేను రాసినవి మరొక సంపుటంగా వచ్చే అవకాశముంది. తెలుగులో సామాన్యులకు అర్థమయే పద్ధతిలో సైన్సు విషయాలను పరిచయం చెయ్యాలనేదే నా ఉద్దేశం. అది ఏ మాత్రం నెరవేరినా సంతోషమే.
అమ్మ ఉత్తరం గురించి JR.Nagabhusanam గారి అభిప్రాయం:
11/25/2009 1:38 am
ఫోన్లలోనూ, ఈ-మెయిళ్ళలోనూ సున్నితమైన భావాల్ని పూర్తిగా వ్యక్తం చెయ్యడం నా మట్టుకు సందేహమే. ఫోన్ల విషయం
తీసుకుంటే సహజంగా పైపై విషయాలు మాట్లాడుకోవచ్చు. లోతైన భావాలు చెప్పాలనుకునేవారు ఫోన్లని ఆశ్రయించరు.
ఇక ఈ-మెయిళ్ళ విషయానికొస్తే – తెలుగులో మెయిల్ పంపించాలంటే బోలెడు తతంగం. స్పెల్లింగులు అవీ
చూసుకోవడంలోనే చెప్పాలనుకున్నది మరుగున పడిపోతుంది. ఇక ఇంగ్లీషు ఈ-మెయిల్ అయితే – ఎవరైనా వాళ్ళు
చెప్పాలనుకునే భావాల్ని మాతృభాషలో చెప్పినంత స్పష్టంగా పరాయి భాషలో చెప్పలేరుగా! వీటిని బట్టి చూస్తే, నా
అభిప్రాయమైతే ఎంచక్కా మాతృభాషలో వుత్తరాలు రాసుకుంటేనే కమ్యూనికేషన్ కరక్టుగా వుంటుంది.
ఉత్తరాలా, ఈమెయిళ్ళా సంగతులని పక్కన పెడితే, రమ గారు చెప్పినట్టు ముఖ్యంగా గమనించాల్సింది బిడ్డకి దూరంగా వుంటూ తల్లి పడే మనోవేదన. ఆ వేదనని రక రకాలుగా వెలిబుచ్చడం
రాగలహరి: ఆభేరి గురించి Lipsika Bhashyam గారి అభిప్రాయం:
11/24/2009 2:02 pm
Dear Sir
Seasons greetings to you
Though i am late visitor to your site, however i pray to the almighty to keep your efforts live to the youth, guiding the young telugu aspirants and musicians like me.
I am sure this site would be a lighthouse one day for every telugu webber across the globe.
Thanks once again
Cheers