నిజవే కోకూ గారు రచనలు ఎక్కువగా మధ్య తరగతి బాపన కుటుంబాలకి చుట్టూ అల్లిన రచనలే. అవికూడా ఒక రెండు తరాల ముందు కుటుంబాలకి సంబందించినవే. కానీ ఈ 2009 లో సైన్సు ఎక్కిన మెట్లు క్రింది మెట్లమీద ఎలా ఐతే ఆధారపడున్నాయో అట్లనే సాహిత్యంలో కూడా కోకూ లాంటి వాళ్ళు చూపిన త్రోవ, మిగిలిన ప్రపంచంకన్నా వాళ్ళేసిన ముందడుగు, అది ఎంత చిన్నదైనా సరే ఈ రోజు సాహిత్య మార్గానికి అదొక దిశనిర్దేశం చేసిందనే విషయాన్ని మం విస్మరించలేవు. ఆ దశలో వాళ్ళని తలచుకోవడం సబబే.
కానీ వాళ్ళని తలచుకోవటం లో చూపిన ఉత్సాహం వర్తమాన రచయితలకి కూడా ఇవ్వటం అవసరవేవో. తాతలు తాగిన నేతులు వాసనకి పులకించి పోవటం లో ఈ అమెరికాంధ్రుల ఆలీవ్ నూనె వాసనలని మరచిపోగూడదని నా మనవి.
రాయ్‌రాజుగారూ, నాకు కూడా పేరులను క్లుప్తం చేయడం పట్టదు. కొకుకు బదులు కుటుంబరావు అన్నదే అందంగా ఉంది. కాని మీరు మేకు అనే పదాన్ని వాడడం అంతగా బాగు లేదు అనుకొంటాను. మీకు ఇష్టమైతే గ్యాస్ స్టేషన్ కథలు చదువుకోవచ్చు, కొత్త జీవితం చదవనక్కర్లేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం అది కాదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది అన్నట్లు, ఇన్ని దశాబ్దాలైనా మన సామాజిక పరిస్థితులు మారలేదన్నదే ఇందులోని చర్చనీయాంశము, బహుశా మారదేమో? విధేయుడు – మోహన
చాలా బావుంది. నేను కొకులూ మేకులు చదవలేదు. మీ వ్యాసం వల్ల, ఇక చదవకపోయినా పర్లేదని నిర్ణయించుకున్నాను. ఉదా: ’కొత్తజీవితం’ -’ప్రస్తుత గ్యాస్ స్టేషన్స్లో పనిచేసి డబ్బు పంపించిన కథలు’ – రెండూ ఒకటే ఐనప్పుడు, ఈ కొత్త కధనే రాయడానికి, చదవటానికీ, చర్చించటానికీ, ఆలోచించుకోడానికీ, విమర్శించుకోడానికీ వాడుకోవాలనేది నా ఉద్దేశ్యం. ’పాత’ పాతుకుపోయినప్పుడు, ప్రాక్టీస్ వెనకలా థియరీ మరుగైనప్పుడూ, థియరీని మళ్ళీ ఆలోచించుకోవాలి, ప్రాక్టీస్ కూడా మార్చుకోవాలి.
సాహిత్య పరిశోధకులూ, పాతలో మునిగి తేలితేగానీ ప్రస్తుతంలో బతకలేని మనుష్యులూ కొందరుంటారు. వాళ్ళు తప్పకుండా చదివి, ప్రస్తుతానికి “అన్వయించు” కోవాలి. కానీ ప్రజలు అన్వయించుకోలేకపోతే …భైరవ శాస్త్రులుకీ, కొకుకీ తేడాలేదు. అందుకనే, కొకు తనకి ’భైరవ శాస్త్రి’ స్థానం వద్దనుకున్నారన్నమాట. How can one ever yearn for a position that is deplored by oneselft!! The irony is: Many long standing writers have asked to forget their writings once the time is over; దేశకాలమాన స్థితిగతులకు తగ్గట్టుగా మారమనే చెప్పారు. కానీ, అలా అందరూ మారిపోయే మనుష్యులే ఉంటే, ఇక సృజించబడిన విలువలకు కట్టుబడే నాధులే ఉండరు. మార్పు ఏ క్షణంలో కావాలో ప్రజలే సరియైన సమయంలో ఎంచుకుంటారు. వారు ఎంచుకునే సమయం వచ్చేసిందని, కొందరు “మార్పు” ప్రయత్నిస్తునే ఉంటారు. అందులో కొందరు కొకులై, మేకులౌతారు.
Hope you can understand the respect in the rejection.
చందమామ లెటర్ హెడ్‌మీద రాసిన ఈ ఉత్తరం మా నాన్న typical గా ఆఫీసునుంచి రాసే జవాబులకు ఒక ఉదాహరణ. ఎవరైనా తమ పత్రికకో, సావనీర్‌కో రచన పంపమని అడుగుతూ రాస్తే కొన్ని చిన్న వ్యాసాలుకూడా అక్కడికక్కడే రాసేసి పంపేసేవారు. వాటికి కాపీలు ఉంచుకోవడంగాని, అవి అచ్చయాయో లేదో గమనించడంగాని ఆయన చేసేవారుకాదు. ఎవరు రాసినదైనా సరే, వచ్చిన ఉత్తరానికి జాప్యం చెయ్యకుండా వెంటనే జవాబు రాసెయ్యడం ఆయనకు అలవాటు.
ఆయనకు వచ్చే ఉత్తరాలు చాలామటుకు K.Kutumba Rao, Chandamama, Vadapalani, Madras 26 అనే అడ్రసుతో వచ్చేవి. కొన్నిటిలో వడపళని అని ఉండేదికాదు. కొన్నిటిలో 26 ఉండేదికాదు. కొన్ని Editor, Chandamama, Vadapalani, Madras 26 అని వచ్చేవి. వీటిలో ఎక్కువ ఫోటో వ్యాఖ్యల పోటీకి సంబంధిచినవి.
ప్రతిరోజూ డజన్ల కొద్దీ ఉత్తరాలు వచ్చేవి కనక పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు ఇది బాగా తెలిసిన కేసు. ఇది ఎంతదాకా వెళ్ళిందంటే 1955లో ఒక కార్డు కేవలం K.Kutumba Rao, Madras అనే అడ్రస్‌తో ఆయనకు అందింది. దీన్ని ఆయన చాలా ఏళ్ళపాటు దాచిపెట్టారు.
I have gone through this letter. I have mixed feelings.living in present times, i seem to miss the scope for being sincere as kutumbarao in our expressions. We are constantly in the fear of being mis-understood.This is a classic example of how a literary criticism need be. At the same time it also highlights the need for being humble. In short to be what you are as also being worthy of what you are.
I am a proud telugu fellow who has a lineation of such illustrious writers.
I congratulate EEMATA. May your efforts prosper.
your truly
venkatachachalam surampudi
అద్భుతం,ఆమోఘం. వింటున్నంతసేపూ నన్ను నేను మర్చిపోయి సుమధుర తెలుగు భాషాలోకాలలో ఆనందంగా విహరించాను. ఆ మహానటిని మరొక్కసారి ఆరాధించేందుకు అవకాశం కలిగించినందుకు మనఃపూర్వక ధన్యవాదాలు.
కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
12/08/2009 8:41 pm
నిజవే కోకూ గారు రచనలు ఎక్కువగా మధ్య తరగతి బాపన కుటుంబాలకి చుట్టూ అల్లిన రచనలే. అవికూడా ఒక రెండు తరాల ముందు కుటుంబాలకి సంబందించినవే. కానీ ఈ 2009 లో సైన్సు ఎక్కిన మెట్లు క్రింది మెట్లమీద ఎలా ఐతే ఆధారపడున్నాయో అట్లనే సాహిత్యంలో కూడా కోకూ లాంటి వాళ్ళు చూపిన త్రోవ, మిగిలిన ప్రపంచంకన్నా వాళ్ళేసిన ముందడుగు, అది ఎంత చిన్నదైనా సరే ఈ రోజు సాహిత్య మార్గానికి అదొక దిశనిర్దేశం చేసిందనే విషయాన్ని మం విస్మరించలేవు. ఆ దశలో వాళ్ళని తలచుకోవడం సబబే.
కానీ వాళ్ళని తలచుకోవటం లో చూపిన ఉత్సాహం వర్తమాన రచయితలకి కూడా ఇవ్వటం అవసరవేవో. తాతలు తాగిన నేతులు వాసనకి పులకించి పోవటం లో ఈ అమెరికాంధ్రుల ఆలీవ్ నూనె వాసనలని మరచిపోగూడదని నా మనవి.
రవికిరణ్ తిమ్మిరెడ్డి.
Sixty Years of Telugu Poetry : A telugu retrospective గురించి Prof G Aruna Kumari గారి అభిప్రాయం:
12/08/2009 5:14 am
In order to know about the future of poetry and literature kindly visit http://www.telugubhavitha.org
Thanks
Prof G Aruna Kumari
కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి mOhana గారి అభిప్రాయం:
12/07/2009 4:20 pm
రాయ్‌రాజుగారూ, నాకు కూడా పేరులను క్లుప్తం చేయడం పట్టదు. కొకుకు బదులు కుటుంబరావు అన్నదే అందంగా ఉంది. కాని మీరు మేకు అనే పదాన్ని వాడడం అంతగా బాగు లేదు అనుకొంటాను. మీకు ఇష్టమైతే గ్యాస్ స్టేషన్ కథలు చదువుకోవచ్చు, కొత్త జీవితం చదవనక్కర్లేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం అది కాదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది అన్నట్లు, ఇన్ని దశాబ్దాలైనా మన సామాజిక పరిస్థితులు మారలేదన్నదే ఇందులోని చర్చనీయాంశము, బహుశా మారదేమో? విధేయుడు – మోహన
కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి rayraj గారి అభిప్రాయం:
12/07/2009 2:23 am
చాలా బావుంది. నేను కొకులూ మేకులు చదవలేదు. మీ వ్యాసం వల్ల, ఇక చదవకపోయినా పర్లేదని నిర్ణయించుకున్నాను. ఉదా: ’కొత్తజీవితం’ -’ప్రస్తుత గ్యాస్ స్టేషన్స్లో పనిచేసి డబ్బు పంపించిన కథలు’ – రెండూ ఒకటే ఐనప్పుడు, ఈ కొత్త కధనే రాయడానికి, చదవటానికీ, చర్చించటానికీ, ఆలోచించుకోడానికీ, విమర్శించుకోడానికీ వాడుకోవాలనేది నా ఉద్దేశ్యం. ’పాత’ పాతుకుపోయినప్పుడు, ప్రాక్టీస్ వెనకలా థియరీ మరుగైనప్పుడూ, థియరీని మళ్ళీ ఆలోచించుకోవాలి, ప్రాక్టీస్ కూడా మార్చుకోవాలి.
సాహిత్య పరిశోధకులూ, పాతలో మునిగి తేలితేగానీ ప్రస్తుతంలో బతకలేని మనుష్యులూ కొందరుంటారు. వాళ్ళు తప్పకుండా చదివి, ప్రస్తుతానికి “అన్వయించు” కోవాలి. కానీ ప్రజలు అన్వయించుకోలేకపోతే …భైరవ శాస్త్రులుకీ, కొకుకీ తేడాలేదు. అందుకనే, కొకు తనకి ’భైరవ శాస్త్రి’ స్థానం వద్దనుకున్నారన్నమాట. How can one ever yearn for a position that is deplored by oneselft!! The irony is: Many long standing writers have asked to forget their writings once the time is over; దేశకాలమాన స్థితిగతులకు తగ్గట్టుగా మారమనే చెప్పారు. కానీ, అలా అందరూ మారిపోయే మనుష్యులే ఉంటే, ఇక సృజించబడిన విలువలకు కట్టుబడే నాధులే ఉండరు. మార్పు ఏ క్షణంలో కావాలో ప్రజలే సరియైన సమయంలో ఎంచుకుంటారు. వారు ఎంచుకునే సమయం వచ్చేసిందని, కొందరు “మార్పు” ప్రయత్నిస్తునే ఉంటారు. అందులో కొందరు కొకులై, మేకులౌతారు.
Hope you can understand the respect in the rejection.
కొ.కు ఉత్తరాలు – 1 గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
12/06/2009 4:44 pm
చందమామ లెటర్ హెడ్‌మీద రాసిన ఈ ఉత్తరం మా నాన్న typical గా ఆఫీసునుంచి రాసే జవాబులకు ఒక ఉదాహరణ. ఎవరైనా తమ పత్రికకో, సావనీర్‌కో రచన పంపమని అడుగుతూ రాస్తే కొన్ని చిన్న వ్యాసాలుకూడా అక్కడికక్కడే రాసేసి పంపేసేవారు. వాటికి కాపీలు ఉంచుకోవడంగాని, అవి అచ్చయాయో లేదో గమనించడంగాని ఆయన చేసేవారుకాదు. ఎవరు రాసినదైనా సరే, వచ్చిన ఉత్తరానికి జాప్యం చెయ్యకుండా వెంటనే జవాబు రాసెయ్యడం ఆయనకు అలవాటు.
ఆయనకు వచ్చే ఉత్తరాలు చాలామటుకు K.Kutumba Rao, Chandamama, Vadapalani, Madras 26 అనే అడ్రసుతో వచ్చేవి. కొన్నిటిలో వడపళని అని ఉండేదికాదు. కొన్నిటిలో 26 ఉండేదికాదు. కొన్ని Editor, Chandamama, Vadapalani, Madras 26 అని వచ్చేవి. వీటిలో ఎక్కువ ఫోటో వ్యాఖ్యల పోటీకి సంబంధిచినవి.
ప్రతిరోజూ డజన్ల కొద్దీ ఉత్తరాలు వచ్చేవి కనక పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు ఇది బాగా తెలిసిన కేసు. ఇది ఎంతదాకా వెళ్ళిందంటే 1955లో ఒక కార్డు కేవలం K.Kutumba Rao, Madras అనే అడ్రస్‌తో ఆయనకు అందింది. దీన్ని ఆయన చాలా ఏళ్ళపాటు దాచిపెట్టారు.
కొ.కు ఉత్తరాలు – 1 గురించి S.Venkatachalam గారి అభిప్రాయం:
12/06/2009 9:36 am
I have gone through this letter. I have mixed feelings.living in present times, i seem to miss the scope for being sincere as kutumbarao in our expressions. We are constantly in the fear of being mis-understood.This is a classic example of how a literary criticism need be. At the same time it also highlights the need for being humble. In short to be what you are as also being worthy of what you are.
I am a proud telugu fellow who has a lineation of such illustrious writers.
I congratulate EEMATA. May your efforts prosper.
your truly
venkatachachalam surampudi
కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం గురించి rajeshwari గారి అభిప్రాయం:
12/04/2009 11:58 am
చక్కని కావ్యాన్ని అందించారు ధన్యవాదములు.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి Pravina గారి అభిప్రాయం:
12/04/2009 3:20 am
Hello Sir,
I am impressed with this article though i don’t know much indepth.
I even got the interest to learn astorlogy.Thank you
జనరంజని: మహానటి సావిత్రి గురించి Mani Sastry గారి అభిప్రాయం:
12/02/2009 8:47 pm
అద్భుతం,ఆమోఘం. వింటున్నంతసేపూ నన్ను నేను మర్చిపోయి సుమధుర తెలుగు భాషాలోకాలలో ఆనందంగా విహరించాను. ఆ మహానటిని మరొక్కసారి ఆరాధించేందుకు అవకాశం కలిగించినందుకు మనఃపూర్వక ధన్యవాదాలు.
పిచ్చి నాన్న గురించి npu గారి అభిప్రాయం:
12/02/2009 1:18 pm
మీ మనసు లొని భావాలని పదములుగ అల్లిన తీరు అద్భుతం.