ఈమాట పత్రిక పది కాలాల పాటు ఉండాలంటే కథల ఎంపిక విషయంలో రాజీ పడవద్దు. తగిన ప్రమాణాలకి కథలు లేకపోతే అదే విషయము పత్రికలో ప్రచురించండి. కథ లేదనే బాధ కన్నా ఇటువంటి కథలు చదివి ఇంకా ఎక్కువ బాధ పడాలి.
చలం గారి రచనలు చదివాను అనేకన్నా చదువుతూనేవున్నాను అనాలి. వివిధ ప్రభావాలు ఆయన వదిలారు సంఘం మీద. నాలోను గమనించాను, చుట్టూరాను గమనించాను. ఒక్కో ప్రాయం/దశలో ఒక్కోమాదిరిగా తోస్తున్నాయి. ఈ శబ్దతరంగాల్లో ఆయన అంతరంగం తెలియలేదు కానీ ఎన్నో అంతరంగాల సవ్వడిని వినిపించిన కలం అదే కదా అని అనిపించింది. అందించినందుకు ధన్యవాదాలు.
శబ్దరత్నాకరము డిజిటైజ్ అయ్యింది – దీని నుంచి, బౌణ్య నిఘంటువులనుంచి, బూదరాజు ఆధునికవ్యవహారకోశం నుంచి, కొన్ని పారిభాషికపదావళులనుంచి ఒకే interface ద్వారా పదములను, అర్థములను వెతకుటకు http://www.andhrabharati.com/dictionary వాడవచ్చు.
నేను public performance ఇవ్వను గనక నా గొంతు ఎలా ఉన్నా నాకొచ్చిన ఇబ్బందేమీ లేదు. జనానికొచ్చిన ఇబ్బందీ ఏమీ లేదు. మీరుకూడా మీ అనువాదాన్ని మీరే చదువుకుని సంతోషించుకుంటే వచ్చిన ఇబ్బందీ ఏమీ ఉండదు. ప్రకటించినా ..CD గా తెచ్చినా విమర్శ తప్పదు కదా మరి!! జయదేవుని మాతృక మరీ గుర్తొస్తూంటేనే అసలు అవస్థ అంతా!! ఇంక మీ పేరు పలక కూడనిదా ఏమి?
మీ పేరు లోనే అంత అందం ఉంది కాబోలు మరి “లైలా ఓ లైలా” అని పాడుకోబోయేలా!! nice name.
అనువాదం బాగులేకపోతే అది చలంచేస్తే ఏమిటి?? ఇంకొహరు చేస్తే ఏమిటి??
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి Dr.kameswari yaddanapudi గారి అభిప్రాయం:
05/01/2010 2:33 pm
ఈమాట చాలా బాగుంది. ఆధునిక కవిత్వం 1910లో గురజాడ లంగరెత్తుముతొ ప్రారంభం అయిందని మనకు తెలుసు. కవిత్వ ప్రేమికులుగా శతాబ్ది ఉత్సవాలను చేసుకుందామా?
దారి కాదు గురించి gana గారి అభిప్రాయం:
05/01/2010 1:40 pm
అవును. బావి కొండకే కాదు, భావి కొండకు కూడా దారి మూసుకుపొతోంది.
వనరుల్ని కొల్పోతూ ఉన్నంతకాలం, వేసవి వెక్కిరిస్తూనే ఉంటుంది.
అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే గురించి seshagiri gopavarapu గారి అభిప్రాయం:
05/01/2010 4:37 am
very nice article. thanks to the author.
బర్సాత్ మే బిల్లి గురించి pvsmurthy గారి అభిప్రాయం:
05/01/2010 3:13 am
రంగూ, రుచీ,వాసనా లేని కథ.
గాలిపటం గురించి KC గారి అభిప్రాయం:
04/30/2010 3:13 pm
సమీర్ గారు కవిత చాలా బాగున్నది, అర్థము అయితే ఇంకా చాలా బాగుండేది!
రామా కనవేమిరా! గురించి chandra గారి అభిప్రాయం:
04/29/2010 10:24 pm
సంపాదక వర్గానికి ఒక మనవి,
ఈమాట పత్రిక పది కాలాల పాటు ఉండాలంటే కథల ఎంపిక విషయంలో రాజీ పడవద్దు. తగిన ప్రమాణాలకి కథలు లేకపోతే అదే విషయము పత్రికలో ప్రచురించండి. కథ లేదనే బాధ కన్నా ఇటువంటి కథలు చదివి ఇంకా ఎక్కువ బాధ పడాలి.
చంద్ర.
పడమట సంధ్యారాగం గురించి chandra గారి అభిప్రాయం:
04/29/2010 10:02 pm
సంధ్య ఎక్కడికి వెళ్లి ఉంటుందో నాకు తెలిసింది. మొగుడు వచ్చే సరికి చక్కగా కూర చేద్దామని బచ్చలి ఆకు కోసం కొట్టుకి వెళ్లింది.
చంద్ర.
చలంతో రజని ముఖాముఖి గురించి ఉష గారి అభిప్రాయం:
04/27/2010 8:21 am
చలం గారి రచనలు చదివాను అనేకన్నా చదువుతూనేవున్నాను అనాలి. వివిధ ప్రభావాలు ఆయన వదిలారు సంఘం మీద. నాలోను గమనించాను, చుట్టూరాను గమనించాను. ఒక్కో ప్రాయం/దశలో ఒక్కోమాదిరిగా తోస్తున్నాయి. ఈ శబ్దతరంగాల్లో ఆయన అంతరంగం తెలియలేదు కానీ ఎన్నో అంతరంగాల సవ్వడిని వినిపించిన కలం అదే కదా అని అనిపించింది. అందించినందుకు ధన్యవాదాలు.
తెలుగు నిఘంటువు గురించి… గురించి వాడపల్లి శేషతల్పశాయి గారి అభిప్రాయం:
04/26/2010 10:31 pm
శబ్దరత్నాకరము డిజిటైజ్ అయ్యింది – దీని నుంచి, బౌణ్య నిఘంటువులనుంచి, బూదరాజు ఆధునికవ్యవహారకోశం నుంచి, కొన్ని పారిభాషికపదావళులనుంచి ఒకే interface ద్వారా పదములను, అర్థములను వెతకుటకు http://www.andhrabharati.com/dictionary వాడవచ్చు.
—
వాడపల్లి శేషతల్పశాయి
కాలెపు నాగభూషణరావు
సా విరహే తవ దీనా గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
04/26/2010 1:27 pm

రమ.