Alleging that “The Da’ vinci Code” has no research at the back of it is pure obliviousness to the amount of effort Dan Brown has put in.! And advertising a sentence from one guy in a certain new york is one more step ahead in that!
కళావసంతము గురించి Dr Tatiraju Venugopal గారి అభిప్రాయం:
05/13/2010 3:54 am
సాహిత్యం వరకే వసంత ఋతువును పరిమితం చేయాల్సింది. వ!సంతోషంగా ఉండేది. జ్యోతిష (లాజీ కాదు, నామీ) విషయ ప్రస్తావనలో అస్పష్టత కనిపిస్తోంది. అతిగా అన్నీ వడ్డించిన విస్తరి –అజీర్తియే కద తదుపరి.
-వేగోతారా
రోహిణీ ప్రసాద్ గారి వ్యాసం నాకు చాలా నచ్చింది. రాగాలని గుర్తు పట్టేంత సంగీత జ్ఞానం లేక పోయినా ఏ పాటనైనా స్వల్ప ప్రయత్నంతో వాయించగల సామర్ధ్యం వున్న నాకు వారి వ్యాసం ద్వారా కొన్ని రాగాలను తెలిసికొని పలికించగలిగిన జ్ఞానం అబ్బింది. ధన్యవాదాలు. వారి నుండి సంగీతసంబంధమైన మరికొన్ని వ్యాసాలను ఆశిస్తాము.
‘వికృతి’ ఉగాది గురించి ijswamy( achary ) గారి అభిప్రాయం:
విన్నాక మనస్సు తేలికపడింది. ప్రజలకి అందించినందుకు ధన్యవాదములు. ఇటువంటివే భవిష్యత్తు లో మరిన్ని ఈమాట వాళ్ళు అందిస్తారని ఆశిస్తున్నాను. మీలాంటి వాళ్ళు మరింత సహకరిస్తారు అని కోరుకుంటున్నాను.
కవితావిర్భావం గురించి Satya గారి అభిప్రాయం:
05/13/2010 9:44 am
కవికి కవిత్వం, రచయితకు కథ, ఆటగానికి మైదానం, నాట్యానికి పాటగానికి వేదిక… దేనికైనా అవకాశం, సమయం, సందర్భం కావాలి…అప్పటిదాకా సుషుప్తావస్థలో వున్నవి వెలుగులోకి రావాలి. వచ్చిన అవకాశం చేజారనీయకూడదు, చేజారినా పట్టు విడవకూడదు.
కవిత చాలా బాగుంది.
–సత్య
*ద్రౌపది* నవలపై మరోకోణం నుంచి…. గురించి kranthi గారి అభిప్రాయం:
05/13/2010 7:06 am
Alleging that “The Da’ vinci Code” has no research at the back of it is pure obliviousness to the amount of effort Dan Brown has put in.! And advertising a sentence from one guy in a certain new york is one more step ahead in that!
కళావసంతము గురించి Dr Tatiraju Venugopal గారి అభిప్రాయం:
05/13/2010 3:54 am
సాహిత్యం వరకే వసంత ఋతువును పరిమితం చేయాల్సింది. వ!సంతోషంగా ఉండేది. జ్యోతిష (లాజీ కాదు, నామీ) విషయ ప్రస్తావనలో అస్పష్టత కనిపిస్తోంది. అతిగా అన్నీ వడ్డించిన విస్తరి –అజీర్తియే కద తదుపరి.
-వేగోతారా
నిశ్శబ్దం లో నీ నవ్వులు గురించి ravi గారి అభిప్రాయం:
05/12/2010 6:26 am
చాలా బాగున్నాయి.
కీబోర్డ్ మీద రాగాలు గురించి krishna గారి అభిప్రాయం:
05/12/2010 4:23 am
రోహిణీ ప్రసాద్ గారి వ్యాసం నాకు చాలా నచ్చింది. రాగాలని గుర్తు పట్టేంత సంగీత జ్ఞానం లేక పోయినా ఏ పాటనైనా స్వల్ప ప్రయత్నంతో వాయించగల సామర్ధ్యం వున్న నాకు వారి వ్యాసం ద్వారా కొన్ని రాగాలను తెలిసికొని పలికించగలిగిన జ్ఞానం అబ్బింది. ధన్యవాదాలు. వారి నుండి సంగీతసంబంధమైన మరికొన్ని వ్యాసాలను ఆశిస్తాము.
‘వికృతి’ ఉగాది గురించి ijswamy( achary ) గారి అభిప్రాయం:
05/12/2010 2:10 am
శారదా పూర్ణ శొంఠిస
హొదరుడే వ్రాయుచున్నహార్దిక కందం
బేరీతి నడచునో యని
సహృదయుండాచార్యుడు సంశయమందెన్
మళ్ళీ ఇన్నాళ్ళకి గురించి Gannavarapu Varaha Narasimha Murty గారి అభిప్రాయం:
05/11/2010 10:42 pm
చంద్ర గారి కవిత బాగుంది.
మిణుగురు పురుగుల దివ్వెలఁ
ప్రణయంబులు ప్రజ్వరిల్లి పరిణతి జెందున్
తృణముల నిసుకల తిన్నెల
మణిమయ ప్రభవమ్ము లవియె మమతలు పొంగన్.
ప్రత్యేక జనరంజని: సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు గురించి Sivasankar Ayyalasomayajula గారి అభిప్రాయం:
05/11/2010 4:12 pm
విన్నాక మనస్సు తేలికపడింది. ప్రజలకి అందించినందుకు ధన్యవాదములు. ఇటువంటివే భవిష్యత్తు లో మరిన్ని ఈమాట వాళ్ళు అందిస్తారని ఆశిస్తున్నాను. మీలాంటి వాళ్ళు మరింత సహకరిస్తారు అని కోరుకుంటున్నాను.
ఇట్లు
శివ
చాపల్యం గురించి Sreenivasulu గారి అభిప్రాయం:
05/11/2010 12:50 pm
Wow … nice thing, just it resembles everyone. Everyone feels they are lesser than others.
సుగమం గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
05/10/2010 10:55 am
బాధాతప్త కలత, కాదు కవిత చదివాక రెండు మాటలు రాయాలనిపించింది.
మలినం లేని స్నేహం దొరకనప్పుడు కాదు
తానొరులకు పంచినప్పుడే్ మహిలో
మహర్జాతకం అనిపిస్తుంది
మరణానికి ముందు కాదు తరువాతైనా
మనుషులను వదలక నడిపించే ఆత్మీయతే
మానవత్వానికి దారి సుగమంచేసే మహద్భాగ్యం అనిపిస్తుంది
===========
విధేయుడు
శ్రీనివాస్