Comment navigation


15821

« 1 ... 1145 1146 1147 1148 1149 ... 1583 »

  1. చాపల్యం గురించి murali గారి అభిప్రాయం:

    06/07/2010 5:37 am

    ముగింపు సరిగా లేదేమో ననిపిస్తోంది.

  2. శరణాగతి గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    06/07/2010 3:52 am

    చాలా కాలం తర్వాత భావకవిత్వపు పోకడలతో మళ్లీ ఇలాటి పద్యాలు రావటం ముదావహం. వెల్చేరు గారు నన్నయ గారి నుంచి నేటి వరకూ వచ్చిన అన్ని రకాల పద్యరచనా ప్రక్రియలు ఏకకాలంలో కనిపించే సాహిత్యం బహుశా తెలుగుభాషలోనే వున్నదని ఒకచోట అన్నారు. ఈ పద్యాలు చదువుతుంటే “వైతాళికులు” సంకలనం లోని అనేక ఖండికలు గుర్తుకొచ్చాయి. ఐతే ప్రస్తుత ఖండికలో వాడిన సాధనాలలో కొత్తదనం లోపించిందనే అనిపిస్తున్నది. ఉదాహరణకు, ప్రేయసి కోసం ప్రకృతి లోని వృక్ష పక్ష్యాదులని అర్థించటం, అవి ఆమె మాకన్నా సుకుమారి అని, కళామూర్తి అని బదులివ్వటం, కథంతా గడిచాక అది కల అని ముగించటం – ఇది ఎన్నో సార్లు నడిచిన దారే. ఛందస్సులో ప్రయోగాలు చెయ్యటం కూడ అలాటిదే. భావాలు కూడ పాతవే అనిపిస్తున్నాయి. అంటే, అవే కవిసమయాలు, పద సంపుటుల ప్రయోగాలు. ఈ ఖండికను తక్కువ చెయ్యటం కాదు కాని ప్రతిభావంతులైన దేశికాచారి గారు భావ కవితా మార్గాన్ని ఇంకొన్ని కొత్త పుంతలకు విస్తరిస్తే ఇంకా బాగుంటుందేమో !

  3. పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి Rao Pamganamamula గారి అభిప్రాయం:

    06/06/2010 3:35 pm

    నా యీ ఆలోచన/అవిజ్ఞత అసందర్భమైతే మన్నించ ప్రార్థన. వేలూరి వారు తమ సంపాదకీయంలో చాలా చోట్ల “హృదయపూర్వక అభినందనలు” అని వాడారు. అందుకు బదులుగా “హృదయపూర్వక అభివందనములు” అన్న పదప్రయోగము మరింత సమయ-భావోచితంగా వుంటుందేమో?

  4. శరణాగతి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    06/06/2010 8:02 am

    Thanks for clarification. I believe it helps other readers too.

    > If you miss these refinements, you are to blame yourself, not the
    > artist.. I hope this helps you to realize the finer points of prosody
    > beyond the basic rules.

    Talking about finer points of prosody, expressing opinion and asking questions is vastly different from blame. Missing this only encourages to
    silently ignore the art and artist. And tt doesn’t sound like much of a
    refinement or an art, if only praises are welcome, but cordial and open
    questioning are considered a blame.
    ==========
    Regards
    -Srinivas

  5. శరణాగతి గురించి Lakshmi Prasad Geddapu గారి అభిప్రాయం:

    06/06/2010 7:37 am

    మద + ఆళి అని అచ్చుతప్పు పడింది మద+అళి అని చదువుకో ప్రార్థన

  6. ఉత్తమాయిల్లాలు గురించి Akella Suryanarayana Murthy గారి అభిప్రాయం:

    06/06/2010 6:46 am

    మాలతిగారూ

    మీ కథబాగానే చదివించింది. టైమ్ లైన్ కి పెద్ద ప్రాముఖ్యం అక్కర్లేదు. శ్రీరంగశయనం పాత్ర చిత్రణే అసలు కథకి పట్టు.

    మూర్తి ఆకెళ్ళ

  7. శరణాగతి గురించి Lakshmi Prasad Geddapu గారి అభిప్రాయం:

    06/06/2010 3:49 am

    మదాళి రవంబులు కు మద + ఆళి రవంబులకు అన్నది విభజన. మదించిన తుమ్మెదల శబ్దాలు (ఝంకారాలు) అని అర్థం.

  8. శరణాగతి గురించి Gannavarapu Narasimha Murty గారి అభిప్రాయం:

    06/05/2010 9:14 pm

    అళి అంటే తుమ్మెద. మదాళి రవంబులు అంటే మదించిన తుమ్మెదల ఘోష అని నేనర్ధం చేసుకొన్నాను.
    ప్రతి దినము ద్రాక్షే ఎలా తినగలము? కష్టమయినా నారికేళ పాకము బాగుంటొంది. విరివిగా భాషలో పదజాలమున్నపుడు విన్నా,వాడినా, అలవడి అవుతొంది. అందులో గమ్మత్తుంది. శ్రీశ్రీ గారి కవితలకు కూడా నాకు నిఘంటువు సహాయము కావాలి.
    దేశికాచార్యులు గారూ మీ కవితల సౌధానికి తాళాలు యిచ్చినందులకు ధన్యవాదములు.

  9. శరణాగతి గురించి Desikachary గారి అభిప్రాయం:

    06/05/2010 8:24 am

    Sorry I missed this one.
    3) “dAtri” is a femenine form of “dAta”, which is a “rikArAnta” word. It is similar to “nEta”, “nEtri” which are also “rikArAntha” words. nEtri occurs in another line of the same verse. dAtri = giver, bestower is very meaningfule wheras DhAtri which means earcth, is totally meaningless in this context.

  10. శరణాగతి గురించి Desikachary గారి అభిప్రాయం:

    06/05/2010 8:11 am

    1) When a good poet composes metrical verses, he/she goes beyond the rules of yati, gana and praasaa stipulated by the prosody rules. Like an accomplished goldsmith, he strives to achieve the best refinement in his art. If you miss these refinements, you are to blame yourself, not the artist. If I wrote “pricchinci’ instead “prasninci”, it is because the internal assonace this word has with the rest of the words in the line, which gives it much better sonorous quality. Even according to the rules of yati, ri has assonance with ‘i’ and ‘yi’ which occur in “itlu” and “yinthi” in this line. On the other hand, the ‘a’ in ‘phrasninchi’ has no assonance with ‘i’ or ‘yi’. I hope this helps you to realize the finer points of prosody beyond the basic rules.
    2) mada+aLi+rvambulu= madaaLi = the sounds of intoxicated (with nectar) honey bees. aLi means honey bee and aaLi means row, group, maid etc. mada +aLi = madaaLi (savrNadeergha sandhi)
    Sorry, I have to write this in English, as I have no facility to type Telugu easily from where I am – Desikachary

« 1 ... 1145 1146 1147 1148 1149 ... 1583 »