Comment navigation


15821

« 1 ... 1144 1145 1146 1147 1148 ... 1583 »

  1. ప్రత్యేక జనరంజని: సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు గురించి mohan గారి అభిప్రాయం:

    06/15/2010 5:49 am

    చాలా బాగున్నది. చాలా చిన్న వయస్సు లోనే చని పోయారు.

  2. ఉత్తమాయిల్లాలు గురించి ram malladi గారి అభిప్రాయం:

    06/15/2010 5:25 am

    telugu bhashi ni abhimaninche prathi vadiki ee website nachuthundhi. adbhutham ga undhi. dheenni srushtinchina variki na kruthajnathalu.

    mi bhavadheeyudu,
    ramakrishna malladi.

  3. About eemaata గురించి rajkamal గారి అభిప్రాయం:

    06/14/2010 7:20 am

    ఈ ఈమాట చూసాక నాకు మిక్కిలి ఆనందంగా వుంది. దీనిని రూపొందించిన వారికి నా నమసుమాంజలి… శ్రీశ్రీ గారి పద్యాలు వుంటె ఇందులొ ప్రచురించవలెనని నా వినతి.

  4. కీబోర్డ్ మీద రాగాలు గురించి srinivasaraov గారి అభిప్రాయం:

    06/10/2010 1:40 pm

    Still I remember the wonderful article by sri KRP on S Rajeswar Rao in Rachana magazine. In a simple interesting way KRP explained the raagas, swara sthanas, KRP’s observation, scientific thinking, love for music, giving him the acquired knowledge to others via net. Experience gained in more than 40 years,hard work,passion for music, are behind the article. Any telugu person,music lover must appreciate this article. I brought harmonium and started playing as shown in the article. This type of teaching is unique. May God bless sri KRP. I expect some more similar articles from sri KRP.

    srinivasarao v khammam a.p

  5. నాకు నచ్చిన పద్యం: విప్రనారాయణుని పతనం గురించి Lakshmi Prasad Geddapu గారి అభిప్రాయం:

    06/10/2010 11:38 am

    ఈ పద్యాన్ని నేనూ ఇటీవలే చదివాను. ఛాలా చక్కని వ్యాఖ్యానాన్ని అందించారు. ధన్యవాదాలు

  6. వర్గ సంబంధం గురించి maitreyi గారి అభిప్రాయం:

    06/10/2010 1:33 am

    చాలా బాగుందండి. శారద గారు మీ విశ్లేషణ ఆలోచింప చేసింది.

  7. సుగమం గురించి mythili గారి అభిప్రాయం:

    06/09/2010 12:06 pm

    This only depicts a sort of self-centered thought[if not exactly cynicism]-if at all such feelings do come across the mind,we are not supposed to propagate those through ‘poetic ‘ medium-sorry,nothing positive about the ‘kavita’.

  8. నాకు నచ్చిన పద్యం: విప్రనారాయణుని పతనం గురించి Vishnu గారి అభిప్రాయం:

    06/09/2010 9:49 am

    బృందావనరావు గారు,
    “నాకు నచ్చిన పద్యం” అనే ఈ సంప్రదాయ సాహిత్య శీర్షిక నాకు చాల నచ్చింది. అమెరికా భాషా ఎడారిలొ ఉన్న భాషాభిమానులమైన మాకు, ఇది ఒక చిన్న చలివేంద్రం లాంటిదనుకోండి. మీరు ఈ శీర్షిక సంకలనాలతొ (ఇంకా మరిన్ని పద్యాలతొ) ఒక పుస్తకం ప్రచురిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. దీని గూర్చి మీరు ఆలోచిస్తే చాల సంతోషం.

    -చైతన్య విష్ణు

  9. శరణాగతి గురించి Desikachary గారి అభిప్రాయం:

    06/07/2010 7:48 pm

    I did not even knew a book called VaitaaLikulu existed until I read Ramaraogari message. In fact, I read very few books of modern Bhavakvis, except Andhra Prasasti by Viswanatha and some works of Indraganti Hanumacchastrigaru. So, any similarities to other poets are entirely conincidental in thought or plot. My two favorite poets in Telugu literature are Ramaraja BhushaNudu and Indraganti. I think these two represnt pretty well the entire spectrum of Sampradaayika literature from old to new. There is no greater Bhavakavi than RamarAja BhushaNudu – no other poet could have described the Suktimati-Kolahala episode better than him. In short, I did not try to imitate anybody in this Khandika, because I did not read anything like this by anyone before, so any similarities are entirely conincidental.

  10. About eemaata గురించి ramnarsimha గారి అభిప్రాయం:

    06/07/2010 12:14 pm

    మీ పత్రిక చాలా బాగుంది.

    ధన్యవాదాలు.

« 1 ... 1144 1145 1146 1147 1148 ... 1583 »