Comment navigation


15823

« 1 ... 1141 1142 1143 1144 1145 ... 1583 »

  1. కవితావిర్భావం గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    06/30/2010 2:47 pm

    “కవితావిర్భావం ” పై తమ అభిప్రాయం తెలిపిన సాహితీ మిత్రులందరికీ
    కృతజ్ఞతలు.

  2. ప్రేమ కవితలు గురించి Giri గారి అభిప్రాయం:

    06/30/2010 7:02 am

    చాల బాగున్నది

  3. తెంపుకోవే బంధనాలు గురించి ram malladi గారి అభిప్రాయం:

    06/29/2010 4:19 am

    same old story, but still, its abt love, lady, laughs n life..so its interestng as evr..good one.

  4. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి నాగమురళి గారి అభిప్రాయం:

    06/29/2010 12:30 am

    Krishna Chaitanya, Giri and Satyanarayana gaaru: Thank you very much for your encouraging comments.
    Satyanarayana gaaru, my mail id: vadavalli_nm at yahoo.com.

  5. తెల్ల కాయితం గురించి sree గారి అభిప్రాయం:

    06/28/2010 6:32 am

    మేష్టారి గారి పాత్ర, కోటి పాత్ర బావున్నాయి. పేదరికములో కూడా నిజాయితీ గా వుండాలన్న కోరిక బావుంది.

  6. లింకన్ తో ఓ రాత్రి గురించి sree గారి అభిప్రాయం:

    06/28/2010 6:21 am

    “పాటల్లా కూడా నవ్వొచ్చని అప్పుడే అర్థమైంది. ”
    ఇంతలో “కొంపదీసి పూర్వజన్మలు గానీ నిజంకాదు కదా! ఈ లింకన్ గాడిని …” అని అతని చూపు గుర్తొచ్చి మళ్ళీ …”సారీ! లింకన్ గారిని చంపిన వెధవని నేనే కాదు కదా అప్పట్లో!” అని సందేహం!

    ఈ వాక్యాలు చాల నవ్వు తెప్పించాయి. కథ చా……………………….లా బావుంది…

    really hats off to u

  7. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి satyanarayana గారి అభిప్రాయం:

    06/27/2010 9:00 pm

    Dear Murali garu,
    Hats off to you.I chanced to come across this magazine when I saw an explanation of Horoscope of Lord Rama and your view that Sun might not have been in Aries because of Navami thithi.
    This may be a very belated post on this topic but the way you have dealt with the topic is exemplary.I am neither an astrologer nr a student of astrology but have some belief in astrology as a guiding light.As opined by you it may be possible to come closer to better predictions if all astrologers come together in some experiments as proposed by you.
    An astrolger like doctor needs to combine theory with experience for better predictions.I rerquest you to bring out another series of essays if not immediately but after some time to let us know the latest on any current experiments.
    May I have your e mail as a friend.

  8. About eemaata గురించి shiva గారి అభిప్రాయం:

    06/25/2010 2:02 pm

    మీ పత్రిక చాలా బావుంది. ప్రాంతాలకు అతీతంగా ఇందులొ అందరు తమ అబిప్రాయాలను పంచుకోవడం చాలా సంతొషం కలిగించిన విషయం. కాని ఇప్పుడు మన తెలుగు ప్రజలు గొడవలు పడుతూ మన అభివృద్ధినిని మనమె నాశనం చేసుకుంటున్నాం. ఒకప్పుడు తమిళుల వలన సగం నష్టపోయాం. ఇంకా వద్దు.

  9. సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి Harita గారి అభిప్రాయం:

    06/25/2010 2:10 am

    వరలక్ష్మి గారి పాటలంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా మహా మంత్రి తిమ్మరసు సినిమా లోని ‘లీలా కృష్ణా’ పాట చాలా చాలా బాగా పాడారు. “అలక ఏమో అని దరి రాకుండిన జాలిగా చూసేవేలనో” అన్న వాక్యం లో జాలి అనే పదాన్ని పలికిన తీరు నభూతో భవిష్యతి.

    ఆమె నటన గురించిన చర్చ కాకపోయినా చెప్పాలనిపిస్తోంది. మా నాన్నగారు అనేవారు, ఏడుస్తూ డైలాగులు పలకడంలో ఇద్దరే ఇద్దరు దిట్టలు తెలుగు సినిమాలో అని. ఒకరు సావిత్రి గారు కాగా మరొకరు వరలక్ష్మి గారు. ముఖ్యంగా శ్రీ వేంకటేశ్వర మహత్యం సినిమా లో శ్రీనివాసుడు శిలగా మారినపుడు సావిత్రి, వరలక్ష్మి ల మధ్య సంభాషణ లో ఈ సంగతి బాగా తెలుస్తుంది.

  10. ఉత్తమాయిల్లాలు గురించి malathi గారి అభిప్రాయం:

    06/24/2010 4:44 pm

    మూర్తి ఆకెళ్ల గారూ, చిన్నకథవిషయంలో నాఅభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నందుకు సంతోషం. ధన్యవాదాలు. దయచేసి నా తెలుగుతూలిక కూడా చూడండి.
    రామకృష్ణ మల్లాది గారూ, మీవ్యాఖ్య ఇక్కడ పెట్టేరు కనక ఈకథలో తెలుగుని కూడా మీరు గుర్తిస్తున్నారనుకుంటున్నాను. నేను కూడా తెలుగు కథలు చక్కటి తెలుగులోనే రాస్తే చదవడానికి బాగుంటాయని అనుకుంటాను. వీలయితే నా తెలుగుతూలిక చూడగలరు.

    ధన్యవాదాలు.
    మాలతి
    http://tethulika.wordpress.com.

« 1 ... 1141 1142 1143 1144 1145 ... 1583 »