Comment navigation


15823

« 1 ... 1126 1127 1128 1129 1130 ... 1583 »

  1. నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను గురించి గోపీకృష్ణ గారి అభిప్రాయం:

    07/24/2010 12:42 am

    శేషతల్పశాయి గారూ,
    చాలా మంచి references అందించారు. ధన్యవాదములు.

    గోపీకృష్ణ

  2. నువ్వు గురించి Nagaraju గారి అభిప్రాయం:

    07/23/2010 9:20 am

    చాలాబాగుందండి

  3. సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక గురించి విజయవర్ధన్ గారి అభిప్రాయం:

    07/22/2010 1:01 am

    అరుదైన ఈ recordingను పంచుకున్న శ్రీ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు

  4. ఎలిపోమను గురించి సుబ్రహ్మణ్యం మూలా గారి అభిప్రాయం:

    07/21/2010 5:23 am

    మీ “గుండు గొమ్ములనుమానం” కవితగా రాసినట్టుంది! చరణాల్లో భావ పునరుక్తి ఉన్నప్పటికీ ఎక్కడా విసుగు పుట్టించ లేదు. ఉత్తరాంధ్ర మాండలికం మీద మీకున్న పట్టు అబ్బురపరుస్తుంది. తప్పక రాస్తూ ఉండండి.

  5. అ, న్యాయం గురించి సుబ్రహ్మణ్యం మూలా గారి అభిప్రాయం:

    07/21/2010 5:17 am

    చాసో కథ “బండపాటు” గుర్తొచ్చింది ఈ కథ చదివితే.

  6. ఈమాట గురించి గురించి Srichandra గారి అభిప్రాయం:

    07/20/2010 7:13 pm

    ఓ చక్కటి పత్రిక నందిస్తున్న మీకు నా ధన్యవాదాలు.
    శ్రీచంద్ర.

  7. నువ్వు గురించి soujanya గారి అభిప్రాయం:

    07/20/2010 1:03 am

    చాలా బాగా రాసారు. నిజమే అతని సాన్నిహిత్యం కంటే కూడా ఎదురుచూపే మధురం మధురాతిమధురం……..!!!

  8. సామాన్యుని స్వగతం: పిల్లలు, మన అభిరుచులు గురించి గన్నవరపు నరసింహ మూర్తి గారి అభిప్రాయం:

    07/19/2010 9:01 pm

    చాలా బాగుంది. అందరి తల్లి దండ్రుల అనుభవాలు యిలాగే వుంటాయి.

  9. ప్రేమ కవితలు గురించి JAANAKI గారి అభిప్రాయం:

    07/19/2010 3:48 am

    when i am reading your poem i think u r searching for your lover through your poems all the best for your love.

  10. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి Sowmya గారి అభిప్రాయం:

    07/17/2010 6:07 am

    అదేమిటి అందరూ ఈ పుస్తకం తెలుగులో రాసి ఉండాల్సినది అని రాస్తున్నారు…నేనింకా ఈ పుస్తకం గానీ, మాలతి గారి తూలిక సైటులో ఆంగ్లానువాదాలు కానీ – తెలుగు వారి కంటే కూడా, నాన్‌-తెలుగూస్ ని, తెలుగు చదవడం రాని తెలుగువారిని ఉద్దేశించి రాసినవనుకుంటున్నానే!!

« 1 ... 1126 1127 1128 1129 1130 ... 1583 »