రామారావు గారూ,
నమస్తే. ఇరవై ఏళ్ళ క్రితం నా కథ చదివానంటున్నారంటే, మీరు నా సెంట్రల్ యూనివర్సిటీ క్లాస్ మేట్ అయ్యుంటారని అనుకుంటున్నాను. మీ వివరాలు తెలుపగలరు. నా ఈ మెయిలు : phanidokka@yahoo.com
వింధ్యవాసిని గారు,
“సామన్యుని స్వగతం” శీర్షికతో మీరు రాసే సంక్షిప్త కథలు చాల పఠనాసక్తి ని కలుగచేస్తాయి. అన్యధా భావించకపోతే నాదొక సందేహం. మీరు రాసే కథల లోని సారంశం బట్టి మీరు ధనిక లేదా ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారిలాగా అనిపిస్తున్నారు. మీరు తమని సామాన్యుని (నేను పెరిగిన పరిసరాలని బట్టి నా దృష్టిలో సామాన్యుడు అంటే దిగువ మద్య తరగతి లేదా పేద కుటుంబానికి చెందిన వ్యక్తి) గా అభివర్ణించుకోవడం మీ ఒదిగివుండే తత్త్వం కావచ్చు. మొత్తం మీద మీ కథలు చదవాలనే ఆసక్తిని కలుగచేస్తున్నాయి.
కథ బాగున్నది..శైలి కన్న ఇతివృత్తం చక్కనిది. కథ ముగింపు వాస్తవాన్ని ప్రతబింబించింది. హరి పాత్ర తన తండ్రి విషయంలో సంకుచితంగా వ్యవహరించటం మిగిలిన విషయాల్లో అతని తీరుకు సరిగ్గా సరిపోయినది. ఈ పాత్ర ఎన్నడూ తండ్రి పట్ల compassion చూపినట్లు లేదు. రాజారావు సరైన నిర్ణయమే తీసుకున్నాడు, అతను కోరుకున్నది మనసుకు ఒక తోడు. కొందరు ఇక్కడ చెప్పినట్టు అది వృద్ధాశ్రమాల్లో దొరికేది కాదు!
I am vijayasagar, Superintenendent of Customs and Central Exicse from Visakhapatnam. While browsing, it happend to see your article in Eemata-Electronic journal. I am very happy to read the age-old but the very new “swapna Vasavadatta”. ThanQ verry much for giving me an oppurtunity to go through such a beautifiul story. O K — ———-Viayasagar.
లెఖ్ఖల పరీక్ష గురించి Phani గారి అభిప్రాయం:
08/02/2010 12:18 pm
రామారావు గారూ,
నమస్తే. ఇరవై ఏళ్ళ క్రితం నా కథ చదివానంటున్నారంటే, మీరు నా సెంట్రల్ యూనివర్సిటీ క్లాస్ మేట్ అయ్యుంటారని అనుకుంటున్నాను. మీ వివరాలు తెలుపగలరు. నా ఈ మెయిలు : phanidokka@yahoo.com
మీ ఫణి.
సామాన్యుని స్వగతం: పిల్లలు, మన అభిరుచులు గురించి శ్రీధర్ గారి అభిప్రాయం:
08/02/2010 8:28 am
వింధ్యవాసిని గారు,
“సామన్యుని స్వగతం” శీర్షికతో మీరు రాసే సంక్షిప్త కథలు చాల పఠనాసక్తి ని కలుగచేస్తాయి. అన్యధా భావించకపోతే నాదొక సందేహం. మీరు రాసే కథల లోని సారంశం బట్టి మీరు ధనిక లేదా ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారిలాగా అనిపిస్తున్నారు. మీరు తమని సామాన్యుని (నేను పెరిగిన పరిసరాలని బట్టి నా దృష్టిలో సామాన్యుడు అంటే దిగువ మద్య తరగతి లేదా పేద కుటుంబానికి చెందిన వ్యక్తి) గా అభివర్ణించుకోవడం మీ ఒదిగివుండే తత్త్వం కావచ్చు. మొత్తం మీద మీ కథలు చదవాలనే ఆసక్తిని కలుగచేస్తున్నాయి.
ధన్యవాదములు,
దు. శ్రీధర్
నువ్వు గురించి రాజా బాబు గారి అభిప్రాయం:
08/01/2010 7:38 am
ఎదురుచూపులో వున్న అవ్యక్తానుభూతి
విరహంలో వున్న తీయని బాధ
కలగలిపిన ఈ కవిత చాలా బాగుంది
– రాజాబాబు
నువ్వు గురించి rambvn గారి అభిప్రాయం:
08/01/2010 2:01 am
“విషాద సమ్మిళిత సమ్మోహన యోగం ” – సూపర్ఎక్స్ ప్రెషన్. చాలా బాగున్నది.
ఒంటరి విహంగం గురించి kavitha గారి అభిప్రాయం:
07/31/2010 7:45 pm
కథ బాగున్నది..శైలి కన్న ఇతివృత్తం చక్కనిది. కథ ముగింపు వాస్తవాన్ని ప్రతబింబించింది. హరి పాత్ర తన తండ్రి విషయంలో సంకుచితంగా వ్యవహరించటం మిగిలిన విషయాల్లో అతని తీరుకు సరిగ్గా సరిపోయినది. ఈ పాత్ర ఎన్నడూ తండ్రి పట్ల compassion చూపినట్లు లేదు. రాజారావు సరైన నిర్ణయమే తీసుకున్నాడు, అతను కోరుకున్నది మనసుకు ఒక తోడు. కొందరు ఇక్కడ చెప్పినట్టు అది వృద్ధాశ్రమాల్లో దొరికేది కాదు!
లెఖ్ఖల పరీక్ష గురించి K.RamaRao గారి అభిప్రాయం:
07/30/2010 9:20 pm
దాదాపు గా ఇరవై ఏళ్ళ కిందట ఫణి కథ చదివాను. ఇప్పుడు చేయి బాగా తిరిగింది.
ఫణి కి అభినందనలు.
నేను పులిని గురించి శ్రీధర్ గారి అభిప్రాయం:
07/30/2010 6:09 am
తన స్వార్ధం కొసం ప్రకృతి సమతుల్యతను హరింపచెస్తున్న మనిషితొ, తన సహజ గుణాన్ని కాదని గడ్డి కూడా తినని పులిని పొల్చటం అంత సమంజసనీయం కాదనిపించింది.
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి shanmukham గారి అభిప్రాయం:
07/29/2010 10:38 pm
మోహన గారు
అనినన్ గన్నులు జేవుఱింప అన్న పద్యమును గూర్చి తెలుసుకున్నాను
కృతజ్ఞుడను
ఇట్లు
మీ షణ్ముఖం
తలుపుల రసీదు గురించి vijayasagar g గారి అభిప్రాయం:
07/28/2010 5:42 am
very nice and intersting story with a funny end. ———sagar
స్వప్నవాసవదత్తం -7 గురించి vijayasagar g గారి అభిప్రాయం:
07/28/2010 5:05 am
hai mr. Dr. Bhaskar Kompella,