This is the worst metrical poetry I have come across. After discounting the obvious transcriptor’s (spelling) mistakes, the remaining (apparently original) text contains many grammatical errors, departures from accepted prosody rules (gana,yati doshamulu), lack of transparency, useless words thrown in to satisfy yati and praasas, and incoherent thoughts.
(The transcription errors or far few if any, that we are certain of. As mentioned in Raa.Raa’s article, Visalandhra did a ridiculously sloppy job of publishing Tilak’s works. There are innumerable typos in these books. Since these books are published posthumously we have no way of knowing what the poet intended. Secondly, only some one who is a scholar of both Meter and Tilak is qualified to correct the errors. Hence, his works are republished in eemaata, exactly as they appeared in the books. – Ed.]
ఆత్మ ఘోష గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:
09/02/2010 12:07 am
“అదృశ్య చిత్రిక” అనే మాట కరెక్టేనా?
చిత్రిక = “మ్రాను నునుపుపఱచెడు వడ్లవాని కొఱముట్టు, త్రోపుడు.” (శబ్దరత్నాకరము)
चित्रिक [p= 397,3] [L=73990] m. (fr. चित्र्/आ) the month चैत्र L. (సంస్కృత నిఘంటువు నుంచి)
[రచయిత కోరికపై ఈ పదాన్ని ‘చిత్రాన్ని’ గామార్చాము – సం.]
1. రెండవ పాదము గంధము అనే పదమునుండి ఆరంభమవుతుంది. సంపాదకుల సహాయముతో దానిని సరి దిద్దుతాను. నేను పద్యాలను మొట్టమొదట ద్విపదరూపములో వ్రాసి తరువాత నాలుగు పాదాలుగా విడదీసినాను. అప్పుడు జరిగిన తప్పు ఇది. చెప్పినందులకు కృతజ్ఞతలు.
2. అతి అతి అనే పదాలు సంధి రీత్యా అత్యతి అవుతుంది. అంటే చాల చాల అని అర్థము.
3. పదము అంటే పాట అని కూడ అర్థము ఉంది.
4. రాగవతి అంటే రాగము ఉండే స్త్రీ అని అర్థము. రాగము అంటే ఎరుపు రంగు అని కూడ అర్థము. దీనికి మూలమైన సంస్కృత పద్యము రామాయణములో ఉందని కొందరు, లేదని కొందరు అంటారు. కియోటో ప్రతిలో లేదు ఇది. తి.తి.దే. సంక్షిప్త రామాయణములో ఉన్నది. ఆ పద్యము.
ఇందులోని అలంకారము స్వభావోక్తి., శ్లేష. సంధ్యను సాయంకాలముగా, ఒక స్త్రీగా ఈ పద్యములో వర్ణిస్తాడు కవి. స్త్రీపరముగా రాగవతి అంటే రాగము గలది, సంధ్య పరముగా ఎరుపుదనము కలిగినది, అంబరము అంటే ఆకాశము, వస్త్రము అనే రెండర్థాలు సరిపోతాయి. కరము అంటే చేతులు, కిరణాలు.
5. చైత్ర మాసానికి మరొక పేరు మధు మాసము (నేను వ్రాసిన కళావసంతములో దీనిని గురించి చర్చించాను). మదనుని మాసము అంటే కామదేవుని మాసము. అది మనిషికి ఒక ప్రత్యేకమైన నెల కాదు గదా, అన్ని నెలలలో అది ఉంటుంది, అంటే ప్రతి నెలా కామదేవునిదే కదా?
6. సంస్కృత సమాసాలలో ద్విత్వాక్షరానికి ముందు ఉండే అక్షరము ఎప్పుడూ గురువే. కాని తెలుగు పదాలకు ఈ నియమము వర్తించదు. ఉరికెను త్వరగా అనేటప్పుడు ను అక్షరాన్ని ఊది పలుకడము లేదు, కాబట్టి అది లఘువే. అచ్చ తెలుగు పదాల మధ్య కూడా ఇదే నియమము. అద్రుచు వంటి పదాలలో అ లఘువే, గురువు కాదు. అఆ అనే అక్షరాలను పక్కపక్క రాస్తే, చదివేటప్పుడు అ అక్షరము గురువే లఘువు కాదు!
రావు గారూ,
మీ పద్యాలు చదవడం మొదలుపెట్టి ఒక పది పద్యాలు చదివే సరికి నాకు కొన్ని సందేహాలు వచ్చాయి. మిమ్మల్నడిగే తీర్చుకుందామని ఇక్కడ రాస్తున్నాను. అన్యధా భావించకండి. ఒకవేళ నాకు తెలిసింది తప్పైతే నేర్చుకుందామని తప్ప మిమ్మల్ని ఆక్షేపించడానికి కాదని గమనించగలరని మనవి.
పీఠికలో 3వ పద్యంలో గణభంగం అనిపిస్తుంది. “కందము విరిసిన మల్లెల” వరకే మొదటి లైన్ వుండాలి కదా.
అత్యతి అన్న పదం అత్యంత అన్న దానికి ప్రత్యామ్నాయమా, ఇంతకు ముందు ఎవరైనా వాడిఉంటే చెప్పగలరు.
5. “కందము పదమే” అంటే కందం లో రాసిందే పదమనా లేక వేరే అర్ధం ఉన్నదా తెలుపగలరు.
ప్రకృతి:
2. రాగవతి సంధ్య అంటే అర్ధం చెప్పగలరు.
5. మధుమాసం ఒక పరియే మధురత నింపడం అంటే ఏమిటి. మదనుని మాసం అని అన్నారు నెల ఏదైనా ఒకటే ఉంటుంది కదా, మళ్ళీ ప్రతి నెలా అన్నారు, ఈ రెండూ విరుద్ధంగా ఉన్నట్టనిపిస్తున్నాయి
8. “నుల్లము సంతసముతోడ నుఱికెను త్వరగా” – నుఱికెను అన్నది త అక్షరం ఉండడం వల్ల నగ గణం అవుతుంది కదా, నగ గణం కందంలో వాడకూడదు కదా.
ఒకసారి స్కూల్లో ఉన్నప్పుడు ‘అమృతం కురిసిన రాత్రి’ కనిపిస్తే, కొన్ని కవితలు చదివాను. ఆపై, ఆమధ్య ఒకరోజు కూడా ఒకటీ అరా చదివే సందర్భం వచ్చింది. చిన్న వయసులో చదివినందుకో ఏమో కానీ, నాకంత బుర్రకెక్కలేదు అప్పుడు. ఈ వ్యాసాలన్నీ చూస్తూంటే ఇప్పుడు చదవాలనిపిస్తోంది. ధన్యవాదాలు. 🙂
పూల పల్లకి గురించి Sowmya గారి అభిప్రాయం:
09/02/2010 2:01 am
బాగుంది. 🙂
అనవసరమైన క్లిష్టత జొప్పించనందుకేమో కానీ – హాయిగా ఉంది చదువుతూంటే. ముఖ్యంగా… కొన్ని చోట్ల నాకు తెలుగు చాలా బాగా అనిపించింది.
గోరువంకలు గురించి desikachary గారి అభిప్రాయం:
09/02/2010 12:47 am
This is the worst metrical poetry I have come across. After discounting the obvious transcriptor’s (spelling) mistakes, the remaining (apparently original) text contains many grammatical errors, departures from accepted prosody rules (gana,yati doshamulu), lack of transparency, useless words thrown in to satisfy yati and praasas, and incoherent thoughts.
(The transcription errors or far few if any, that we are certain of. As mentioned in Raa.Raa’s article, Visalandhra did a ridiculously sloppy job of publishing Tilak’s works. There are innumerable typos in these books. Since these books are published posthumously we have no way of knowing what the poet intended. Secondly, only some one who is a scholar of both Meter and Tilak is qualified to correct the errors. Hence, his works are republished in eemaata, exactly as they appeared in the books. – Ed.]
ఆత్మ ఘోష గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:
09/02/2010 12:07 am
“అదృశ్య చిత్రిక” అనే మాట కరెక్టేనా?
చిత్రిక = “మ్రాను నునుపుపఱచెడు వడ్లవాని కొఱముట్టు, త్రోపుడు.” (శబ్దరత్నాకరము)
चित्रिक [p= 397,3] [L=73990] m. (fr. चित्र्/आ) the month चैत्र L. (సంస్కృత నిఘంటువు నుంచి)
[రచయిత కోరికపై ఈ పదాన్ని ‘చిత్రాన్ని’ గామార్చాము – సం.]
బందీ గురించి Haranath గారి అభిప్రాయం:
09/01/2010 9:48 pm
చాలా బాగుంది .. …. నారాయణ గారు…. ఇలాంటివి మరెన్నో మీకలం నుంచి జాలువారాలని కోరుకుంటున్నాను,,,,,
ఆత్మ ఘోష గురించి Venu Thiru గారి అభిప్రాయం:
09/01/2010 5:26 pm
Ravi,
Fantastic Poem. WIth this, you have officially joined the band wagon of C. Narayana Reddy garu, Sri Sri garu, and other great Poets. God bless you.
Venu Thiru.
ఆత్మ ఘోష గురించి Kiran గారి అభిప్రాయం:
09/01/2010 3:25 pm
రవి గారు,
చాల బాగుందండి.
మనిషిలోని లోపలి మనిషి పడే వ్యదను చక్కగా చెప్పారు.
“అత్తరు వేసిన ఆలోచనలు”, “అలంకారాలన్నీ వొలిచి” బాగుంది.
శతకందసౌరభము గురించి mOhana గారి అభిప్రాయం:
09/01/2010 2:58 pm
మనోహర్ గారూ,
1. రెండవ పాదము గంధము అనే పదమునుండి ఆరంభమవుతుంది. సంపాదకుల సహాయముతో దానిని సరి దిద్దుతాను. నేను పద్యాలను మొట్టమొదట ద్విపదరూపములో వ్రాసి తరువాత నాలుగు పాదాలుగా విడదీసినాను. అప్పుడు జరిగిన తప్పు ఇది. చెప్పినందులకు కృతజ్ఞతలు.
2. అతి అతి అనే పదాలు సంధి రీత్యా అత్యతి అవుతుంది. అంటే చాల చాల అని అర్థము.
3. పదము అంటే పాట అని కూడ అర్థము ఉంది.
4. రాగవతి అంటే రాగము ఉండే స్త్రీ అని అర్థము. రాగము అంటే ఎరుపు రంగు అని కూడ అర్థము. దీనికి మూలమైన సంస్కృత పద్యము రామాయణములో ఉందని కొందరు, లేదని కొందరు అంటారు. కియోటో ప్రతిలో లేదు ఇది. తి.తి.దే. సంక్షిప్త రామాయణములో ఉన్నది. ఆ పద్యము.
చంచ చ్చంద్ర కరస్పర్శ హర్షోన్మీలిత తారకా
అహో రాగవతీ సంధ్యా జహాతి స్వయ మంబరమ్
ఇందులోని అలంకారము స్వభావోక్తి., శ్లేష. సంధ్యను సాయంకాలముగా, ఒక స్త్రీగా ఈ పద్యములో వర్ణిస్తాడు కవి. స్త్రీపరముగా రాగవతి అంటే రాగము గలది, సంధ్య పరముగా ఎరుపుదనము కలిగినది, అంబరము అంటే ఆకాశము, వస్త్రము అనే రెండర్థాలు సరిపోతాయి. కరము అంటే చేతులు, కిరణాలు.
5. చైత్ర మాసానికి మరొక పేరు మధు మాసము (నేను వ్రాసిన కళావసంతములో దీనిని గురించి చర్చించాను). మదనుని మాసము అంటే కామదేవుని మాసము. అది మనిషికి ఒక ప్రత్యేకమైన నెల కాదు గదా, అన్ని నెలలలో అది ఉంటుంది, అంటే ప్రతి నెలా కామదేవునిదే కదా?
6. సంస్కృత సమాసాలలో ద్విత్వాక్షరానికి ముందు ఉండే అక్షరము ఎప్పుడూ గురువే. కాని తెలుగు పదాలకు ఈ నియమము వర్తించదు. ఉరికెను త్వరగా అనేటప్పుడు ను అక్షరాన్ని ఊది పలుకడము లేదు, కాబట్టి అది లఘువే. అచ్చ తెలుగు పదాల మధ్య కూడా ఇదే నియమము. అద్రుచు వంటి పదాలలో అ లఘువే, గురువు కాదు. అఆ అనే అక్షరాలను పక్కపక్క రాస్తే, చదివేటప్పుడు అ అక్షరము గురువే లఘువు కాదు!
విధేయుడు – మోహన
శతకందసౌరభము గురించి manohar గారి అభిప్రాయం:
09/01/2010 2:08 pm
రావు గారూ,
మీ పద్యాలు చదవడం మొదలుపెట్టి ఒక పది పద్యాలు చదివే సరికి నాకు కొన్ని సందేహాలు వచ్చాయి. మిమ్మల్నడిగే తీర్చుకుందామని ఇక్కడ రాస్తున్నాను. అన్యధా భావించకండి. ఒకవేళ నాకు తెలిసింది తప్పైతే నేర్చుకుందామని తప్ప మిమ్మల్ని ఆక్షేపించడానికి కాదని గమనించగలరని మనవి.
పీఠికలో 3వ పద్యంలో గణభంగం అనిపిస్తుంది. “కందము విరిసిన మల్లెల” వరకే మొదటి లైన్ వుండాలి కదా.
అత్యతి అన్న పదం అత్యంత అన్న దానికి ప్రత్యామ్నాయమా, ఇంతకు ముందు ఎవరైనా వాడిఉంటే చెప్పగలరు.
5. “కందము పదమే” అంటే కందం లో రాసిందే పదమనా లేక వేరే అర్ధం ఉన్నదా తెలుపగలరు.
ప్రకృతి:
2. రాగవతి సంధ్య అంటే అర్ధం చెప్పగలరు.
5. మధుమాసం ఒక పరియే మధురత నింపడం అంటే ఏమిటి. మదనుని మాసం అని అన్నారు నెల ఏదైనా ఒకటే ఉంటుంది కదా, మళ్ళీ ప్రతి నెలా అన్నారు, ఈ రెండూ విరుద్ధంగా ఉన్నట్టనిపిస్తున్నాయి
8. “నుల్లము సంతసముతోడ నుఱికెను త్వరగా” – నుఱికెను అన్నది త అక్షరం ఉండడం వల్ల నగ గణం అవుతుంది కదా, నగ గణం కందంలో వాడకూడదు కదా.
దయ చేసి తెలుపగలరు.
మంచి కవి, మంచి స్నేహితుడు గురించి Sowmya గారి అభిప్రాయం:
09/01/2010 8:12 am
ఒకసారి స్కూల్లో ఉన్నప్పుడు ‘అమృతం కురిసిన రాత్రి’ కనిపిస్తే, కొన్ని కవితలు చదివాను. ఆపై, ఆమధ్య ఒకరోజు కూడా ఒకటీ అరా చదివే సందర్భం వచ్చింది. చిన్న వయసులో చదివినందుకో ఏమో కానీ, నాకంత బుర్రకెక్కలేదు అప్పుడు. ఈ వ్యాసాలన్నీ చూస్తూంటే ఇప్పుడు చదవాలనిపిస్తోంది. ధన్యవాదాలు. 🙂
తిలక్ తో నా పరిచయం గురించి Sowmya గారి అభిప్రాయం:
09/01/2010 8:04 am
బాగుందండీ! పంచుకున్నందుకు ధన్యవాదాలు.