ఇంతవరకూ నా సామాన్యుని స్వగతం వ్యాస పరంపరను చదివి నా వ్రాతలను భరించి మెచ్చుకున్న నా పాఠకులందరికీ ఒక జవాబు వ్రాయాలనిపించిన నా కోరిక ప్రతిఫలమే ఈ ఉత్తరం. మొదటగా అందరికీ నా ధన్యవాదాలు.
శ్రీధర్ గారి సందేహానికి నా సమాధానం. నా `సామాన్యుని స్వగతం’ లో సామాన్యుడికి అర్థం అతనొక మామూలు మనిషి, ఒక `సెలిబ్రిటీ’ కాదు అని. సామాన్యుడి జీవితం కూడా ఆసక్తికరంగా ఉండొచ్చు అని చూపించడమే నా ఉద్దేశ్యం. మనందరి జీవితాలు దాదాపు ఒకేలా ఉంటాయని చూపిస్తుంది, మరొక పాఠకుడు రవీంద్ర నాథ్ గారు ఇదే వ్యాసానికి స్పందిస్తూ వ్రాసిన లేఖ.
మరొకసారి అందరికీ నా ధన్యవాదాలు.
వింధ్యవాసిని (విజయలక్ష్మి)
ఈ వారం Economic and Political Weekly లో ‘యమడా కైకో ‘ వ్యాసం ‘Origin and Evolution of Modern Telugus ‘ చదవదగిన ది. సాధారణంగా ఈ పత్రికలో వ్యాసాలు నాలుగు వారాల పాటు అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత వాటిని చందాదారులకి మాత్రమే అందుబాటులో ఉండే archives లో కి పంపేస్తారు.
పిడిఎఫ్ ఫైల్ ని ఇక్కడ నించి డౌన్ లో డ్ చేసుకోవచ్చును. http://epw.in/epw/uploads/articles/15095.pdf
నమస్తె సర్, మీ వ్యాసము చాలా బావున్నది. మీరు ప్రొఫెషనల్ ఆస్ట్రాలజీ వస్తే తెలియజేయగలరు. స్థిరముగ కొన్ని అభిప్రాయాలను నమ్మకముగ నమ్మేవారికి మీ వ్యాసమ్ ఒక కొత్త అనుభవము. రవి గారు చెప్పినట్లు అభిమానులకు, నేర్చుకొవాలి అనుకున్న అభిలాషులకు మీ సూచనలు సలహలు ఆహ్వానించ దగినవి అని అనుకుంటున్నాను. ప్రస్తుతము తప్పులు మన్నించగలరు 🙂
ఈ వినాయకచవితి గురించి రచయిత శ్రీనివాస ఫణి కుమార్ బాగా రాసారు. ఈ కథ చాల బాగుంది. మళ్ళీ వినాయకచవితొచ్చేస్తోంది, మీ సీతాఫలం చెట్టు జాగర్త. నాకు మీ రైలు ప్రయాణం కథ చదవాలని ఉంది.
మారుపేర్ల మాయువు గురించి Sowmya గారి అభిప్రాయం:
09/01/2010 8:01 am
🙂 బాగుంది!
మరో కారణం:
“నేను వేరు, నా రచన వేరు. నా రచనలు తప్పిస్తే నాకు వ్యక్తిత్వం లేదు అని ఊహించుకోకండి” అని చెప్పేందుకు 😉
[ఇలా అన్నానని అసలు పేరు కాదనుకునేరు!! నా అసలు పేరు సౌమ్యే నండోయ్!]
సామాన్యుని స్వగతం: పిల్లలు, మన అభిరుచులు గురించి Dandu Vijayalakshmi గారి అభిప్రాయం:
09/01/2010 2:10 am
ఇంతవరకూ నా సామాన్యుని స్వగతం వ్యాస పరంపరను చదివి నా వ్రాతలను భరించి మెచ్చుకున్న నా పాఠకులందరికీ ఒక జవాబు వ్రాయాలనిపించిన నా కోరిక ప్రతిఫలమే ఈ ఉత్తరం. మొదటగా అందరికీ నా ధన్యవాదాలు.
శ్రీధర్ గారి సందేహానికి నా సమాధానం. నా `సామాన్యుని స్వగతం’ లో సామాన్యుడికి అర్థం అతనొక మామూలు మనిషి, ఒక `సెలిబ్రిటీ’ కాదు అని. సామాన్యుడి జీవితం కూడా ఆసక్తికరంగా ఉండొచ్చు అని చూపించడమే నా ఉద్దేశ్యం. మనందరి జీవితాలు దాదాపు ఒకేలా ఉంటాయని చూపిస్తుంది, మరొక పాఠకుడు రవీంద్ర నాథ్ గారు ఇదే వ్యాసానికి స్పందిస్తూ వ్రాసిన లేఖ.
మరొకసారి అందరికీ నా ధన్యవాదాలు.
వింధ్యవాసిని (విజయలక్ష్మి)
తెలుగు భాష వయస్సెంత? గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:
08/29/2010 12:10 am
ఈ వారం Economic and Political Weekly లో ‘యమడా కైకో ‘ వ్యాసం ‘Origin and Evolution of Modern Telugus ‘ చదవదగిన ది. సాధారణంగా ఈ పత్రికలో వ్యాసాలు నాలుగు వారాల పాటు అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత వాటిని చందాదారులకి మాత్రమే అందుబాటులో ఉండే archives లో కి పంపేస్తారు.
పిడిఎఫ్ ఫైల్ ని ఇక్కడ నించి డౌన్ లో డ్ చేసుకోవచ్చును.
http://epw.in/epw/uploads/articles/15095.pdf
html లో చదవాలంటే ఇక్కడ చూడండి
http://beta.epw.in/newsItem/comment/188642/
తెలుగు భాష ప్రాచీనతకి సంబంధించిన వ్యాసం క్రింద అభిప్రాయాలలో తెలుగు ఉనికి రాజకీయాల పై వ్యాసాన్ని ఉటంకించడం సమంజసం కాదనిపిస్తే క్షంతవ్యుడిని .
ఉపేంద్ర
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి narEn గారి అభిప్రాయం:
08/28/2010 10:52 pm
శ్రీ రవికిరణ్ తమ్మిరెడ్డి గారు,
మీ కవిత చాలా బాగుంది.
ఇండియా లో కోల్పోయిన కొంత మంది కవిమిత్రులు గుర్తుకు వచ్చారు.
ఒక మూగవాని పిల్లనగ్రోవిలో ఉన్న ఆర్తి మీ కవితలో కూడా కనిపించింది.
నరేన్.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి ravi prakash గారి అభిప్రాయం:
08/28/2010 6:05 am
నమస్తె సర్, మీ వ్యాసము చాలా బావున్నది. మీరు ప్రొఫెషనల్ ఆస్ట్రాలజీ వస్తే తెలియజేయగలరు. స్థిరముగ కొన్ని అభిప్రాయాలను నమ్మకముగ నమ్మేవారికి మీ వ్యాసమ్ ఒక కొత్త అనుభవము. రవి గారు చెప్పినట్లు అభిమానులకు, నేర్చుకొవాలి అనుకున్న అభిలాషులకు మీ సూచనలు సలహలు ఆహ్వానించ దగినవి అని అనుకుంటున్నాను. ప్రస్తుతము తప్పులు మన్నించగలరు 🙂
సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక గురించి Rajesh Devabhaktuni గారి అభిప్రాయం:
08/25/2010 7:22 am
ఆహ…! ఎంత చక్కటి సంగీత నాటకం….! ఇంత మంచి నాటకమును అందించినందుకుగాను కృతఙ్ఞతలు…! ఆడియో క్వాలిటీ చక్కగా ఉంది.
వినాయక చవితి కథ గురించి B.S.CHANDRA SEKHAR గారి అభిప్రాయం:
08/21/2010 3:22 am
ఈ వినాయకచవితి గురించి రచయిత శ్రీనివాస ఫణి కుమార్ బాగా రాసారు. ఈ కథ చాల బాగుంది. మళ్ళీ వినాయకచవితొచ్చేస్తోంది, మీ సీతాఫలం చెట్టు జాగర్త. నాకు మీ రైలు ప్రయాణం కథ చదవాలని ఉంది.
ప్రేమ కవితలు గురించి murari గారి అభిప్రాయం:
08/21/2010 2:50 am
నమస్తె అన్న నీ కవిత సుపర్……..
మురారి
8008298031
షికారు పోయి చూదమా …. గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:
08/20/2010 9:45 am
Thanks for the kind words! If you are the same V.S. Rao, S/O “Master” విశ్వం, Khammam, please send me a personal note at: sreeni@gmx.de
Regards,
Sreenivas
Sixty Years of Telugu Poetry : A telugu retrospective గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:
08/20/2010 9:42 am
మురళీకృష్ణగారు,
Probably you are referring to this book:
కొడాలి సుబ్బారావు, హంపీక్షేత్రము, 1933.
Regards,
Sreenivas