చాలా బాగుంది. మొత్తం భాగవతం ఇలాగే పాడగలిగితే ఇంకా బాగుంటుంది. సరిగ్గా ఉచ్చరించలేని మాలాంటి వాళ్ళకు చాలా సహాయం వేసినట్లు ఉంటుంది. తాత్పర్యం కూడా ఇక్కడే ఇస్తే ఇంకా బాగుంటుంది.
మూర్తి. .ఆలమూరు
రాజమండ్రి.
No. The ending is correct. The idea of the story is sometimes we tend to lose our control over our mind and soul because of some small insecurities, or small weaknesses but luckily some people recover from it soon, some don’t. the name of the story also suits it very much.
Excellent details given by sri paruchuri. May God bless paruchuri.Saluri’s music for Jeevanmukthi is extraordinary. I have that music with me. If anyone is interested, I can extend audio copy.
srinivasaraov khammam(a.p )
I am looking for a book called Hanpeekshetram. The book is based on Srikrishnadevaraya ruling and it is written in seesa padya style. can u help me out?
ఎ.ఎమ్. రాజా గురించి ఇంత సమగ్రంగా వివరాలు అందించినందుకు ధన్యవాదాలు. మరపురాని ఈ మధుర గాయకుడు తెలుగులో అంతగా పాపులర్ కాలేక పోవడం దురదృష్టకరం. మంచి వ్యాసాన్ని అందించిన కృష్ణ మోహన రావు గారికి కృతజ్ఞతలు
Sixty Years of Telugu Poetry : A telugu retrospective గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:
08/20/2010 9:40 am
కొడాలి సుబ్బారావు గారు రాసిన హంపీ క్షేత్రం డిజిటల్ లైబ్రరీలో కనిపించింది. ఇదిగో లంకె
కొడుకుల శివరాం భాగవత గానం గురించి MOORTHY. ASLN గారి అభిప్రాయం:
08/20/2010 3:02 am
చాలా బాగుంది. మొత్తం భాగవతం ఇలాగే పాడగలిగితే ఇంకా బాగుంటుంది. సరిగ్గా ఉచ్చరించలేని మాలాంటి వాళ్ళకు చాలా సహాయం వేసినట్లు ఉంటుంది. తాత్పర్యం కూడా ఇక్కడే ఇస్తే ఇంకా బాగుంటుంది.
మూర్తి. .ఆలమూరు
రాజమండ్రి.
చాపల్యం గురించి usha rani గారి అభిప్రాయం:
08/19/2010 1:59 pm
No. The ending is correct. The idea of the story is sometimes we tend to lose our control over our mind and soul because of some small insecurities, or small weaknesses but luckily some people recover from it soon, some don’t. the name of the story also suits it very much.
మారిన కాలం, మారని మనుష్యులు గురించి usha rani గారి అభిప్రాయం:
08/19/2010 1:39 pm
షారూ, నీ కథ చాలా బాగుంది.
ఉష
షికారు పోయి చూదమా …. గురించి srinivasaraov గారి అభిప్రాయం:
08/18/2010 2:51 pm
Excellent details given by sri paruchuri. May God bless paruchuri.Saluri’s music for Jeevanmukthi is extraordinary. I have that music with me. If anyone is interested, I can extend audio copy.
srinivasaraov khammam(a.p )
Sixty Years of Telugu Poetry : A telugu retrospective గురించి K V Murali Krishna గారి అభిప్రాయం:
08/18/2010 5:45 am
I am looking for a book called Hanpeekshetram. The book is based on Srikrishnadevaraya ruling and it is written in seesa padya style. can u help me out?
రచయితలకు సూచనలు గురించి manchikanti గారి అభిప్రాయం:
08/17/2010 9:24 am
ఈమాట మొదటి సారి చూస్తున్నాను.చాలా బాగా ఉన్నది.అందరికీ నచ్చేలా తీర్చిదిద్దుతున్నారు.శుభాకాంక్షలు
జనరంజని: మహానటి సావిత్రి గురించి .shobha pramod. గారి అభిప్రాయం:
08/17/2010 6:52 am
ఎంత మంచివారండీ నేను మాటల్లో చెప్పలేను శ్రీనివాస్ గారూ, చాలా ధన్యవాదములు. నేను ఏమీ కూడా మాటల్లో చెప్పలేకపోతున్నాను ఎంత సంతోషంగా ఉందో.
శోభా ప్రమోద్
దుబాయి
ప్రేమ కవితలు గురించి raj గారి అభిప్రాయం:
08/16/2010 6:28 am
very good.. . .
మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి Venkatesan VS గారి అభిప్రాయం:
08/14/2010 2:57 pm
ఎ.ఎమ్. రాజా గురించి ఇంత సమగ్రంగా వివరాలు అందించినందుకు ధన్యవాదాలు. మరపురాని ఈ మధుర గాయకుడు తెలుగులో అంతగా పాపులర్ కాలేక పోవడం దురదృష్టకరం. మంచి వ్యాసాన్ని అందించిన కృష్ణ మోహన రావు గారికి కృతజ్ఞతలు
వేలూర్ వెంకటేశన్