Comment navigation


15826

« 1 ... 1109 1110 1111 1112 1113 ... 1583 »

  1. మంచి కవి, మంచి స్నేహితుడు గురించి kaviyakoob గారి అభిప్రాయం:

    10/21/2010 1:27 pm

    మాస్టారూ, వ్యాసం బాగుంది.

  2. అనాథ ప్రేత సంస్కారాత్‌… గురించి anitha.yeluri గారి అభిప్రాయం:

    10/21/2010 4:49 am

    అవును ఈ కధ చాలా మార్పు తెస్తున్నది. మనుషులు ఒక ఆదెయ్యలా, ఒక హనుమంతులా ఉండాలి. అప్పుడు సీతారామయ్యలు ఉండరు. మారాలి మన సొసైటీ. ఎప్పుడో ఆ చేంజ్ వస్తుందని ఆశించాలి. ఇలాంటి కథలు రాసే వేలూరి వారికి నా నమస్కారం. Thank you.

  3. అభయారణ్యంలో ఏంబర్ గురించి ijalab గారి అభిప్రాయం:

    10/20/2010 10:46 am

    అద్భుతం అండీ.చాలా బావుంది అంటే తక్కువేమో…ఎంత సరళమైన పదాలు ఎన్ని భావాలు..ఎన్ని సార్లు చదివానో ఇప్పటికే…………

  4. మా తెలుగు మేష్టారు, నెహ్రూ గారూ గురించి JR Kumar గారి అభిప్రాయం:

    10/17/2010 10:54 pm

    Very good. Nice to know.
    JR Kumar

  5. ప్రేమ కవితలు గురించి venkat గారి అభిప్రాయం:

    10/17/2010 10:11 am

    మీ కవితలు సూపర్.

  6. About eemaata గురించి Sridhar Samudrala గారి అభిప్రాయం:

    10/17/2010 7:58 am

    మీ పత్రిక చాలా బాగుంది.

  7. తిలక్ కథలు గురించి Seshadri Sekhar గారి అభిప్రాయం:

    10/14/2010 5:29 am

    రెండవ అభిప్రాయము చదివిన తరువాత నాకునూ తిలక్ గారి కథలు చదవాలనిపిస్తూంది. చదివిన తరువాత నా అభిప్రాయం తెలుపుతాను. అయితె ఇదే నేను చదివే మొదటి నవల అవుతుంది.

  8. ప్రభావతీ ప్రద్యుమ్నం – 3 గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    10/12/2010 3:15 pm

    ప్రభావతీప్రద్యుమ్నం మూలం చదవదల్చుకున్నవారు ఇక్కడి నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

  9. గిడుగు వెంకట రామమూర్తి – రేఖాచిత్రం (1863 – 1940) గురించి mounika గారి అభిప్రాయం:

    10/12/2010 10:35 am

    బాగుంది. మీరు ఇంకా విశ్లేషిస్తే స్టూడెంట్స్ కి బాగా ఉపయోగపడుతుంది.

  10. తిలక్ కథలు గురించి Saradhi Motamarri గారి అభిప్రాయం:

    10/12/2010 5:02 am

    The editors shall be thanked for reminding us about the wonderful works of Devarakonda Balagangadhar Tilak. I read Tilak Kathalu, almost 25 years ago. The one that always remained and will remain in my mind was ‘Addamlo Jinnah.’ Whenever there is an opportunity I tell people about Tilak and this story.

    I am unsure whether there is any comparable story to this in entire Telugu Literature. The heights scaled by Tilak is just superb. The whole story appeals to me as the essence of Human History, their tendency to fall prey to divisive forces and to the extent various ‘isms’ divided and dividing the humankind.

    No doubt RAVI Sastry and KNY Patanjali written the human tragedies, fallacies, but this story is still a ‘jewel’ in Telugu Literature.

    It is worth as a must read story across the globe.

    The great guru, Swami Vivekananda once said:
    “Man is guided by his stomach. He walks. His stomach goes first. Then his head. Have you not seen that? It takes ages to make the head go first!”

« 1 ... 1109 1110 1111 1112 1113 ... 1583 »