ప్రభావతీ ప్రద్యుమ్నం కధను కళ్ళకు కట్టినట్టు చూపించారు. కధ, కధనం అద్భుతం గా ఉన్నాయి.
పింగళి సూరన గారు రాసిన మూల కావ్యాన్ని కూడా అందిస్తే ఇంకా బాగుంటుంది.
ఆదిత్య భగవాన్ ధూళిపాళ
హమ్మయ్య మొత్తానికి కళాపూర్ణోదయం చదివేసాను. చిన్నప్పుడు పెట్టెలు సద్దుతూ ఉంటే నాన్న కి కనిపించి బయటికి తీసిన గుర్తు.
చదవడానికి ప్రయత్నించిన నా చిన్న బుర్రకి అప్పట్లో ఎక్కలేదనుకుంటా! ఇప్పుడు చదివిన వెంటనే నాన్నకి ఫోన్ చేసి కూడా చెప్పా…కళాపూర్ణోదయం చదివానని!
కొన్ని సాంకేతిక లోపాల వల్ల గత రెండు మూడు రోజులుగా ఈమాట అభిప్రాయాల పెట్టె సరిగ్గా పనిచేయలేదు. ఆ లోపం సరిచేశాము. మీకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు తెలుపుకుంటున్నాం.
ఈ లోపాన్ని మా దృష్టికి తెచ్చిన పాఠకులకు మా కృతజ్ఞతలు. ఇకముందు కూడా ఈమాట సైట్‌లో ఏమైనా లోపాలు కనిపిస్తే మాకు వెంటనే ఎత్తిచూపమని మనవి.
ఈ కవి తిలకం గురించి మళ్ళీ ప్రస్తావించుకొంటుంటే , దర్శకుడూ, నిర్మాత కేబీ తిలక్ మరణ వార్త రావడం ఆశ్చర్య పరచింది. ఈయనా వెన్నెల మీద పాటలు చిత్రీకరించిన వారే. ఇక్కడ ఒక అరుదైన కవిత ఆ కవి చదువుతుండగా విన్పించటం, శ్రీనివాస్ గారి చక్కటి ప్రయత్నాల్లో ఒకటి. 1968 లో ముద్రితమైన ‘అమృతం కురిసిన రాత్రి’ రెండవ కూర్పులో ఉన్న ‘వెన్నెల’, ఇక్కడ తిలక్ చదివిన ‘వెన్నెల’ ఒక్కటే.
తిలక్ శైలియే అంత. ఒక కన్ను కృష్ణ శాస్త్రి, మరో కన్ను శ్రీశ్రీ.. రెంటి సమతూకమే ఆయన చూపు.
-డా. తాతిరాజు వేణుగోపాల్
ఒక పద్యం మీరందిస్తే మరిన్ని పద్యాలు గుర్తుకు రావడం ఒక దీపం పది దీపాల్ని వెలిగించినట్టయింది. మీరు మొల్ల అంటే మల్లె అన్నారు. మొల్ల – ఒక జాతి మల్లె. కుందము అని వేరే అర్థం. ‘ మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి, మొల్లలివి నన్నేలు నా స్వామికి’ అని కృష్ణశాస్త్రి అన్నారు. కీ.శే. పద్మ నాభం, ఇంటూరి వెంకటేశ్వర రావు
గారి నవల ‘కుమ్మరి మొల్ల’ ఆధారంగా ‘కధానాయిక మొల్ల’ సినిమా తీసి బంగారు నందిని పొందారు. ఈ చిత్రంలో మూడు పద్యాలు మొల్ల రాసినవి వినిపించారు.
తోడు గురించి Akella Suryanarayana Murthy గారి అభిప్రాయం:
10/06/2010 7:33 am
ఏదో చేసెయ్యాలి, అభ్యుదయ రచన అని తప్పి పెద్ద ఆలోచనతో రాయలేదనిపించే అపరిపక్వ రచన, poor presentation.
ప్రభావతీ ప్రద్యుమ్నం – 3 గురించి Aditya Bhagavan Dhulipala గారి అభిప్రాయం:
10/06/2010 1:27 am
ప్రభావతీ ప్రద్యుమ్నం కధను కళ్ళకు కట్టినట్టు చూపించారు. కధ, కధనం అద్భుతం గా ఉన్నాయి.
పింగళి సూరన గారు రాసిన మూల కావ్యాన్ని కూడా అందిస్తే ఇంకా బాగుంటుంది.
ఆదిత్య భగవాన్ ధూళిపాళ
కళాపూర్ణోదయం -8: మణిహారం గురించి Aditya Bhagavan Dhulipala గారి అభిప్రాయం:
10/06/2010 12:22 am
హమ్మయ్య మొత్తానికి కళాపూర్ణోదయం చదివేసాను. చిన్నప్పుడు పెట్టెలు సద్దుతూ ఉంటే నాన్న కి కనిపించి బయటికి తీసిన గుర్తు.
చదవడానికి ప్రయత్నించిన నా చిన్న బుర్రకి అప్పట్లో ఎక్కలేదనుకుంటా! ఇప్పుడు చదివిన వెంటనే నాన్నకి ఫోన్ చేసి కూడా చెప్పా…కళాపూర్ణోదయం చదివానని!
Once again thanks to eemaata!!
ఆదిత్య భగవాన్ ధూళిపాళ
ఈమాట సెప్టెంబర్ 2010 సంచికకు స్వాగతం! గురించి Madhav గారి అభిప్రాయం:
10/05/2010 8:15 am
పాఠకులకు నమస్కారం,
కొన్ని సాంకేతిక లోపాల వల్ల గత రెండు మూడు రోజులుగా ఈమాట అభిప్రాయాల పెట్టె సరిగ్గా పనిచేయలేదు. ఆ లోపం సరిచేశాము. మీకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు తెలుపుకుంటున్నాం.
ఈ లోపాన్ని మా దృష్టికి తెచ్చిన పాఠకులకు మా కృతజ్ఞతలు. ఇకముందు కూడా ఈమాట సైట్‌లో ఏమైనా లోపాలు కనిపిస్తే మాకు వెంటనే ఎత్తిచూపమని మనవి.
సంపాదకులు.
శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మ గురించి Aditya Bhagavan Dhulipala గారి అభిప్రాయం:
09/29/2010 2:47 am
శ్రీ శ్రీ కవిత, బాపు బొమ్మ..భావ కవిత్వానికి సౌందర్య వర్ణనం..అద్భుతం ఈ శీర్షిక.
నువ్వు గురించి srikar గారి అభిప్రాయం:
09/28/2010 5:43 am
too good.
– Srikar
కడపసీమలో అపురూపమైన కలివి కోడి గురించి v.charan గారి అభిప్రాయం:
09/27/2010 4:24 am
చాలా మంచి విషయము తెలుసుకున్నాను.
వెన్నెల – తిలక్ కవిత గురించి Dr Tatiraju Venugopal గారి అభిప్రాయం:
09/26/2010 8:10 am
ఈ కవి తిలకం గురించి మళ్ళీ ప్రస్తావించుకొంటుంటే , దర్శకుడూ, నిర్మాత కేబీ తిలక్ మరణ వార్త రావడం ఆశ్చర్య పరచింది. ఈయనా వెన్నెల మీద పాటలు చిత్రీకరించిన వారే. ఇక్కడ ఒక అరుదైన కవిత ఆ కవి చదువుతుండగా విన్పించటం, శ్రీనివాస్ గారి చక్కటి ప్రయత్నాల్లో ఒకటి. 1968 లో ముద్రితమైన ‘అమృతం కురిసిన రాత్రి’ రెండవ కూర్పులో ఉన్న ‘వెన్నెల’, ఇక్కడ తిలక్ చదివిన ‘వెన్నెల’ ఒక్కటే.
తిలక్ శైలియే అంత. ఒక కన్ను కృష్ణ శాస్త్రి, మరో కన్ను శ్రీశ్రీ.. రెంటి సమతూకమే ఆయన చూపు.
-డా. తాతిరాజు వేణుగోపాల్
నాకు నచ్చిన పద్యం: మొల్ల రాకుమారుల వర్ణన గురించి Dr Tatiraju Venugopal గారి అభిప్రాయం:
09/26/2010 7:27 am
ఒక పద్యం మీరందిస్తే మరిన్ని పద్యాలు గుర్తుకు రావడం ఒక దీపం పది దీపాల్ని వెలిగించినట్టయింది. మీరు మొల్ల అంటే మల్లె అన్నారు. మొల్ల – ఒక జాతి మల్లె. కుందము అని వేరే అర్థం. ‘ మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి, మొల్లలివి నన్నేలు నా స్వామికి’ అని కృష్ణశాస్త్రి అన్నారు. కీ.శే. పద్మ నాభం, ఇంటూరి వెంకటేశ్వర రావు
గారి నవల ‘కుమ్మరి మొల్ల’ ఆధారంగా ‘కధానాయిక మొల్ల’ సినిమా తీసి బంగారు నందిని పొందారు. ఈ చిత్రంలో మూడు పద్యాలు మొల్ల రాసినవి వినిపించారు.
సుడి గొని రాము పాదములు సోకిన ధూళి వహించి రాయి, యే
ర్పడ నొక కాంత యయ్యెనట, పన్నుగ నీతని పాద రేణువి
య్యెడ వడి, నోడ సోక, నిది ఏమగునో యని సంశయాత్ముడై
కడిగె గుహుండు, రామ పద కంజయుగంబు భయమ్ము పెంపునన్
ఈ పద్యం ప్రేరణగా కొసరాజు గుహుడి మీద ఇవే భావాలతో రెండు పాటలు రాసారు.
-డా. తాతిరాజు వేణుగోపాల్
జిగిరీ – 2వ భాగం గురించి Zakeer Mohammad గారి అభిప్రాయం:
09/26/2010 3:45 am
Thanks for the story writer I appreciate this, in my life this is a best story,
Thanks a lot…