Comment navigation


15826

« 1 ... 1104 1105 1106 1107 1108 ... 1583 »

  1. రెండు బంట్లు పోయాయి: కథ నచ్చిన కారణం గురించి chakri గారి అభిప్రాయం:

    11/05/2010 3:27 pm

    హస్తి అటీ ఏనుగు. ఏనుగు శాల హస్తబల్.

  2. ఆవిష్కరణ – ఆల్కహాలిక్‌ల పిల్లలు, ఒక అవగాహన గురించి jayadev గారి అభిప్రాయం:

    11/05/2010 10:52 am

    nice post rao ji

  3. జీనో పేరడాక్సు గురించి ns murty గారి అభిప్రాయం:

    11/05/2010 3:36 am

    జీనో పేరడాక్స్ ను ప్రాతిపదికగా అల్లిన అందమైన కవిత. చక్కని నేటివిటీ తో అనువాదం చాలాబాగుంది(స్వేఛ్ఛానువాదమైనా). మనః పూర్వక అభినందనలు.

  4. రెండు బంట్లు పోయాయి: కథ నచ్చిన కారణం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    11/04/2010 1:13 am

    “అవిరేడు దించేరు” – ఇది అయిరేని (కుండలు) దించడానికి రూపాంతరం అనుకుంటాను,
    మా చిన్నప్పుడు హస్తబల్ హాల్లో నాటకాలు వేసేవారు.

  5. నా అందం ఏమయింది? గురించి నరేన్ గారి అభిప్రాయం:

    11/03/2010 10:09 pm

    మీరు చెప్పినట్టున పిల్లలు గుర్తించి మెచ్చుకొనేది మాత్రమే కాకుండా, శ్రమైక జీవన సౌందర్యము లోను, నమ్రత లోను, సంస్కారము లోను ద్విగుణీకృతమై ఉండేది మాత్రమే ఎప్పటికీ నిలిచిపోయే నిజమైన అందము. కాదంటారా?

  6. రెండు బంట్లు పోయాయి: కథ నచ్చిన కారణం గురించి padmaja గారి అభిప్రాయం:

    11/03/2010 9:04 pm

    చాలా కుటుంబాల్లో మగ పెళ్ళివారు ఏదో ఒక ఆడపెళ్ళి వారికి చెందిన వస్తువు చెప్పకుండా తీసుకు వెళ్ళటం ఆచారంగా చేస్తూంటారు. ఈ తీసుకు వెళ్ళేది ఎక్కువ విలువైంది కాక ఆట పట్టించేది గా ఉంటుంది. తాత గారి బంట్లు ఇలాగే మగ పెళ్ళివారు తీసుకు వెళ్ళారేమో.

  7. నా అందం ఏమయింది? గురించి Bharath గారి అభిప్రాయం:

    11/03/2010 2:05 pm

    మీ కవిత చదివిన తరువాత నాకు ఇండియా లొ వున్న నా కూతురు, భార్య గుర్తొచ్చారు.

  8. 2010 ఇస్మాయిల్ అవార్డు, బ్రౌన్ పురస్కారం గురించి గరికపాటి పవన్ కుమార్ గారి అభిప్రాయం:

    11/03/2010 12:19 pm

    దీవి సుబ్బారావు గారికి, గండేపల్లి శ్రీనివాస రావుకు హృదయపూర్వక అభినందనలు.

    గరికపాటి పవన్ కుమార్

  9. నాటికి నేడు – రేడియో నాటిక గురించి mohanramprasad గారి అభిప్రాయం:

    11/03/2010 10:42 am

    ఎంత మంచి నాటిక..! చాలా బావుంది.మీకు నెనరులు.

  10. జీవితం గురించి c.shantha kumar naik గారి అభిప్రాయం:

    11/03/2010 10:07 am

    ఇది ఎందుకు నచ్చిందో అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాని ఇలాగే మంచి మధురమైన జీవితమునకు ఉపయూగపడే ఎన్నో కథలు పంపిస్తారని అనుకుంటూ మీ అభిమాని.

« 1 ... 1104 1105 1106 1107 1108 ... 1583 »