నా తమిళ స్నేహితుడు ఒకాయన కోయంబత్తూర్ లో చదువుకున్నాడు తమిళం చదవడం వచ్చు కానీ రాయలేడు. తమిళ నాడు బస్సుల్లో తిరు వళ్లువర్ కృతులు చదివాడు. వాటికీ ఆకర్షితుడై తమిళ్ నేర్చుకున్నాడు.అంతటి ప్రేరణ శక్తి ని కలుగజేసే భావ అమృత భాండారాలు అతని కృతులు. ఇటువంటి కవి గాని తెలుగులో లేరా లేక, భావి తారాలకు అతని రచనలు అందుబాటులో లేకుండా చేయబడ్డాయా???
మనిషి మరణం తరువాత వ్యక్తిని తల్చుకుంటున్నప్పుడు కలిగే భయానకం మనిషిని ఊరకే ఉండనీయదు చెమటలు పుట్టిస్థుంది ఉరివేసుకున్న వర్ణన చాలా బాగుంది అభినందనలు అఫ్సర్్ గారు
your poetry is so nice. Especially last four lines were very very very beautiful. Because I am also a daughter so my mother is beauty has changed into me. I like those words. Once again very nice.
ఈ వ్యాసము నచ్చినందులకు చంద్రమోహన్ గారికి, Indian Minerva గారికి నా కృతజ్ఞతలు. చంద్రమోహన్ గారు, మీరు చెప్పిన కుఱళుకు (కామవేదములో 1291వ పద్యానికి) అనువాదము గ్రంథాలయములోని కామవేదములో 9వ పుటలో ఉన్నది.
విధేయుడు – మోహన
పిచ్చి అనండి ఇంకేమైనా అనండి. చిన్నప్పుడు రహస్యం అనే సీరియల్ వస్తుండేది. చివర్లో ఒక పద్యం వినిపించేవారు. కేవలం దానికోసమే ఆ సీరియల్ ముగింపు miss అవకుండా చూసేవాడిని. తరువాతెవరో చెప్పారు అవన్నీ తిరుక్కురళ్ కావ్యం నుండి సేకరించబడినవని. ఆ తెలిసీ తెలియని వయసులో ఒక పిచ్చి పుట్టింది ఏనాటికైనా తమిళ్ నేర్చుకొని ఆ తిరుక్కురళ్ ఏంటో చదవాలని. కానీ ఆ వుత్సాహం కాస్తా వాడుక భాష నేర్చుకోవడంలోనే ఆవిరైపోయింది. తిరుక్కురళ్ గురించి, కవి గురించి చాలా విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఈ దక్షిణ వేదం విన్నానుగానీ “ఉత్తర వేద”మేంటో అస్సలు అంతుబట్టలేదు వివరించగలరు. కన్యాకుమారిని సందర్శించి అక్కడి విగ్రహాన్ని చూసి అప్రయత్నంగా నమస్కరించినప్పుడు నా స్నేహితుడు అవాక్కయ్యాడు -కారణం నేను దైవాన్ని నమ్మను దాదాపు ఎవరికీ నమస్కరించను.
@చంద్రమోహన్ గారు : ” అతని హృదయం మాత్రం అతను చెప్పినట్లు విని అతడినే అంటిపెట్టుకొని ఉంది. మరి నువ్వు మాత్రం నామాట వినక నన్నొదిలి అతడి దగ్గరకు వెళ్ళిపోతావెందుకు?”
వాహ్ వాహ్… నాకెందుకో ఘాలిబ్ గుర్తొచ్చాడు. Thank you
కామవేదము: పరిచయం గురించి madhukar గారి అభిప్రాయం:
12/09/2010 1:15 pm
నా తమిళ స్నేహితుడు ఒకాయన కోయంబత్తూర్ లో చదువుకున్నాడు తమిళం చదవడం వచ్చు కానీ రాయలేడు. తమిళ నాడు బస్సుల్లో తిరు వళ్లువర్ కృతులు చదివాడు. వాటికీ ఆకర్షితుడై తమిళ్ నేర్చుకున్నాడు.అంతటి ప్రేరణ శక్తి ని కలుగజేసే భావ అమృత భాండారాలు అతని కృతులు. ఇటువంటి కవి గాని తెలుగులో లేరా లేక, భావి తారాలకు అతని రచనలు అందుబాటులో లేకుండా చేయబడ్డాయా???
కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి madhurasree గారి అభిప్రాయం:
12/09/2010 1:21 am
మనిషి మరణం తరువాత వ్యక్తిని తల్చుకుంటున్నప్పుడు కలిగే భయానకం మనిషిని ఊరకే ఉండనీయదు చెమటలు పుట్టిస్థుంది ఉరివేసుకున్న వర్ణన చాలా బాగుంది అభినందనలు అఫ్సర్్ గారు
నా అందం ఏమయింది? గురించి sravani గారి అభిప్రాయం:
12/08/2010 5:40 am
your poetry is so nice. Especially last four lines were very very very beautiful. Because I am also a daughter so my mother is beauty has changed into me. I like those words. Once again very nice.
నా అందం ఏమయింది? గురించి vani గారి అభిప్రాయం:
12/08/2010 5:39 am
ఉదయ భానుని కిరణాలలో ఎంతటి ఆహ్లాదము ఉందో
ఉదయకళ కవిత లో అంతటి అందం ఉట్టి పడుతుంది
తొలకరి చినుకులకు తడిచిన ధరణి మేను ఎంత అందంగా ఉంటుందో
ఉదయకళ కవిత లో అంతటి అందం తొణికిసలాడుతుంది
నా అందం ఏమయింది? గురించి vani గారి అభిప్రాయం:
12/08/2010 5:02 am
చాలా చాలా బాగుంది
కవిత కాదు… కన్నీరు గురించి Seetha Kumari గారి అభిప్రాయం:
12/08/2010 3:48 am
అబ్బా…. హౄదయాన్ని తాకింది…
సామాన్యుని స్వగతం: వాహనయోగం గురించి madhurasree గారి అభిప్రాయం:
12/07/2010 5:26 am
ఈ వ్యాసం బాగుంది
కామవేదము: పరిచయం గురించి మోహన గారి అభిప్రాయం:
12/06/2010 1:47 pm
ఈ వ్యాసము నచ్చినందులకు చంద్రమోహన్ గారికి, Indian Minerva గారికి నా కృతజ్ఞతలు. చంద్రమోహన్ గారు, మీరు చెప్పిన కుఱళుకు (కామవేదములో 1291వ పద్యానికి) అనువాదము గ్రంథాలయములోని కామవేదములో 9వ పుటలో ఉన్నది.
విధేయుడు – మోహన
కొడుకుల శివరాం భాగవత గానం గురించి Narasimham GL గారి అభిప్రాయం:
12/06/2010 1:25 pm
భక్తి భావముతొ యున్న ఈ పద్యములు చాలా బాగున్నాయి. ఎన్నొ అభినందనలు
కామవేదము: పరిచయం గురించి Indian Minerva గారి అభిప్రాయం:
12/05/2010 7:03 am