నేను ఈ కథ చదివాను.. కథ లో సస్పెన్స్ ఉంది.. కాని పాత్రలు కొన్ని గజిబిజిగా వున్నట్టు అనిపించింది. దీనిక్కారణం అవి ఫారిన్ పేర్లు అవడం అనుకుంటున్నా.. కథ పెద్దగా ఉంది..కాబట్టి చదువరి కొంత అసహనానికి గురయ్యే అవకాశం ఉంది..
తవ్విపోత గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:
బ్రౌణ్యం యదృచ్ఛ అనే మాటకి “Willfulness, independence freedom. స్వేచ్ఛ. యదృచ్ఛగా yadrichcha-gā adv. Willfully, according to one’s own fancies, voluntarily, యథేచ్ఛముగా” అని అర్థాలనిచ్చింది.
ఆంధ్రభారతిలో నిఘంటుశోధనను చేర్చిన వడపల్లి శాయిగారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ…
జీవితానికి శెలవు చీటీ కరెక్ట్ అనిపించే నేను రాసింది
ధన్యవాదాలు
మూడు లాంతర్లు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
01/21/2011 1:26 am
కనక ప్రసాద్ గారూ !!
“ఇంకా ఉంది ఇంకా ఉంది ” అన్న మీ మాట వల్ల అంతా ఒక సారే చదవొచ్చు లెమ్మని ఊరుకుంటూంటే మీరు నా సహనానికి పరీక్ష పెడుతున్నారు. మీ మొత్తం చదివినా నాకు కలిగే సరికొత్త జ్ఞానమ్ ఏదో ఒహటి ఉంటుందనే నమ్మకం నాకైతే కలగడం లేదు గనక నాకు మీ అభిప్రాయాలు చదువుతూంటే కల్గిన అభిప్రాయాల్ని క్లుప్తంగా చెప్పడం ఉచితం అని అన్పించింది. గనక ఈ నాలుగు మాటలూను.
దేవుడి సృష్టి ని గురించిన ప్రశ్నలకి మనకి దొరికే జవాబుల్లో ఎంత స్పష్టత దొరుకుతుందో కవి సృజన వెనుక లోపలి కారణాలని వెతికి పట్టుకునే పని లోనూ అంతే దొరుకుతుంది. కవి తనకే స్పష్టంగా తెలియని తన సృజన కార్యాన్ని గురించి ఇధమిథ్థంగా చెప్పగలుగుతారన్నది [ఇది వరకు కవులంతా మగవాళ్ళే గనక “డు” వాడేయడం సాధ్యమయ్యేది. ఇప్పుడది అసాధ్యం. గనక “కవి” శబ్దాన్నిక్కడ బహువచనంగా స్వీకరించండి వాక్యంలో!!:)] ఎదురు చూడగలిగే విషయం కాదు. మీరు రాసిన పాటల్లోని వాక్యాలతో పోలిస్తే మీ వచనంలోని వాక్యాలు చాలా మేలు! కనీసం అర్ధమయ్యేలా ఉన్నాయి మీ ఊహలు. మీ కవిత్వం “బొమ్మకన్నో” మరో కన్నో గాని పాఠకుల కన్నుకి కూడా అందితే బాగుణ్ణు.
దీన్ని అలా ఉంచితే ఇంగ్లీషు వాడికి మార్మికత తెలీదు. “పెంజీకటికావల” ఒక మూర్తిని అతగాడు రాయనూ లేడు ..ఊహించనూ లేడు. గనక వాళ్ళది మేలైన కవిత్వమో మనది మేలైన కవిత్త్వమో చెప్పడం ఎప్పుడూ కుదిరేది కాదు.
మీరే అన్నట్టు ఇవన్నీ “భాషంత పాతవే”!! వీటికి జవాబులు త్రిపురా నారాయణరావు లు గానీ మీ స్నేహితుడు బిపిన్ గానీ నిజంగా తీర్చగలవి అవునని నాకు అన్పించదు. అయితే ప్రశ్నలు అనాదిగా కలుగుతూంటాయి. వాటికి జవాబులు సైతం మీరంతా అనాదిగా వెతుక్కుంటూనే ఉన్నారు.
ఈ ప్రశ్నల కన్నా మనసు దానిదైన ఒక వివేకంతో తనకి బాగున్న కవిత్వాన్నీ అలాగే ఏమీ పసలేని భావాన్నీ కూడా చప్పున పోల్చుకుంటుంది సహజంగానే !! అందుకే ఎక్కడైనా ఏ కాలంలోనైనా మనకి కవిత్వం అన్నది మిగిలే ఉంది. కవిత్వం కానిది సహజంగానే జారిపోతుంది. గనక మనకి కవులైన అన్నమయ్యలు శతాబ్దాల తరబడి మిగిలి ఉన్నారు. ఉంటారు కూడాను. ఉన్నతమైన సృజన అనేక కారణాలకి బాగుంటుంది. ఏ ఒక్క కారణానికో కాదు.
సంపాదకులకు,
ఎన్నాళ్ళనుంచో వెదుకుతున్న మంచి తెలుగు వెబ్ పేజ్ ఇన్నాళ్ళకు దొరికింది. తెలుగులో టైప్ చెయ్యాలన్న కోరిక కూడా తీరింది kaani kochemu time padutundi. Poorthi ga telugu lo rayadaniki.
Any way meeru chestoonna ఈ sahiti seva (సాహితి సీవ) Chaala bavundi. ento vunnatamu ga vundi.
కద ఆద్యంతము చాల హ్రుద్యముగ సాగింది. మా అమ్మమ్మ గారిది పేరూరు గ్రామము. అందుకోసం కథ తెలిసిన వాళ్ళదే అనిపించింది. వామనుడు పేరు కూడా బాగుంది. కోనసీమ కథలు ఇవి. ఇందులో అనుకరణ లేదు. Thanks సాయి బ్రహ్మానందం గొర్తి గారు మంచి కథ అందించినందుకు. ఇంకా మీ దగ్గరనుంచి మంచి కథలు మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నాను.
ji namaskarmas, i come across this great site while searching for the authors Ashthavadhani Kavisekhara Abbaraju Hanumantha Raaya Sharma Pakayaji and shri Manchikanti Sheshachalam’s books : 1) Acchandhra Neeroshtya Nrigadya dasaradhi Charitra and shri hanumath bhagavatgita etc.,
I shall be grateful to for this kind help.
ఈమధ్యనే సంగీతరావుగారి రెండవ కుమారుడు గోపాలకృష్ణగారు ఈ కింది విషయం రాసి పంపారు. పాఠకుల కోసమని దాన్ని జతచేస్తున్నాను. – రో.ప్ర.
“నేను కూడా చాలా రోజులు పుష్పవిలాపంలో హార్మోనియం నాన్నగారే వాయించారని అనుకునే వాడిని. ముఖ్యంగా బుధ్ధదేవుని భూమిలో పుట్టినావు తరవాత వచ్చే బిట్ లో నాన్నగారి టచ్ వినిపించేది. కానీ అది మాస్టర్ వేణు అని నాన్నగారు చెప్పేరు. పుష్పవిలాపం నాన్నగారు మద్రాసు రాకపూర్వమే రికార్డయింది. కుంతీకుమారి కూడా 1952 లో నాన్నగారు మొదటిసారి మద్రాసు వచ్చివెళ్ళేక, 1954 లో శాశ్వతంగా మద్రాసులో ఉండడానికి రాకముందు రికార్డయింది. అప్పట్లో రికార్డయినవన్నీ మాస్టర్ వేణుగారివే. శ్రీ వేంకటేశ్వర ప్రభాత ప్రార్ధనలో నాన్నగారి హార్మోనియం ప్రముఖంగా వినిపిస్తుంది.” – గోపి.
కమాండో: డా. నిసి షామల్ నొవెల్లా గురించి v.s.pani గారి అభిప్రాయం:
01/25/2011 6:40 am
నేను ఈ కథ చదివాను.. కథ లో సస్పెన్స్ ఉంది.. కాని పాత్రలు కొన్ని గజిబిజిగా వున్నట్టు అనిపించింది. దీనిక్కారణం అవి ఫారిన్ పేర్లు అవడం అనుకుంటున్నా.. కథ పెద్దగా ఉంది..కాబట్టి చదువరి కొంత అసహనానికి గురయ్యే అవకాశం ఉంది..
తవ్విపోత గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:
01/24/2011 3:07 am
శబ్ద రత్నాకరం నుంచి:
యాదృచ్ఛికము = యదృచ్ఛగాఁ గలిగినది.
(యదృచ్ఛ = ఇచ్చ చొప్పు)
బ్రౌణ్యం యదృచ్ఛ అనే మాటకి “Willfulness, independence freedom. స్వేచ్ఛ. యదృచ్ఛగా yadrichcha-gā adv. Willfully, according to one’s own fancies, voluntarily, యథేచ్ఛముగా” అని అర్థాలనిచ్చింది.
ఆంధ్రభారతిలో నిఘంటుశోధనను చేర్చిన వడపల్లి శాయిగారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ…
శ్రీనివాస్
మరోమాట: “శెలవు” కాదు, సెలవు అనాలిట.
రెక్కలు: కథ నచ్చిన కారణం గురించి bhanu గారి అభిప్రాయం:
01/23/2011 12:13 pm
చక్కని కథ ని పరిచయం చేశారు
తవ్విపోత గురించి జాన్ హైడ్ కనుమూరి గారి అభిప్రాయం:
01/21/2011 1:48 am
యాదృశ్ఛికం … స్పెల్లింగ్ కరెక్టే … నిఘంటువు చూసా …
జీవితానికి శెలవు చీటీ కరెక్ట్ అనిపించే నేను రాసింది
ధన్యవాదాలు
మూడు లాంతర్లు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
01/21/2011 1:26 am
కనక ప్రసాద్ గారూ !!
“ఇంకా ఉంది ఇంకా ఉంది ” అన్న మీ మాట వల్ల అంతా ఒక సారే చదవొచ్చు లెమ్మని ఊరుకుంటూంటే మీరు నా సహనానికి పరీక్ష పెడుతున్నారు. మీ మొత్తం చదివినా నాకు కలిగే సరికొత్త జ్ఞానమ్ ఏదో ఒహటి ఉంటుందనే నమ్మకం నాకైతే కలగడం లేదు గనక నాకు మీ అభిప్రాయాలు చదువుతూంటే కల్గిన అభిప్రాయాల్ని క్లుప్తంగా చెప్పడం ఉచితం అని అన్పించింది. గనక ఈ నాలుగు మాటలూను.
దేవుడి సృష్టి ని గురించిన ప్రశ్నలకి మనకి దొరికే జవాబుల్లో ఎంత స్పష్టత దొరుకుతుందో కవి సృజన వెనుక లోపలి కారణాలని వెతికి పట్టుకునే పని లోనూ అంతే దొరుకుతుంది. కవి తనకే స్పష్టంగా తెలియని తన సృజన కార్యాన్ని గురించి ఇధమిథ్థంగా చెప్పగలుగుతారన్నది [ఇది వరకు కవులంతా మగవాళ్ళే గనక “డు” వాడేయడం సాధ్యమయ్యేది. ఇప్పుడది అసాధ్యం. గనక “కవి” శబ్దాన్నిక్కడ బహువచనంగా స్వీకరించండి వాక్యంలో!!:)] ఎదురు చూడగలిగే విషయం కాదు. మీరు రాసిన పాటల్లోని వాక్యాలతో పోలిస్తే మీ వచనంలోని వాక్యాలు చాలా మేలు! కనీసం అర్ధమయ్యేలా ఉన్నాయి మీ ఊహలు. మీ కవిత్వం “బొమ్మకన్నో” మరో కన్నో గాని పాఠకుల కన్నుకి కూడా అందితే బాగుణ్ణు.
దీన్ని అలా ఉంచితే ఇంగ్లీషు వాడికి మార్మికత తెలీదు. “పెంజీకటికావల” ఒక మూర్తిని అతగాడు రాయనూ లేడు ..ఊహించనూ లేడు. గనక వాళ్ళది మేలైన కవిత్వమో మనది మేలైన కవిత్త్వమో చెప్పడం ఎప్పుడూ కుదిరేది కాదు.
మీరే అన్నట్టు ఇవన్నీ “భాషంత పాతవే”!! వీటికి జవాబులు త్రిపురా నారాయణరావు లు గానీ మీ స్నేహితుడు బిపిన్ గానీ నిజంగా తీర్చగలవి అవునని నాకు అన్పించదు. అయితే ప్రశ్నలు అనాదిగా కలుగుతూంటాయి. వాటికి జవాబులు సైతం మీరంతా అనాదిగా వెతుక్కుంటూనే ఉన్నారు.
ఈ ప్రశ్నల కన్నా మనసు దానిదైన ఒక వివేకంతో తనకి బాగున్న కవిత్వాన్నీ అలాగే ఏమీ పసలేని భావాన్నీ కూడా చప్పున పోల్చుకుంటుంది సహజంగానే !! అందుకే ఎక్కడైనా ఏ కాలంలోనైనా మనకి కవిత్వం అన్నది మిగిలే ఉంది. కవిత్వం కానిది సహజంగానే జారిపోతుంది. గనక మనకి కవులైన అన్నమయ్యలు శతాబ్దాల తరబడి మిగిలి ఉన్నారు. ఉంటారు కూడాను. ఉన్నతమైన సృజన అనేక కారణాలకి బాగుంటుంది. ఏ ఒక్క కారణానికో కాదు.
రమ.
రమ.
అనుభూతి కవిత్వం గురించి chalapathy గారి అభిప్రాయం:
01/20/2011 8:57 am
exellent
ఈమాట గురించి గురించి Manikyamba గారి అభిప్రాయం:
01/20/2011 7:54 am
సంపాదకులకు,
ఎన్నాళ్ళనుంచో వెదుకుతున్న మంచి తెలుగు వెబ్ పేజ్ ఇన్నాళ్ళకు దొరికింది. తెలుగులో టైప్ చెయ్యాలన్న కోరిక కూడా తీరింది kaani kochemu time padutundi. Poorthi ga telugu lo rayadaniki.
Any way meeru chestoonna ఈ sahiti seva (సాహితి సీవ) Chaala bavundi. ento vunnatamu ga vundi.
Long Live and All the best to ఈమాట .
Manikyamba
కోనసీమ కథలు: వామనుడు గురించి Manikyamba గారి అభిప్రాయం:
01/20/2011 7:28 am
కద ఆద్యంతము చాల హ్రుద్యముగ సాగింది. మా అమ్మమ్మ గారిది పేరూరు గ్రామము. అందుకోసం కథ తెలిసిన వాళ్ళదే అనిపించింది. వామనుడు పేరు కూడా బాగుంది. కోనసీమ కథలు ఇవి. ఇందులో అనుకరణ లేదు. Thanks సాయి బ్రహ్మానందం గొర్తి గారు మంచి కథ అందించినందుకు. ఇంకా మీ దగ్గరనుంచి మంచి కథలు మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నాను.
ఈ శతాబ్దపు రచనా శతం గురించి prasad sharma గారి అభిప్రాయం:
01/20/2011 7:14 am
ji namaskarmas, i come across this great site while searching for the authors Ashthavadhani Kavisekhara Abbaraju Hanumantha Raaya Sharma Pakayaji and shri Manchikanti Sheshachalam’s books : 1) Acchandhra Neeroshtya Nrigadya dasaradhi Charitra and shri hanumath bhagavatgita etc.,
I shall be grateful to for this kind help.
పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
01/19/2011 8:56 pm