Comment navigation


15829

« 1 ... 1084 1085 1086 1087 1088 ... 1583 »

  1. కోనసీమ కథలు: వామనుడు గురించి Sridevi Rekapalli గారి అభిప్రాయం:

    02/06/2011 11:17 pm

    కథ చాల బాగుంది. నేను అమలాపురంలో నే పెరగడం వల్ల నేమో ఆ పరిసరాలు మనుషులూ కళ్ళకి కట్టినట్టుగా అనిపించింది. కథ లో చెప్పిన ‘వామనుడి’ ని పోలిన పెద్దమనుషులు కోనసీమ లో చాల మందే ఉన్నారు.

  2. చెప్పులు గురించి kavitha గారి అభిప్రాయం:

    02/06/2011 12:55 pm

    Mahesh గారు.. నేను డబ్బులో ఏమీ పుట్టి పెరగలేదండి! చాలా మామూలు మధ్యతరగతి, ఇక్కడ చాలా మంది లాగానే..
    నేను వెలిబుచ్చిన అభిప్రాయము కష్టాల గురించి కాదు.. కేవలం ‘నేను’ అనే ఈ పాత్ర hypocracy గురించి.

  3. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి Vasu గారి అభిప్రాయం:

    02/06/2011 12:51 pm

    బ్రహ్మానందం గారూ,
    నిజంగా బ్రహ్మానందం కలిగింది మీ వ్యాసం చదివి (ఇంకా పూర్తిగా చదవాలి) . మనకి (తెలుగు వారికి) మనకున్న అపార స్వర సంపదని సాహిత్య సంపదని గౌరవించడం తెలియదేమో అనిపిస్తుంది.
    మీరు చేసిన కృషి అమోఘం అనడం చాలా చిన్న పదం.

    నాకు త్యాగయ్య కీర్తన విన్నపుడల్లా మనసు పులకిస్తుంది ఎవరు పాడినా సరే. అసల తంజావూరుని ఆంధ్ర ప్రదేశ్ లో కలుపు కుని ఉండాల్సింది అనిపించేది ఇదివరలో (అమెరికా అలాస్కా ని కలుపుకున్నట్టు). కానీ అలా అనుకోవడం ఏంటో తప్పో అనిపిస్తోంది ఇప్పుడు. తనికెళ్ళ గారన్నట్టు సంగేతాన్ని గౌరవించే గుణం ఆ జాతిలో (తమిళ) ఉంది, మనలో లుప్తమైపోతోంది.
    ఇంతటి వాగ్గేయకారుడి గురించి బోలెడు విషయాలు తెలుసుకోవాలని చాలా ఉత్సాహం కూడా ఉంది. మీ వ్యాసం అందుకు ఖచ్చితంగా ఉపకరిస్తోంది.

    ఇప్పటి వరకు తంజావూరు, త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఒక్కసారి కూడా చూసే అదృష్టం కలగలేదు. ఎప్పుడో మరి.

    ఇది పుస్తకం కింద వచ్చి ఉంటే తప్పక తెలియజేయండి .

    అభినందనలు
    వాసు

  4. కోవెల సంపత్కుమార, కన్యాశుల్కం – మరో కోణం: విమర్శలు – పరామర్శ గురించి narayana babu vedula గారి అభిప్రాయం:

    02/05/2011 9:26 am

    నేను ఆ ప్రాంతానికి చేందిన వాడినే. మాది అక్కడె ఉన్న క్రిష్ణారాయపురం అగ్రహారం.ఇంటి పేరు వేదుల. మాది చాల సాంప్రదాయ కుటుంబం అంటె ఈ మధ్య కాలంలొ గౌరవం పెరుగుతున్నాది. అదే చాదస్తపు కుటంబం అని అంటె గురజాడ్ వారి లాంటి కవి పుంగవులకు విశేషాదరణ తెచ్చే “కావ్యం” అవుతుందేమో. ఈ వాదోపవాదాలు అన్నీ ఒకర్ని అందలం ఎక్కించాలా లేదా బురద చల్లాలా అనే ఉద్దేశం మీదనే ఆధారపడి ఉంటాయని నా అభిప్రాయం.
    విధేయుడు నారాయణంబాబు వేదుల.

  5. రామా కనవేమిరా! గురించి madhuri గారి అభిప్రాయం:

    02/05/2011 4:32 am

    @ Kodavalla garu, Ravi chandra garu, Chandra garu,

    Somebody has written about his inner struggle. The language used and the presentation of the series of incidents is good. Let not anybody be hard on the writer. They can softly talk about the standard of the story.

  6. పుస్తక పరిచయం: వేమూరి వెంకటేశ్వర రావు ‘అమెరికా అనుభవాలు’ గురించి Sowmya గారి అభిప్రాయం:

    02/05/2011 2:26 am

    మరి ఇండియా లో ఈ పుస్తకం దొరకదా??

  7. మరో విఫల యత్నం గురించి medavaram kanthikumar గారి అభిప్రాయం:

    02/04/2011 4:46 am

    కథ కొంచెం లాగినట్టు అనిపించింది. కధ చివర్లొ బోరు అనిపించింది. కొన్ని సంభాషణలు నేచురల్ గా లేవు.

  8. తోడు గురించి Don గారి అభిప్రాయం:

    02/04/2011 4:18 am

    వనజ రామారావు కన్నకూతురేనా? అనాధ అని చెప్తె సరిపోతుంది కదా?

  9. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:

    02/03/2011 2:49 pm

    శ్రీనివాస్ గారూ,

    నా దగ్గర ఒక కాపీ వుంది. ముఖ్యంగా త్యాగరాజు కృతుల సాహిత్యంపై ఆయన అభిప్రాయం.
    ఈమెయిల్ చెయ్యండి. వీలుచూసుకుని స్కాన్ చేసి పంపుతాను.
    (gorthib@gmail.com)

  10. భారతీయ సాహిత్యంలో లేనిదేది లేదు గురించి Rambabu గారి అభిప్రాయం:

    02/03/2011 8:31 am

    A Great poet. His description in novels is great. Great personality.

    How he has written the song “nidurimce tota lOki..? (he has written the song and kept it under the pillow in the Lodge room of Madras,Then he got one dream… that situation he explained in TYAGARAYA GANA SABHA in some function.Please try to send the speech.)

« 1 ... 1084 1085 1086 1087 1088 ... 1583 »