గడినుడి – 90 సమాధానాలు

అడ్డం

  1. ఒక్కర్తే కరకరలాడుతోంది .. నైజం తిక్కలా ఉంది (జంతిక)
    సమాధానం: జంతిక
  2. తాపీగా చదివితే అంతా త్రిభంగి విక్రిడితమే.. యతి కూడా చెల్లింది (విజయవిలాసం)
    సమాధానం: విజయవిలాసము
  3. 49 అడ్డుకు చేసే ప్రతిక్రియ (చికిత్స)
    సమాధానం: చికిత్స
  4. పోస్టులో తిరిగి వచ్చిన గానం (టపా)
    సమాధానం: టపా
  5. కొన్ని కాదు పెంపెక్కి ఉన్నాయి(పెక్కు)
    సమాధానం: పెక్కు
  6. ఆగకుండా డప్పు కొడితే ఇంత దాహం వేస్తుంది(డప్పి)
    సమాధానం: డప్పి
  7. రా రమ్మని ఇంద్రగణాన్ని పిలిస్తే కురిసి పోకుండా కాల్చిపోయింది.(దావానలము)
    సమాధానం: దావానలము
  8. అమ్మ తరువాతది వెళ్ళమన్నా వెళ్ళదు(గోవు)
    సమాధానం: గోవు
  9. ఈ గింజ బలంగా పరుగెత్తగలదు(పిక్క)
    సమాధానం: పిక్క
  10. దుస్సహమైనది లేకపోయినా శత్రువే(అరి)
    సమాధానం: అరి
  11. దేవి వెంట లేకుండా ఇచ్చిపుచ్చుకుంటే మండిపోతారు(లావా)
    సమాధానం: లావా
  12. ఓ గుంటమారి చేసే కీడు(ఓగు)
    సమాధానం: ఓగు
  13. శంకరుని ముందే ఎకసేక్కం!(తిక్క)
    సమాధానం: తిక్క
  14. ఏతా వాతా తేలిందేమిటంటే తోడేస్తుంది(ఏతాము)
    సమాధానం: ఏతాము
  15. పొడుగుతోక పిల్లడు (కపి)
    సమాధానం: కపి
  16. మొదటే గతిలో మోసమున్నా చివర మెలి తిరిగినా కాంతి తగ్గని వృత్తం (లయవిభా)
    సమాధానం: లయవిభా
  17. దేవతలు తిండిలేనివారేమో (నభోజనం)
    సమాధానం: నభోజనం
  18. తెల్లవారకుండానే పాకెక్కి కూసిన కోడిరాజు (పాకారి)
    సమాధానం: పాకారి
  19. స్వప్నంకాదు, ఉమ్మితొట్టి (కలాచి)
    సమాధానం: కలాచి
  20. తదేక దృష్టితో కవికుమారుడు(కావ్యుడు)
    సమాధానం: కావ్యుడు
  21. వరి వేస్తే మధ్యలో ఎల్లాగో తీగ మొలిచింది(వల్లరి)
    సమాధానం: వల్లరి
  22. ఆలోచిస్తే భవనంలో ఉండేవాడు(భావన)
    సమాధానం: భావన
  23. కుత్సిత లక్షణ ట!(కులట)
    సమాధానం: కులట
  24. భీముని కూతురుకూడా అడవుల పాలయ్యింది (దమయంతి)
    సమాధానం: దమయంతి
  25. మొదట లంకలో నేరేడుపళ్ళు దొరుకుతాయి (తొలుదీవి)
    సమాధానం: తొలుదీవి
  26. నునుసిగ్గులో చిన్నగా రాలేది (నుసి)*
    సమాధానం: నుసి
  27. నెత్తురు పారే దారి. ఇంకేమని చెప్తాం(ధమని)
    సమాధానం: ధమని
  28. దుక్కి దున్నేవాడు ఎప్పటికి ఇంత లావు కాలేడు(దుక్క)
    సమాధానం: దుక్క
  29. ఎవరికైనా ఆరో గంట కొట్టగానే వచ్చే జబ్బు. ఆటలోనే లెండి(రోగం)
    సమాధానం: రోగం
  30. పొగరు పిలుపు, అణకువ పిలుపు కలసిన సంధి(రాజీ)
    సమాధానం: రాజీ
  31. తలపైన కాలిక్రింద కూడా రక్షణ(పాగ)
    సమాధానం: పాగ
  32. సూర్యసుతుడు వక్రంగా చూస్తే అంతా చీకటే(నిశ)
    సమాధానం: నిశ
  33. ఎంత పెద్దదో కప్పుకోవచ్చు పరుచుకోవచ్చు(బొంత)
    సమాధానం: బొంత
  34. ఘాటైన మాటలలొ చమత్కారాలు (నుడికారాలు)
    సమాధానం: నుడికారాలు
  35. కొంత గడువు కోల్పోయిన మరుడు (కంతు)
    సమాధానం: కంతు
  36. సందెవేళ బాసట నిలచిన బాణం(సాయం)
    సమాధానం: సాయం
  37. జల్పం లయమైపోతే నోట ముక్తి మార్గమే(జపం)
    సమాధానం: జపం
  38. అంగదుడు ఊర్వశి కోసం పూసుకున్న బంగారం (రుక్మము)
    సమాధానం: రుక్మము
  39. సరిగా చూస్తే అతడు – “ఒక కవితకు గల బిగువు రుజువు”! చిటికెన వేలితో గణించబడేవాడు (కవికులగురువు)
    సమాధానం: కవికులగురువు
  40. 61 నిలువు తూ.చ. తప్పితే చల్లబడింది (చలువ)
    సమాధానం: చలువ

నిలువు

  1. 4 నిలువు దారి తప్పి మేకై కూర్చుంది.(జంజడ)
    సమాధానం: జంజడ
  2. సంకటస్థితిలో ఉంటే అయ్యో అనక ఉండగలమా (కట)
    సమాధానం: కట
  3. విచేతన మార్గంలో ఋషి(జడదారి)
    సమాధానం: జడదారి
  4. అనంతంగా వియచ్చరుల మార్గంలో నడిచేది (విమాన)
    సమాధానం: విమాన
  5. జహాపనాకు చేసే నమస్కారాలా (సలాములా)
    సమాధానం: సలాములా
  6. కోడిపిల్ల ఇంగ్లీష్ లో మాట్లాడితే మెలిక పడింది (చిక్కు)
    సమాధానం: చిక్కు
  7. తరువుకు సాయంచేస్తే పిడి పడింది (త్సరువు)
    సమాధానం: త్సరువు
  8. కద్రువ గర్భాన్ని లోపాముద్ర ధరిస్తే గోకర్ణం చేరింది.(పాము)
    సమాధానం: పాము
  9. అధికంగా ఊడిపోయే పైపెంకు (పెచ్చు)
    సమాధానం: పెచ్చు
  10. నీరసంగా మిగిలిన చెరకుగడ (పిప్పి)
    సమాధానం: ప్పిపి
  11. అభిమన్యుని టెక్కెం (గోగు)
    సమాధానం: గోగు
  12. అక్కడ ఉన్న సోదరి ఇంకెక్కడా లేదు (అక్క)
    సమాధానం: అక్క
  13. వంక లాగితే వక్రమై పారింది (వాక)
    సమాధానం: వాక
  14. తుమ్మెదలు కోరి భ్రమించే కమలముదపూరం (పూలమకరందము)
    సమాధానం: పూలమకరందము
  15. ఒక విధంగా తిరిగినా ఇది 31 కొనసాగింపు(తిభా)
    సమాధానం: తిభా
  16. ఉపజిల్లాకు సంబంధించినది (తాలూకా)
    సమాధానం: తాలూకా
  17. చిన్నది చూపినట్టి చుట్ట కనబడలేదు (పిన)
    సమాధానం: పిన
  18. రోజువారీ బ్రతుకు (దైనందినజీవితం)
    సమాధానం: దైనందినజీవితం
  19. చిత్తగిస్తే భగవంతునిమనసే భక్తుని కథ (విష్ణుచిత్తీయం)
    సమాధానం: విష్ణుచిత్తీయం
  20. పాము పడగనీడలో ఎన్ని అదృష్టాలో (భోగభాగ్యాలు)
    సమాధానం: భోగభాగ్యాలు
  21. రెండువైపులా తిరిగే న్యాయం. ఇదేం దృష్టిదోషం? కాక రేపదూ(కాకాక్షి)
    సమాధానం: కాకాక్షి
  22. ఎంత జ్ఞానం ఉన్నా ఈ రాళ్ళపై తడబాటు తప్పదు (పాడుకు)
    సమాధానం: పాడుకు
  23. కోరి వటవృక్షశాఖను విరిచి దాచుకున్నాడు (రివట)
    సమాధానం: రివట
  24. సప్తస్వరాలలో మిగిలిన పంట. (పరిగ)
    సమాధానం: పరిగ
  25. సాధన సిద్ధించినా చులకనై పోయాడు(లఘిమ)
    సమాధానం: లఘిమ
  26. క్రిందా మీదా పడి పొగిడితే ముందు భోజనం చేయమన్నాడు (తిను)
    సమాధానం: తిను
  27. అడుసు నేలలో కాలు కడిగితే జారిపోయింది (తొక్క)
    సమాధానం: తొక్క
  28. దడిగాడు తడిసిన రంగుల వాన (సిరా)
    సమాధానం: సిరా
  29. ముందుగ వెనుకగ వచ్చే ద్వయము (దుగ)
    సమాధానం: దుగ
  30. త్రిస్రోతలో మునిగిన పాపాత్ముడిని చూస్తే కలిగేది (రోత)
    సమాధానం: రోత
  31. తల గుఱ్ఱంపై వేస్తాం, తోకతో సంగీతం ఊదేస్తాం. మొత్తంగా పాములను ఉపేస్తాం (జీనుగ్రోవి).
    సమాధానం: జీనుగ్రోవి
  32. ప్రజాశాంతి పార్టీ నేతలా అనిపించే పాపాయి చెక్కుటందం (పాలుగారు)
    సమాధానం: పాలుగారు
  33. ఆశకంతులేదు, ఆదీ లేదు.. ఒకరి కాలాన్ని, దేశాన్ని, జాతినీ కబళించేస్తుంది (శకం)
    సమాధానం: శకం
  34. గురువుతో బొంబాయి తిరిగివస్తే గొంతు పట్టేసింది (బొంగురు)
    సమాధానం: బొంగురు
  35. దొంగతనము (స్తేయం)
    సమాధానం: స్తేయం
  36. గంధర్వులతో ముడిపడిన కార్యం (కాగల)
    సమాధానం: కాగల
  37. కొందరు జడివానలో తడిస్తే వచ్చేస్తుంది ఈ రోగం (రుజ)
    సమాధానం: రుజ
  38. పలువకు సరి తూగుతాడు (తులువ)
    సమాధానం: తులువ
  39. వ్యాయామం చేస్తే సగం అయిపోతారా (సాము)
    సమాధానం: సాము
  40. బృహత్ ప్రపంచమంతా నిండి ఉన్న భూతాలు (పంచ)
    సమాధానం: పంచ