గడినుడి – 87 సమాధానాలు

అడ్డం

  1. సమాజంలో ఉండకూడని పరాన్నభోజి (5)
    సమాధానం: చీడపురుగు
  2. బంగారంలాంటి అపరంజి (3)
    సమాధానం: పుత్తడి
  3. సూర్యకిరణాలు రావాలంటే ఆవుకన్ను కావాలి (4)
    సమాధానం: గవాక్షము
  4. నలిగిన బట్టకీ వయసుపైబడ్డ చర్మానికీ ఉండే లక్షణం (3)
    సమాధానం: ముడుత
  5. దిన వార మాసాలకోసారి వచ్చేది (3)
    సమాధానం: పత్రిక
  6. కొలువుకూటములో ఒకడు (4)
    సమాధానం: సభికుడు
  7. రాక్షసుడిని మరువము (2)
    సమాధానం: ముర
  8. ఒక పిల్లల ఆట..పట్టుకోండి చూద్దాం (6)
    సమాధానం: దాగుడుమూతలు
  9. కృష్ణుని అపనిందకు కారణమైన ఆభరణం (6)
    సమాధానం: శమంతకమణి
  10. ఇది లేకుండా 13 ఉండదు (5)
    సమాధానం: ముఖచిత్రము
  11. సుమతీశతకంలో పాములకిరవైనది (4)
    సమాధానం: వల్మీకం
  12. 1 నిలువుకి వ్యతిరేకం (5)
    సమాధానం: ఆధునికత
  13. బొగ్గుల కుంపటి (6)
    సమాధానం: అంగారధానిక
  14. మాటలురాని పరిస్థితి మధ్యలో తోకతెగిన మేనుంటే ఆకాశవాణి కాదూ? (6)
    సమాధానం: అశరీరవాక్కు
  15. అచ్చోట కొడితే దాని ఖర్మం అని ఆరుద్ర అన్నది దీన్నేనా? (2)
    సమాధానం: కూర్మం
  16. చెవికి ఇంపుగా వినబడని కంఠధ్వని (4)
    సమాధానం: అపస్వరం
  17. తెల్లని చూర్ణము కిళ్ళీలో ఉంటేనే మజా (3)
    సమాధానం: సున్నము
  18. జలనీలినీ పాచినీ రాకుడు బంధించేడు (3)
    సమాధానం: నీరాకు
  19. మెరుపు మెరవడంలో అనుకరణ (4)
    సమాధానం: నిగనిగ
  20. శ్రేష్ఠుడైన శిల్పి (3)
    సమాధానం: స్థపతి
  21. చిన్న తురాయిని దినములో ధరించే శత్రువు (5)
    సమాధానం: పగతురాలు

నిలువు

  1. పాత కంపకోట (4)
    సమాధానం: ప్రాచీనము
  2. మూడునగరాలున్న రాక్షసుడిని వధించిన శివుడు (6)
    సమాధానం: త్రిపురాంతకుడు
  3. తపించే గూఢచారి (2)
    సమాధానం: వేగు
  4. నూరుమొహాలున్నా ఇల్లు ఊడ్చడానికే పనికొస్తుంది (5)
    సమాధానం: చీపురుకట్ట
  5. లంబాడోళ్ళరాందాసు నైరాశ్యం (4)
    సమాధానం: అడియాస
  6. ఆకాశపుష్పమా? అసంభవం (6)
    సమాధానం: గగనకుసుమం
  7. ఈ పాత్రకు ముందుండే సంవత్సరం (3)
    సమాధానం: అక్షయ
  8. సముద్రం మధ్యలోవాన మొదలైతే పుల్లనీళ్ళు కనిపిస్తాయి (4)
    సమాధానం: తరవాణి
  9. ప్రావీణ్యముని ఎంతసేపని తన ముఖప్రీతిమాటలో చూపగలడు? (5)
    సమాధానం: పనితనము
  10. సముదాయములో గవ్వలాట (3)
    సమాధానం: దాయము
  11. మేలిమి బంగారం తాకడానికి దొరుకుతుంది (3)
    సమాధానం: కడాని
  12. బలరాముని భార్య నక్షత్రం (3)
    సమాధానం: రేవతి
  13. అగ్నిగర్భ గడగడాలాడిందంటే ఆపదే (3)
    సమాధానం: భూకంపం
  14. సామాన్యముగా బస్సెక్కితే ఇదుండాలి (3)
    సమాధానం: చిల్లర
  15. మనం తినే ఆహారం జీర్ణమయ్యేదిక్కడే (5)
    సమాధానం: ఆమాశయము
  16. ఇలా అన్నా కూడా ముప్పై ఎనిమిదే (3)
    సమాధానం: తళుక్కు
  17. ఈ నుయ్యి కంటికి కనపడదు (4)
    సమాధానం: అంధకూపం
  18. ఇది ఏ ప్రయోజనములేనిది (6)
    సమాధానం: నిరుపయోగము
  19. చంద్రుడంటే ఈ నటుడే (6)
    సమాధానం: రజనీకాంతుడు
  20. సైకత వేదిక (5)
    సమాధానం: ఇసుకతిన్నె
  21. నాటకాలాడాలంటే ఇదే సరైనచోటు (4)
    సమాధానం: రంగస్థలం
  22. లోలోపల బాధపడడం (4)
    సమాధానం: కుములుట
  23. విరోధాలు రాత్రి కాదు (3)
    సమాధానం: పగలు
  24. ఉపనిషత్తులలో కనిపించే కర్మము (2)
    సమాధానం: పని