రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 63

రచన: శ్రీశ్రీ
జనవరి 2022
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


అడ్డం

  1. నాథుడు కొందరి దేవుడు సమాధానం: జిన
  2. దండుగ మాట సమాధానం: ఓలి
  3. కొందరికి 26 సమాధానం: ఉన్నాడు
  4. అమ్మాయి పేరు పువ్వు సమాధానం: పంకజం
  5. భూపతి ప్రభువు సమాధానం: తిప్ప
  6. దండి వీరుడు సమాధానం: మగడు
  7. లావు సమాధానం: వస
  8. పనస చెట్టుకు కాయ సమాధానం: భారమా
  9. విజ్ఞాపన సమాధానం: వినతి
  10. — గురించి తెల్ల టోపీల వాళ్ళకి తెలుసు సమాధానం: నల్లబజారు
  11. దీని పుట్టుక 1970లో సమాధానం: విరసం
  12. ద్యూతం నిపుణులతో వెనుకనుండి పవిత్రం సమాధానం: పునితం
  13. జలచరం సమాధానం: నావ
  14. తాగడానికి, తినడానికి సమాధానం: గిన్నెలు
  15. తినడానికి, తినిపించడానికి సమాధానం: కాజా
  16. కొందరికి – 5 అడ్డం సమాధానం: దేవుడు
  17. జంతు విశేషం సమాధానం: లులాయం
  18. వలె సమాధానం: లాగు
  19. తల కలిస్తే ముడిపడుతుంది సమాధానం: లువి

నిలువు

  1. ఒక రాజకీయ నాయకుడు సమాధానం: జిన్నా
  2. జీవించడు (కలగలుపు) సమాధానం: నడుమ
  3. నృపాలుడు శాపము క్రమ్మరించడానికి సమాధానం: ఓపండు
  4. ఈ కాలపు తిరుగుబాటు సమాధానం: లిక
  5. వాళ్ళదో వృత్తి సమాధానం: ఉప్పర
  6. కధకుడు, సినీ డైరెక్టర్ సమాధానం: జంవన
  7. వలె (తల క్రిందులు) సమాధానం: తిభా
  8. పులి పంజాలో కొండమ్మి సమాధానం: గదబకన్నె
  9. ఉదాహరణకి అనసూయ సమాధానం: సతి
  10. నారదుని పుట్టిల్లు సమాధానం: మానసం
  11. విరవడం సమాధానం: విరుపు
  12. మినహాయింపు సమాధానం: వినా
  13. జంగం సమాధానం: రవదే
  14. సమూహం సమాధానం: నికాయం
  15. ఇదో వూరు సమాధానం: తంజా
  16. ఈ శతాబ్దపు వాగను శాసనుడు సమాధానం: గిడుగు
  17. మూఢులు కారు మూడులు! సమాధానం: లులులు
  18. బలం (తల క్రిందులు) సమాధానం: వులా
  19. పాట పసి పాపలకు సమాధానం: లావి
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 46
  • చరమరాత్రి
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 38
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 44
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 26

ఇటువంటివే…

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 58
  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 24
  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 47
  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 35
  5. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 19

జనవరి 2022 సంచికలో ...

  • అబ్బలనాన్న
  • అయిదో గోడ: కల్పన రెంటాల కథలు
  • ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 3
  • ఉత్తర మొరాకో శోధనలు 2
  • ఉదాహరణములు – 3
  • ఊహల ఊట 8
  • ఐనా నేను పైకి లేస్తాను!
  • గడినుడి – 63
  • జనవరి 2022
  • నా స్నేహితులు
  • ప్రపంచమే ఒక కథనరంగం
  • బహుదూరం
  • భారతీయ పరిచయక్రమం: కాఫ్కా
  • రహస్యనేత్రం
  • రేడియేషన్ అంటే భయపడడం ఎంతవరకు సమంజసం?
  • వలసచరిత్రలో తెలుగువెలుగులు: జగమునేలిన తెలుగు
  • విశ్వమహిళానవల 14: కరొలీనా పావ్లోవా
  • వెతలే వెతుకులాట
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 63
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

రత్తి పాటలు (ఈ-పుస్తకం)
గడినుడి-62 సమాధానాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.