శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 58

[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
గడినింపేదిశ: ➡
«కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కి గడినింపే దిశను మార్చుకోవచ్చు»

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

అడ్డం

  1. లాభం లేదు
  2. ఆభరణం
  3. ప్రార్థనకు ప్రారంభం
  4. చావకుంటే తినవచ్చు
  5. ఆవు మనమరాలు
  6. కాలభాగం
  7. ఫాషన్ తీక్షణత
  8. లోకువ
  9. కాలంతో రాలేవి
  10. ఇకారం ఇంటికన్నా పదిలం
  11. 15, 23 అడ్డంలో పైసలు
  12. కొనడం చావడం
  13. చంద్రునిది ఆయుధం
  14. టైమ్ లిమిట్
  15. చూ. 15 నిలువు
  16. ఆ ఇది కోరేది ఆహారం
  17. రామాయణ భారతాల్లో ఉంది
  18. దంతవీణ ధ్వన్యనుకరణ
  19. లేనివాళ్ళకు దేవుడు
  20. అయిపోయింది

నిలువు

  1. జన చైనాకు 1949లో
  2. రారు అంటే అతిశయించు
  3. సింహాలకు, జంతువులకు
  4. జమీందార్ల నౌకర్లు
  5. కాని, ఎరుపు
  6. చెట్టు, పెదవి
  7. రా అంటే వచ్చేది
  8. ఎడం కాదు
  9. 19 కొందరికి బూతుమాట
  10. వదులు కాదు
  11. 23 అడ్డం పాతరూపాయి
  12. దక్షిణానికి గౌతమీనది
  13. చూ. 11
  14. కూడుకొన్నది
  15. మధ్యలో వస్తుంది చూరు
  16. ఉదాహరణకు కవితాసమితి
  17. ఎక్కువ కాదు
  18. 29లో సగం
  19. ఆకారంలో మౌని
  20. సరిపోయిన వడగళ్ళు