గడినుడి – 45 సమాధానాలు

అడ్డం

  1. కార్డియోగ్రాఫు
    సమాధానం: హృల్లేఖ
  2. గజల్. పెన్నా శి.రా.కృ. పుస్తకం కూడా.
    సమాధానం: సల్లాపం
  3. నెత్తిపై జల్ల వేస్తే ఘాటైనది కనిపిస్తుంది.
    సమాధానం: వేల్లజ
  4. కవనమల్లి మట్టిపాత్ర కనుక్కోండి.
    సమాధానం: మల్లిక
  5. జిగురు కలిసిన మత్తుతో చోద్యం.
    సమాధానం: గమ్మత్తు
  6. పేకాట దగ్గర ఈ బంధుత్వం పనికిరాదు.
    సమాధానం: తమ్ముడు
  7. విశ్వాసము వెనుక నుండి కమ్మినది.
    సమాధానం: నమ్మిక
  8. జయముతోనే ధర్మము.
    సమాధానం: యజము
  9. ఇలతో గుడిసె, కలతో చింత.
    సమాధానం: వరము
  10. వాస్తవికతలో విమర్శ అనే సుత్తి పెట్టులకు కమ్మచ్చులా సాగేది.
    సమాధానం: కవిత
  11. పావులూరి పుల్లయ్య 452 శత్రువు.
    సమాధానం: రిపువు
  12. వగపులేని అశోకవని
    సమాధానం: అవని
  13. ఆయా చేసిన ఖండము
    సమాధానం: ఆసియా
  14. చేతికి ఇది లేకుంటే ధారాళంగా దానాలు చేసేస్తామా?
    సమాధానం: ఎముక
  15. భార్యకు ప్రభువు గొఱ్ఱె కదా!
    సమాధానం: ఏలిక
  16. ఇనుముజేరి యగ్గియిమిడిన చందము నడబావిని కనుము.
    సమాధానం: డిగ్గియ
  17. చిన్నలోహ పాత్ర
    సమాధానం: సగ్గెడ
  18. బొగ్గులు కావు పేడపిడకలు
    సమాధానం: నుగ్గులు
  19. ఇతరులవి కాని వేడుకోలు
    సమాధానం: మనవి
  20. క్రికెట్‌లో దాదా ఈ సౌరభుడు.
    సమాధానం: గంగూలి
  21. అష్టైశ్వర్యాలలో రెండోది.
    సమాధానం: మహిమ
  22. కొసతెగిన శంఖం. గొంతు.
    సమాధానం: కంబుక
  23. నా మదిలో మనోవ్యాధి కలదు.
    సమాధానం: మనాది
  24. చేతికి ఇది వదలాలంటే బాగా సబ్బెట్టి కడగాలి.
    సమాధానం: చమురు
  25. రోధస్సు లోపించిన జలోరగ
    సమాధానం: జలగ
  26. దీనితోనే లాయర్‌కు ఫాయిదా
    సమాధానం: వాయిదా
  27. తుంటరి నక్క మోసగత్తె కదా.
    సమాధానం: టక్కరి
  28. శిలప్పదికారం ద్వితీయార్థాన్ని నొక్కి వక్కాణిస్తే తృణీకారమా?
    సమాధానం: ధిక్కారం
  29. చమక్కులతో గుగ్గిలము
    సమాధానం: మక్కుల
  30. దాసుడిని లాగుము
    సమాధానం: గులాము
  31. ఉర్దూవర్ణమాలలో నాలుగవ అక్షరాన్ని కాకపెడితే ఆవర్తన పట్టికలోకి ఎక్కేస్తుంది.
    సమాధానం: తగరం
  32. చివరికంటా తడి ఉన్న కాసారం వెనుకనుండి.
    సమాధానం: తటాకం
  33. ముదిత గుమ్మ లేదా సుదతి.
    సమాధానం: ముగుద
  34. చక్కగా.
    సమాధానం: ఫస్టుగ
  35. చదివిన తర్వాత గరుత్మంతుని తల్లిని వెదకండి.
    సమాధానం: వినత
  36. ఎటునుండైనా తూగు.
    సమాధానం: కునుకు
  37. దురూహ కాదు కాకర.
    సమాధానం: ఉరీహ
  38. కత్తిరితో తమ్ముని భార్య.
    సమాధానం: రిత్తిక
  39. అష్టభావాలలో లాస్ట్ బట్ వన్.
    సమాధానం: లాస్యము
  40. మఱదండ్రు వదినె లత్తలు కొట్టే దెబ్బలు
    సమాధానం: లత్తలు
  41. ముడిబట్టతో నిర్భంధము
    సమాధానం: ముట్టడి
  42. చిడత పిడికిట్లవట్టుడు కదా.
    సమాధానం: లట్టువ
  43. పలుచన కానిది
    సమాధానం: దట్టము
  44. చుట్టూ ఉర్దూవర్ణమాలలోని నాలుగవ అక్షరంతో అన్నివైపులా.
    సమాధానం: చుట్టూత

నిలువు

  1. హృదయరాణీ అంటే అందులో తిట్టును వెదుకుతావేం.
    సమాధానం: హృణీయ
  2. మంచపుకోడులో పక్షి
    సమాధానం: ఖగము
  3. నరాల బిగువూ కరాల ___ వరాల వర్షం కురిపించాలని శ్రీశ్రీ ఆకాంక్ష.
    సమాధానం: సత్తువ
  4. రావణుడా మాట విని ఇది పూని మైథిలిని కొనిపోయాడట. లవకుశుల పాట.
    సమాధానం: పంతము
  5. వాడొకడు వేయిమంది పెట్టు. జాగ్రత్తగా గమనిస్తే వినోదం చూపిస్తాడు.
    సమాధానం: వేడుక
  6. జనసమూహము జతనములో
    సమాధానం: జనత
  7. అరమరికలో అరలేదు మగర్ సరిచేయాలి.
    సమాధానం: మకరి
  8. అగ్నివర్షుకములో సగం మరమ్మత్తు చేస్తే కరీపాగ్ని
    సమాధానం: కర్షువు
  9. చక్రవాకము
    సమాధానం: జక్కువ
  10. రూపం మార్చిన రాకాసి
    సమాధానం: రక్కసి
  11. టీనేజీ దాటిన ఏనుగు
    సమాధానం: విక్కము
  12. బుగ్గలోపలి భాగం
    సమాధానం: పుక్కిలి
  13. అడ్డం 35కు అక్కయ్య.
    సమాధానం: అణిమ
  14. ఆదోని డివిజన్‌లోని బారు.
    సమాధానం: నిడివి
  15. చిత్రకంబళి
    సమాధానం: ఆయగం
  16. కళింగాంధ్ర మాండలికంలో వేసవి
    సమాధానం: యాసలి
  17. దాపల
    సమాధానం: ఎడమ
  18. కనుమరుగవుతున్న పండగ
    సమాధానం: కనుమ
  19. వెలగచెట్టు నార
    సమాధానం: ఏలుకం
  20. రైతు ఎటుతిరిగినా రైతే
    సమాధానం: కర్షక
  21. కుదించిన నజరానా
    సమాధానం: నజ్రానా
  22. ఇరుకు చోటు
    సమాధానం: గూజ్యము
  23. లజ్జరహితంలో ఎర్రగన్నేరు
    సమాధానం: హిజ్జల
  24. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి అబ్బాయి.
    సమాధానం: బుజ్జాయి
  25. ఎనిమిది వీసెల బరువు
    సమాధానం: మణుగు
  26. దృఢము
    సమాధానం: దిటము
  27. నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే
    సమాధానం: చరిత
  28. నెత్తురు
    సమాధానం: రుధిరం
  29. రోంత
    సమాధానం: జరంత
  30. స్వరవిన్యాస భేదము.
    సమాధానం: గమకం
  31. లాంగూలము
    సమాధానం: వాలము
  32. విసుర్రాయితో విసరబడిన పిండి
    సమాధానం: దార్షద
  33. తెలుగు వీక్లీలలో స్వాతి సపరివార పత్రిక సర్కులేషన్
    సమాధానం: లార్జెస్టు
  34. సింహారావము
    సమాధానం: గర్జన
  35. ఎడ్గర్ రైస్ బరోస్ సృష్టించిన కల్పిత పాత్ర
    సమాధానం: టార్జాను
  36. సర్జరీని పోలిన ఓ సంగీత రాగవిశేషం
    సమాధానం: గుర్జరీ
  37. పాము పడగ
    సమాధానం: ఫణము
  38. గరివిడిలో చేసే సర్కస్ ఫీట్
    సమాధానం: గరిడి
  39. లేనివి కానివి సరిచేస్తే కలలో అరవయ్యవ వంతు
    సమాధానం: వికల
  40. తలైవి గుణింతాలు సరిచేసి ప్రదక్షణము చేయుము.
    సమాధానం: తలావ
  41. ఎర్ర తామర లేదా తెల్ల కలువ
    సమాధానం: కుముద
  42. కలిమి కలవాడే ఇది కలవాడని ఓ సామెత.
    సమాధానం: కులము
  43. ఉలితో చెక్కి ఊడదీయి.
    సమాధానం: ఉలుచు
  44. సంతోషించినవాడు.
    సమాధానం: హర్షిత