రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

పసిడి పన్నుల పఠాభి కన్నుమూత

రచన: సంపాదకులు
మే 2006

paThAbhi” పఠాభి”గా అవతరించిన తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి “ఫిడేల్ రాగాల డజన్” ద్వారా తెలుగుదేశంలో సుప్రసిద్ధులు. అంతర్జాతీయ బహుమతి లభించిన “సంస్కార” చిత్రం ద్వారా యావద్భారత కీర్తినార్జించారు కూడా. పఠాభి జననం 1919 ఫిబ్రవరి 19న నెల్లూర్ లో. శాంతి నికేతన్ లోనూ, కొలంబియా విశ్వవిద్యాలయంలోనూ విద్యాభ్యాసం. స్నేహలతా రెడ్డిగా జగమెరిగిన స్నేహలతా పావెల్ తన జీవిత సహచరి. “ఫిడేల్ రాగాల డజన్”, “కయిత నా దయిత”, “పఠాభి పన్‌చాంగం” అన్న మూడు కావ్యాలు ఆధునిక తెలుగు కవితా రంగంలో విన్నూత్న ప్రయోగాల సృష్టిగా తెలుగు వారి మనసుల్లో కలకాలం నిలుస్తాయి.

పఠాభి మే 6, 2006 శనివారం నాడు బెంగుళూరు లో కన్నుమూశారు. ఆయన వయస్సు 87. ఆయనకు శ్రద్ధాంజలిగా పఠాభి రచనలపై ప్రొఫెసర్ వెల్చేరు నారాయణ రావు గారు రచించిన రెండు వ్యాసాలను ఈమాట పాఠకులకు అందిస్తున్నాము.

  • భావ కవిత్వంపై దండయాత్ర: ఫిడేల్ రాగాల డజన్
  • మా లిఖ

ఆధునిక కవులలో విలక్షణ కవిగా నిలిచిన పఠాభికి ఇవే మా నివాళులు

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శబ్ద తరంగాలు
  • మే 2006 సంచిక విడుదల
  • విమర్శా శిల్పి వల్లంపాటి అస్తమయం
  • ఈమాట మే 2008 సంచిక విడుదల
  • ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం!

ఇటువంటివే…

  1. పఠాభి కవిత్వం: మళ్ళీ కొత్తగా కొన్ని ఆలోచనలు
  2. దుప్పట్లో ముడుక్కున్నా
  3. మే 2006 సంచిక విడుదల
  4. భావ కవిత్వం మీద దండయాత్ర: ఫిడేల్ రాగాల డజన్
  5. ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం!

మే 2006 సంచికలో ...

  • బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు
  • ‘వ్యయ’ ప్రయాస
  • అచ్చులు హల్లులు
  • అరణ్య కవితలు
  • ఎంగేజ్మెంట్
  • కృష్ణరాయల కవిపోషణ
  • కొత్త కథకుల కష్టాలు
  • గుర్రాలు – గుగ్గిళ్ళు
  • తుది ప్రార్ధన
  • నా మాట: చాటువు – పేరడీ
  • పసిడి పన్నుల పఠాభి కన్నుమూత
  • బతుకు
  • మంచి కవిత్వం – రిల్కే ఉత్తరాలు 2
  • మృతజీవులు – 3
  • మే 2006 సంచిక విడుదల
  • యథార్థ చక్రం – 1
  • రవీంద్రధనుస్సు
  • వానా పూలు ఇంద్రాణి కవిత్వం
  • వ్యథ – 2004
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

భావ కవిత్వం మీద దండయాత్ర: ఫిడేల్ రాగాల డజన్
A Forgotten Empire: Vijayanagar; A Contribution to the History of India

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.