మడత మంచం మీద కూర్చున్నప్పుడు, కిటికీ ఊచల నుంచి తన నుంచి అన్యాక్రాంతం అయిపోయిన ఆ కొబ్బరి తోటలో విరగ కాచిన కొబ్బరికాయల మీద చూపు నిలబడుతున్నప్పుడు నజీబు కళ్ళ ముందు వచ్చి నిలబడ్డాడు.
రచయిత వివరాలు

ఇతరపేర్లు:
సొంత ఊరు: తేంగాయ్ పట్టణం
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
తోప్పిల్ మహమ్మద్ మీరాన్ మాతృభాష తమిళమే అయినా చదువు మలయాళంలో సాగింది. జీవితపు అనుభవాలు ఆయన రచనలలో ప్రధాన ఇతివృత్తాలుగా ఉంటాయి. 1997 లో ‘సాయ్ వునార్కాలి’ (Easy Chair) అన్న నవలకి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అంతరంగపు వ్యక్తీకరణ రచనలో ప్రతిబించడం వీరి శైలి యొక్క విశిష్టతగా పేర్కొనవచ్చు.