రచయిత వివరాలు

డా. చిర్రావూరి శ్యామ్

పూర్తిపేరు: డా. చిర్రావూరి శ్యామ్
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం: టెక్సస్.
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: డా. చిర్రావూరి శ్యామ్ ఎం.బి.బి.ఎస్. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీలోను, ఎం.డి. (మెడిసిన్) ఢిల్లీ ఎ.ఐ.ఐ.ఎం.ఎలోనూ చేశారు. డాక్టర్‍గా పలు హోదాల్లో ఢిల్లీలో మూడు దశాబ్దాలు పనిచేశారు. యు.ఎస్.లో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ (ఎపిడమియాలజీ) మరియు హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ మెంట్ చేశారు. కథా రచయిత. ‘శ్యామ్ యానా’, ‘సరాగమాల’ మెడికో శ్యామ్ కథలుగా వెలువడ్డాయి. కొన్ని కథలు ఇతర భాషల్లోకి (ఇంగ్లీషు, హిందీ) అనువదించబడ్డాయి. ప్రస్తుతం యు.ఎస్.లో వుంటున్నారు.

 
  1. ఆలోచనాలోచనాల్లో నే చదివిన పుస్తకాల్లో పాత్రలూ వాక్యాలూ
  2. ఏప్రిల్ 2024 » వ్యాసాలు
  3. అన్‍జానా జాస్మిన్
  4. ఆగస్ట్ 2022 » వ్యాసాలు
  5. నడిచిన పుస్తకం మా నాన్నగారు
  6. ఏప్రిల్ 2021 » వ్యాసాలు