గీతులు – అనుబంధం 4

ఒకే ఆటవెలఁదితో 24 విధములైన “ఆటవెలఁదులు”

1) ఆ-వె-ఆ-వె 1234 పాదములు
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
దండ నొకటి వేతు – దయను జూడు
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా
అండ నీవె నాకు – ననిశ మిందు

2) ఆ-వె-ఆ-వె 3412పాదములు
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా
అండ నీవె నాకు – ననిశ మిందు
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
దండ నొకటి వేతు – దయను జూడు

3) ఆ-వె-ఆ-వె 3214 పాదములు
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా
దండ నొకటి వేతు – దయను జూడు
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
అండ నీవె నాకు – ననిశ మిందు

4) ఆ-వె-ఆ-వె 1432 పాదములు
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
అండ నీవె నాకు – ననిశ మిందు
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా
దండ నొకటి వేతు – దయను జూడు

5) వె-ఆ-వె-ఆ 2143 పాదములు
దండ నొకటి వేతు – దయను జూడు
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
అండ నీవె నాకు – ననిశ మిందు
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా

6) వె-ఆ-వె-ఆ 4321 పాదములు
అండ నీవె నాకు – ననిశ మిందు
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా
దండ నొకటి వేతు – దయను జూడు
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య

7) వె-ఆ-వె-ఆ 4123 పాదములు
అండ నీవె నాకు – ననిశ మిందు
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
దండ నొకటి వేతు – దయను జూడు
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా

8) వె-ఆ-వె-ఆ 2341 పాదములు
దండ నొకటి వేతు – దయను జూడు
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా
అండ నీవె నాకు – ననిశ మిందు
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య

9) ఆ-ఆ-వె-వె 1324 పాదములు
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా
దండ నొకటి వేతు – దయను జూడు
అండ నీవె నాకు – ననిశ మిందు

10) ఆ-ఆ-వె-వె 3124పాదములు
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
దండ నొకటి వేతు – దయను జూడు
అండ నీవె నాకు – ననిశ మిందు

11) ఆ-ఆ-వె-వె 1342 పాదములు
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా
అండ నీవె నాకు – ననిశ మిందు
దండ నొకటి వేతు – దయను జూడు

12) ఆ-ఆ-వె-వె 3142 పాదములు
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
అండ నీవె నాకు – ననిశ మిందు
దండ నొకటి వేతు – దయను జూడు

13) వె-వె-ఆ-ఆ 2413 పాదములు
దండ నొకటి వేతు – దయను జూడు
అండ నీవె నాకు – ననిశ మిందు
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా

14) వె-వె-ఆ-ఆ 4213 పాదములు
అండ నీవె నాకు – ననిశ మిందు
దండ నొకటి వేతు – దయను జూడు
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా

15) వె-వె-ఆ-ఆ 2431 పాదములు
దండ నొకటి వేతు – దయను జూడు
అండ నీవె నాకు – ననిశ మిందు
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య

16) వె-వె-ఆ-ఆ 4231 పాదములు
అండ నీవె నాకు – ననిశ మిందు
దండ నొకటి వేతు – దయను జూడు
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య

17) ఆ-వె-వె-ఆ 1243 పాదములు
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
దండ నొకటి వేతు – దయను జూడు
అండ నీవె నాకు – ననిశ మిందు
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా

18) ఆ-వె-వె-ఆ 1423పాదములు
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
అండ నీవె నాకు – ననిశ మిందు
దండ నొకటి వేతు – దయను జూడు
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా

19) ఆ-వె-వె-ఆ 3241 పాదములు
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా
దండ నొకటి వేతు – దయను జూడు
అండ నీవె నాకు – ననిశ మిందు
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య

20) ఆ-వె-వె-ఆ 3421 పాదములు
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా
అండ నీవె నాకు – ననిశ మిందు
దండ నొకటి వేతు – దయను జూడు
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య

21) వె-ఆ-ఆ-వె 2134 పాదములు
దండ నొకటి వేతు – దయను జూడు
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా
అండ నీవె నాకు – ననిశ మిందు

22) వె-ఆ-ఆ-వె 2314 పాదములు
దండ నొకటి వేతు – దయను జూడు
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
అండ నీవె నాకు – ననిశ మిందు

23) వె-ఆ-ఆ-వె 4132 పాదములు
అండ నీవె నాకు – ననిశ మిందు
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా
దండ నొకటి వేతు – దయను జూడు

24) వె-ఆ-ఆ-వె 4312 పాదములు
అండ నీవె నాకు – ననిశ మిందు
నిండు మనసుతోడ – నిన్ను నే గొల్తురా
దండ మయ్య నీకు – దండమ్ము గణపయ్య
దండ నొకటి వేతు – దయను జూడు

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...