రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

The great Indian rope trick

రచన: పాలపర్తి ఇంద్రాణి
జనవరి 2015

కండెకు చుట్టుకునే
నూలు పోగుల్లా
పిప్పీ పిల్లంగోవి
చుట్టూ
మంది

పాటకు
పడగ విప్పిన
తాడు చుట్టుకు
సాలె పట్టుల్లా
పైపైకి లేచే
సూటి చూపుల
జతలు
వందలు

​మిడతలా
కొనకి చేరి​న
ఠింగణా​ ఒకడు
తెల్లబోయిన
తెల్ల మబ్బు
నోట్లోంచి

అప్పడంలా
అంతంతగా
జారిపోతే
ఆకాశ​ ప్పొ ​
ట్టలోకి

రెప్ప కొట్టడం
వాయిదా వేసిన
కళ్ళ వెనుక
తుళ్ళి పడ్డ
తళుక్కు
బంతులు.

ఓయంటే
ఓహ్హోయంటూ
​జన సమూహాన
పొడగడితే ​
బుడతడు

ఇంద్రజాలపు
గాలి విసురుకు
అట్టిట్టయినవి
తలపాగాలు

అహోరే!
భళి భళీల
కంబళీని
ఎగరేసుకు పోయేటి
దీనార్ల చిలకలు.

బేరసారాల
నడి ఎండలో
గారడీ వాడి
కనుమాయా
కారు మబ్బు
కురిపించిన
సోనవాన

విచ్చుకత్తుల
రాచ వీథుల్లో
పుట్టించిం​దో ​ ​
ఉల్లాసపు
హాళి మడుగు.

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    S A Rahman January 10, 2015 10:18 am

    సింప్లి సూపర్బ్.
    ఎస్.ఎ.రహమాన్.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • వాన – గులాబీ – పాము
  • వేసవి
  • Indian groceries
  • Breakrooమోపాఖ్యానము
  • ఐదు స్వాభిమాన కథలు

ఇటువంటివే…

  1. ఫాదరు జోజి
  2. హైకూలు
  3. వానా వానా…
  4. గుప్పిట ప్రేమ
  5. విమాన-మనం

జనవరి 2015 సంచికలో ...

  • 2015 కౌముది – రచన సంయుక్త కథల పోటీ
  • The great Indian rope trick
  • అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: కొత్త తరం
  • ఆర్తి
  • ఇస్మాయిల్ అవార్డు – 2014
  • ఈమాట జనవరి 2015 సంచికకు స్వాగతం!
  • ఎం. వీ. విందుడు
  • కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 9: అతి సరళమైన అత్యద్భుత ట్యూరింగ్ యంత్రం
  • గీతులు
  • చివరకు మిగిలేది
  • జాషువా – పిరదౌసి
  • తానా వ్యాస రచన పోటీకి ఆహ్వానం
  • నాకు నచ్చిన పద్యం: ఒక వెచ్చని హెచ్చరిక
  • నిర్ణయం
  • ప్రక్షాళన
  • వాణి నారాణి
  • వింజమూరి శివరామారావు లలితగీతాలు
  • విమాన-మనం
  • స్టార్‌బక్స్ కథలు: కాఫీ బానిస
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

నిర్ణయం
విమాన-మనం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.