రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

వానా వానా…

రచన: ఆత్రేయ కొండూరు
సెప్టెంబర్ 2009

నల్ల మబ్బు నీటి చెంగు నేల తడుపుకెళ్ళుతుంటె
పిల్లగాళ్ళు దాని క్రింద చిందులేస్తు చేరినారు..

గాలీ వాన జట్టుగట్టి పరుగు పందెమాడుతుంటె
తాత మనసు కుర్చి నొదిలి వాటితోడు ఉరికిపాయె.

నేలజేరు చినుకులన్ని వీధులెంట పరుగులెట్టి
వెంటనున్న మబ్బునిప్పి, విడిది చేసె తడవకుండ.

ఒళ్ళుతడిసి వణుకుతున్న చెట్ల సేద తీరునట్లు
వెదురుపొదల ఈలపాట సాగుతుంది గాలి లాగ.

వాన నాప పురిని విప్పి అడ్డుకున్న నెమలి గారి
ఈక తడిసి తోకముడిచి చెట్టుక్రింద చేర చూసి,

చుట్టుతిరిగి చూరు చేరు పిచ్చికమ్మ ఆపలేక
తలను తీసి రెక్కలోన దాచి పెట్టి నవ్వుకుంది!

    
   

5అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    k.v.gopala rao September 10, 2009 3:07 am

    ప్రకృతి, తాత గారు కవిగారు కలసి చక్క ని వాక్ చిత్రన్ని అందించారు. పద్యం లోని ప్రతి పదం లయబద్ఢంగా ఉంది. ఇలా కవి గారు అన్ని ఋతువులూ వర్ణిస్తీ సాహిత్యానికి బాలసాహిత్యానికి మా అందరికీ ఎంతో మేలు జరుగుతుది

  2. 2
    Tadanki Ramakrishna October 9, 2009 7:01 pm

    [ఈ అభిప్రాయంలో వ్యాకరణదోషాలు వగైరా సరి చేసాము. –సంపాదకులు]

    Good, but the telugu typing keyboard is very hard. When I read this kavitha, I felt that something is lacking. I felt that is no target for this content, only the expression in the form of few words. I think the kavi has to think about the good language of expression. We can express vasntarutuvu excellently in our language. “తోకముడిచి చెట్టుక్రింద చేర చూసి” we can read this only.
    But, the bhavanm is not matured. So the language is not also matured.

  3. 3
    telugu4kids March 9, 2010 10:36 am

    చాలా బావుంది. ఇలా రాయాలి కదా పిల్లల కోసం!
    ఈ కవితను telugu4kids లో పరిచయం చెయ్య వచ్చా?
    http://telugu4kids.com/TeluguPaatalu.aspx లో “పాప”, “పువ్వులు”, “హరివిల్లు” పరిచయం చేసినట్లు?

    [ఈమాట నుంచి తీసుకోబడింది అని లింకు ద్వారా ప్రస్తావించి మీరు మీ వెబ్‌సైట్లో ఈ కవితను పరిచయం చేసుకోవచ్చును – సం.]

  4. 4
    telugu4kids March 10, 2010 9:34 am

    Thanks.
    పేరు చెప్పి లంకె ఇచ్చి ప్రచురిస్తాను.

  5. 5
    telugu4kids April 5, 2010 12:21 pm

    ఈ కవిత వీడియోగా ఇక్కడ చూడగలరు. తొందరలోనే తెలుగు4కిడ్స్ వెబ్ సైటులో ఆణిముత్యాలలో చేరుస్తాను.

    తెలుగు4కిడ్స్ లో కొన్ని పేజీలు ఇంకా ఆకర్షణీయంగానూ, అనువుగానూ తయారు చేయవలసి ఉంది. మాలతి గారి సాయంతో ఈ మధ్యే సామెత కథలు మొదలు పెట్టాము.

    చిత్రీకరణ పై మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలుగు4కిడ్స్ ద్వారా తెలియ చేయగలరు.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • వానా వానా…

ఇటువంటివే…

  1. వానా పూలు ఇంద్రాణి కవిత్వం
  2. వానకూడా వింతే!
  3. ఉండు
  4. నిరంతరం
  5. బందీ

సెప్టెంబర్ 2009 సంచికలో ...

  • ఈ రాత్రి నేను వ్రాయగలను
  • ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది?
  • కంచి పట్టు కచేరీ
  • కెంధూళి
  • గుర్రం జాషువా పాపాయి పద్యాలు
  • జమ్మిబంగారం చెట్టు
  • తెలుగు నిఘంటువు గురించి…
  • నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన
  • పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం
  • పెదవి దాటనివి
  • మరోపువ్వు
  • మిగారమాత
  • వానకూడా వింతే!
  • వానా వానా…
  • సెప్టెంబరు 2009 ఈమాటకు స్వాగతం
  • హంస గీతం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

పెదవి దాటనివి
సెప్టెంబరు 2009 ఈమాటకు స్వాగతం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.