రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శిశువులా

రచన: లక్ష్మి కందిమళ్ళ
మార్చి 2023

కొత్తగా ఒక ఉషోదయం
వెలుగుతుంది నీకోసం

మళ్ళీ
జన్మించినట్టు
ఆ ప్రాంగణమంతా
లిల్లీపూల వాసన

మెత్తని అమ్మ ఒడిలాంటి క్షణాలు
చేతులు చాపినప్పుడు
ఒక శిశువులా ఒదిగిపోతావు
ఆ క్షణాలలో

వాటిని
ఎంతో ప్రీతిగా
మరెంతో ప్రేమగా
రాసుకుంటావు ఓ కవితలా.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • కొన్నిసార్లు – అనేకసార్లు
  • శిశువులా
  • అవస్థ
  • ఎండుటాకుల నుసి
  • ఎలా చెప్పను!?

ఇటువంటివే…

  1. షెహనాయ్ సంతకం
  2. వాన – గులాబీ – పాము
  3. కలవరపెడుతుంది మనస్సును
  4. అమ్మ
  5. కల కాని వేళ తను

మార్చి 2023 సంచికలో ...

  • ఆర్. కె. లక్ష్మణ్ కథ – నా స్వస్తివాక్యం
  • ఇసుక గడియారాలమై…
  • ఊహల ఊట 22
  • గడినుడి – 77
  • తిమిరం
  • ది వేస్ట్‌ లాండ్: 2. బరియల్ – రెండవ దృశ్యం
  • నాకు నచ్చిన పద్యం: కడలివెన్న కమనీయోదయము
  • పక్క – రెండు దిక్కులు
  • పదిహేనుగురు హంతకుల అద్భుతం
  • పెద్దాయన… చందమామ
  • బదిలీ
  • మనోధర్మపరాగం: ఒక మంచి నవల
  • మార్చ్ 2023
  • యూట్యూబ్‍లో ఈమాట: ఫిబ్రవరి 2023
  • రుబాయీలు
  • రొద!
  • వంశానికి ఒక్కడు
  • విశ్వమహిళానవల 22: ఎలిజబెత్ గాస్కెల్
  • శిశువులా
  • సోల్జర్ చెప్పిన కథలు: జిబోన్ సింగ్
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

రొద!
పెద్దాయన… చందమామ

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.