అడ్డం
- మంత్రి తండ్రిగారు (3)
సమాధానం: అప్పాజీ - అంతులేని వేలవేలు (2)
సమాధానం: వేవే - ఉరమరగా శివుని భార్య (2)
సమాధానం: ఉమ - ఎవరూ పుట్టించలేదు (3)
సమాధానం: స్వయంభు - బంగారు బల్లెం (4)
సమాధానం: తంగవేలు - 20 శతక క్షేత్రము (4)
సమాధానం: కాళహస్తి - తెలుగు దిక్కు (2)
సమాధానం: దిస - పురాణము (5)
సమాధానం: పురాతనము - మూల అడవి (2)
సమాధానం: కోన - టవూటినీ (2)
సమాధానం: గ్గబు - కర్ణాటసుతాంధ్రపురుష (2)
సమాధానం: మగ - స్తుతమతి అయిన ఆంధ్రకవి (3)
సమాధానం: ధూర్జటి - వడలిపోవు పురుషుడు (2)
సమాధానం: వాడు - కష్టజీవికి ఇరువైపులా ఉండాల్సినవాడు (2)
సమాధానం: కవి - ఆకురసం వన్నె గల పాము (4)
సమాధానం: పసిరిక - జూదరి (4)
సమాధానం: కైరవుడు - రెండింతలైతే నవ్వు (2)
సమాధానం: ముసి - 31, 62 తో కలిసి ముక్తికి సాధానాలు (3)
సమాధానం: మననం - 29 చూడుడు (3)
సమాధానం: శ్రవణం - మహాభారతం మొదటిపేరు (2)
సమాధానం: జయ - గాలివానకు చెల్లాచెదురైన మొలకలు (4)
సమాధానం: లురామొస - మదిదప్పిన మొదటివేల్పుకు మనుచరిత్ర విశేషణం (2)
సమాధానం: ముది - స్వాధీనం (2)
సమాధానం: వసం - నీరాట, వనాటములకు ఇది ఎట్లు కలిగింది? (4)
సమాధానం: పోరాటము - హంస (4)
సమాధానం: మరాళము - చితపండూ (3)
సమాధానం: తిత్రిణీ - పనుల వలన కీడు (4)
సమాధానం: చేతరికం - సగం సందేహం (4)
సమాధానం: అరకొర - తడి (2)
సమాధానం: చెమ్మ - తలాతోకా లేని నియమము (2)
సమాధానం: యమ - సంస్కృత సమాసాలపై తిరగబడిన తెలుగుకవి (4)
సమాధానం: న్నగలతె - చెదిరిన స్వప్నం అబద్ధం (2)
సమాధానం: ల్లక - రాజశేఖర చరిత్ర రచయిత (3)
సమాధానం: మల్లన - ముల్భగప్ర (3)
సమాధానం: మురబీ - వెనుదిరిగిన స్వర్గం (2)
సమాధానం: కంనా - మెరుపు (4)
సమాధానం: సౌదామని - గొప్ప (4)
సమాధానం: గురుతర - మానినిసిగలో చీకటి (2)
సమాధానం: నిసి - 18 కాదు (2)
సమాధానం: ఆడ - 29 చూడుడు (3)
సమాధానం: కీర్తనం - 21కి గౌరవం (2)
సమాధానం: వారు - మేదినీ (2)
సమాధానం: ధరా - అన్యము (2)
సమాధానం: పెర - 61+64 మిక్కిలిగా చూపించేవి (5)
సమాధానం: పలువగలు - ఉరమరగా విష్ణుపత్ని (2)
సమాధానం: రమ - తిట్టు కవిత్వంలో ఉద్దండుడు (4)
సమాధానం: రుద్రకవి - లలనల అపాంగపు చూపులలో నివసించే వసంతుణ్ణి వర్ణించినవాడు (4)
సమాధానం: భట్టుమూర్తి - వికయదర్ణోపూళాక (3)
సమాధానం: నరసూ - ఉత్తరము (2)
సమాధానం: టపా - 5 నిలువు (2)
సమాధానం: బస - గోరువెచ్చని (3)
సమాధానం: కవోష్ణ
నిలువు
- భూభారం మోసేవారు (7)
సమాధానం: అష్టదిగ్గజములు - నడుం విరిగినా బ్రతుకు దీనికోసమే (2)
సమాధానం: జీతం - తెలుగువారి దేవుడు (3)
సమాధానం: వేలుపు - అరబ్బుల నివాస స్థలము (3)
సమాధానం: మకాము - శుభం (2)
సమాధానం: స్వస్తి - కవుల కొలువు (7)
సమాధానం: భువనవిజయము - అఘమర్షణ మంత్రం (4)
సమాధానం: అంతర్జల - అటునుండి పాము ఊపిరి (2)
సమాధానం: సబు - పొడిగా రాత్రిధూపం (2)
సమాధానం: రాధూ - ఆటకత్తె (2)
సమాధానం: నటి - ఈ మధ్య కట్టుకోకపోయినా వస్త్రమే (2)
సమాధానం: కోక - నల్ల చూర్ణము (2)
సమాధానం: మసి - సరిగమలలో ఐశ్వర్యం (3)
సమాధానం: గరిమ - ఏనుగు (3)
సమాధానం: వారణం - విభక్తి ప్రత్యయాలు (2)
సమాధానం: డువు - చూడము (3)
సమాధానం: కనము - హస్తగతం (3)
సమాధానం: కైవసం - కలం కారితే (5)
సమాధానం: సిరామరక - ఎద్దుతో స్వస్థత చేకూరిన కవి (5)
సమాధానం: నందితిమ్మన - వినదగినది (5)
సమాధానం: శ్రవణీయము - చెల్లాచెదురైన నీటిముల్లు (5)
సమాధానం: జటకంలకం - మొండికేసే ఆఫ్రికాదేశం (3)
సమాధానం: మొరాకొ - గొల్లుమన్న సూటిరేఖ (3)
సమాధానం: సళర - తెలుగుల పుణ్యపేటి (3)
సమాధానం: పోతన్న - తెలంగాణాలో ఇకరారు (3)
సమాధానం: రారిగ - ఈయనను పోలు పండితులు పృథ్విలో లేరట (7)
సమాధానం: అల్లసానిపెద్దన - చిల్లు కానీ _ _ _ నాణెం (3)
సమాధానం: చెల్లని - అలవాటుపడు (3)
సమాధానం: మరగు - త్పృవ్వటబాబా కవి (7)
సమాధానం: తెనాలిరామకృష్ణ - మెలిక పడిన గుదికాలు (3)
సమాధానం: మమడ - అలమర (3)
సమాధానం: బీరువా - ముభలా (2)
సమాధానం: దాఆ - అటునుండి తిరగడం (4)
సమాధానం: నంర్తవఆ - ప్రత్యయం లేని చెట్టు (2)
సమాధానం: తరు - నరము (2)
సమాధానం: సిర - వాత పెట్టాలంటే ఇది కీలకం (2)
సమాధానం: కీలు - వడ్లచిలుక (2)
సమాధానం: నంగ - వెల (2)
సమాధానం: ధర - పైన వేసుకొనేది (3)
సమాధానం: పవిట - తలకిందులైన కొలువులు (3)
సమాధానం: లుభస - ఆగిపోయిన అరబ్బీ దూత (2)
సమాధానం: రుసూ - కిందినుంచి దున్నితే ఒక నాగలి భూమి (2)
సమాధానం: ర్తిక