[జ్యోతి మాసపత్రికలో 1970,80లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
“సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
అప్పిచ్చువారు
సమాధానం: డాక్టరు
పాతకాలపు రూపాయలు
సమాధానం: కరుకులు
పోరు
సమాధానం: జగడము
మనవడి సగం కట్టు
సమాధానం: మడి
అతిశయోక్తికి ఆరంభం
సమాధానం: యమ
వచన కవితని ముట్టడించింది
సమాధానం: వని
నలుగురు బుద్ధిమంతులు (మూడక్షరాలు కలగలుపు)
సమాధానం: గుబురు
చూ. 4
సమాధానం: రవి
కారాగృహమా
సమాధానం: జైలా
వాక్యానికి చివర
సమాధానం: చుక్క
అంటే ఒప్పుకున్నట్టే
సమాధానం: సరే
– లేని భారతమా?
సమాధానం: మునులు
కలవారి 16లో తలకిందైన పువ్వు
సమాధానం: విరి
మనకవి (నకారంలేదు)
సమాధానం: పోత
మయునికి 2 అడ్డం అనవసరం
సమాధానం: నిరా
చూడు 6 నిలువు
సమాధానం: రమారమి
ఒకప్పుడు లంకలో, ప్రిన్సాఫ్ వేల్స్
సమాధానం: ఇంద్రజిత్తు
ఊరికే తిరగడం
సమాధానం: తిప్పుట
నిలువు
కొందరెలా చస్తారు?
సమాధానం: ఠారుమని
డాడా (యిజం కాదు)
సమాధానం: డాలు
తరుజగత్తులో కూడా తప్పదు
సమాధానం: రుజ
15 అస్తమించేది
సమాధానం: పడమర
కొంచెం – ఎండగా 27
సమాధానం: కుడి
ఒక పుణ్యక్షేత్రం
సమాధానం: గయ
విల్లుకోరేది
సమాధానం: అంబు
అడియాస వల్ల తిరుగుడు ప్రయాణం
సమాధానం: వలస
బానిస ( పాకిస్థాన్లో)
సమాధానం: గులాము
ఇవి 6
సమాధానం: రుచులు
ఇది ముందు, తర్వాత వడ్డన
సమాధానం: విస్తరి
త్వరలో
సమాధానం: రేపోమాపో
కారం భాషకు తీపి
సమాధానం: నుడి
వెలుగు
సమాధానం: విరాజిల్లు
గతితో దర్జా
సమాధానం: తర
ప్రాణికోటికి సహజం
సమాధానం: నిద్ర
మీరడం అనర్ధాన్ని కోరడం
సమాధానం: మితి
బయటకాదు
సమాధానం: ఇంట
Begin typing your search above and press return to search. Press Esc to cancel.