రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

వ్రాయలేనితనం

రచన: పద్మావతి రాంభక్త
మార్చి 2022

ఒళ్ళంతా పూలతో
నిండుగా నిలబడ్డ పచ్చనిచెట్టు
ఉన్నట్టుండి
పరిమళాలపారిజాతాలై కురిసిపోవాలి

గతపుజాతరలో తప్పిపోయి
పరధ్యానంగా కూర్చున్నపుడు
దాచుకున్న బ్రతుకు పానకపు రుచి
గుర్తు రావాలి

వెండివెన్నెల వాకిట్లో
చూపులపడక్కుర్చీ వాల్చి
నింగి గుమ్మానికి కట్టిన
నక్షత్రతోరణాలను చూడాలి

కలతనిదురను గాఢత్వంలోకి జోకొడుతూ
కనురెప్పల మాటున
విరిసిన కలలకలువలను
మరో లోకంలో రేకులు విప్పనివ్వాలి

వ్రాయలేనితనపు నిశ్శబ్దరాత్రులను
ఉన్నట్టుండి ఒక్కఉదుటన పగులగొట్టాలి
విశాల ఆకాశంలోని
ఊహల మబ్బులన్నీ చిక్కబడి
హోరువానై కాగితంపై
ఏకధాటిగా కురిసిపోవాలి

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    దివాకర్ March 2, 2022 10:55 pm

    వ్రాయలేనితనం అన్న శీర్షికతో ఎంత చక్కటి ఉపమానాలు తన కలంతో చిందించిందో ఈమె.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • ముద్ర
  • ఒక్కోసారి
  • వ్రాయలేనితనం
  • చిన్న చిన్నవి
  • వికసితం

ఇటువంటివే…

  1. శూన్యం చెక్కిన శిల్పం
  2. ఒక ఉదయానికై
  3. అదేమిటో
  4. నిద్ర
  5. కల కాని వేళ తను

మార్చి 2022 సంచికలో ...

  • #పంచనామా
  • అంతా రొటీనే
  • అజ్ఞాతం
  • ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 5
  • ఇయ్యాళ ఊళ్ళో
  • ఉత్తర మొరాకో శోధనలు 4
  • ఊహల ఊట 10
  • ఒక కవిత కథ
  • కాకవిన్ – కుసుమవిలసిత – తురిదగతి
  • గడినుడి – 65
  • ద డే బిఫోర్
  • ధర్మం
  • పుట్టగానే పరిమళిస్తూ రాలిపోయెరా!
  • పూర్ణిమ తమ్మిరెడ్డి నాలుగు కథల సమీక్ష
  • మనసులోని మర్మము దెలుపు . . .
  • మార్చ్ 2022
  • విడూడభుడి కల
  • విశ్వమహిళానవల 15: జార్జ్ ఎలియట్
  • వ్రాయలేనితనం
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 65
  • స్వ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

పూర్ణిమ తమ్మిరెడ్డి నాలుగు కథల సమీక్ష
కాకవిన్ – కుసుమవిలసిత – తురిదగతి

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.