గడినుడి – 60

క్రితం సంచికలోని గడినుడి-59కి మొదటి ఇరవై రోజుల్లో పదిహేడుగురి నుండి మాత్రమే సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు:

  1. అనూరాధా శాయి జొన్నలగడ్డ
  2. సుభద్ర వేదుల
  3. మధుసూదనరావు తల్లాప్రగడ
  4. ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  5. భమిడిపాటి సూర్యలక్ష్మి
  6. పడమట సుబ్బలక్ష్మి
  7. అగడి ప్రతిభ
  8. ముకుందుల బాలసుబ్రహ్మణ్యం
  9. ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  10. సరస్వతి పొన్నాడ
  11. అనిత శిష్ట్లా
  12. రంగావఝల శారద
  13. వైదేహి అక్కిపెద్ది
  14. బయన కన్యాకుమారి
  15. పద్మశ్రీ చుండూరి
  16. తాతిరాజు జగం
  17. చెళ్ళపిళ్ళ రామమూర్తి
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-59 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 20. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

గడినింపేదిశ: ➡
«కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కి గడినింపే దిశను మార్చుకోవచ్చు»

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

అడ్డం

  1. మన నోము కథ అక్కర కొచ్చింది
  2. ఆ కవన అర్ణవము వినిక
  3. భుజకీర్తి మనకేల యూరకుండక
  4. నిషాకు కారణం మిక్కిలి మత్తము
  5. దేశాంతరము పోవలనే సరళా
  6. నిలువెల్లా విషమితనికి
  7. వెనుదిరిగి ప్రవహిస్తున్న గంగ
  8. బెనారసు చీర
  9. వేరే భాషలో పిండి క్రీడా
  10. కమనీయమైన కాంతి
  11. వత్తు కోల్పోయి తిరగబడి సఫలత చెందింది
  12. వడ్డాణమేల ఖచ్చితంగా వద్దు
  13. ఆస్తివిషయమైన సిలువ వివరం
  14. సక్కటి నన్నారితో సన్మానించు
  15. లత పుడకలో ఆలోచన
  16. పులకరించి మథించు
  17. పడక కార్యం రాకండి
  18. నేల కొలత ఎందుకు రద్దు చేశారు
  19. అందంగా తానాలాడుతూ చిందులు తొక్కుతం
  20. ఎనిమిది విధాల పేదవాడు
  21. నోచేముగ మూల వ్రతం
  22. తాను పగలు అగుపడుతుంటే పశ్చాత్తాపపడినట్టే
  23. లలిత జన వహనము
  24. అక్క సొంపు బుగ్గ
  25. తిరగేసి చీరనే తాకు
  26. వినువీధిలో అపభ్రంశము చెందిన కథ
  27. గోవిందుడి కొండ పాదాలు రెండు
  28. ఆవాలు
  29. సంగీత స్వరాల్లో గొప్పతనం
  30. జంతువు వెంట్రుకలతో నేసినది
  31. రాజే మూలవిరాట్టు
  32. భలే గగనం
  33. తల తల రెండుసార్లు
  34. కర్ణాటకలో ఓ నది
  35. ఆభరణం ఆఖరునచేరిన దినుసు
  36. అకటా నలునికి చెప్పక
  37. ప్రయత్నము

నిలువు

  1. వికృతమైన మణి
  2. చందమామతో ముగిసే జానపదం ఇలా ప్రారంభమౌతుంది
  3. ఉత్తరంలో వికృతి చెందిన రక్తం
  4. గోవుల గుంపులవి
  5. కొరడా
  6. పైనుంచి కింది దాకా చూడటం
  7. వృషభములను పొడిచెడు ప్రాజనము
  8. కాకీక కాకికి కాక దీనికా
  9. రండ ముకుపుటాలు
  10. దానంచేసే గుణము
  11. కింద నుంచి చూసి
  12. ఇవి రెండు పెడ్తే నవ్వులే
  13. ఒక జంతువుని తిరగేసి పిలిస్తే హాస్యరచయిత మొదటి రెండక్షరాలు
  14. భాష్పముతో ఉడికే బియ్యపు పిండి ఉండ
  15. నిలువు 5 రెండు సార్లు
  16. నిండా ఒంపు
  17. కష్టకాలం విషపత్రి వేల్పుల లోకము
  18. ఆనంద మూలకము గెణుసు గడ్డ
  19. ఎలాగో మొదటి అక్షరం దీర్ఘం రెండో అక్షరానికి చేరింది
  20. శూద్రుడు కవనం చేస్తే నాగులతల్లి
  21. పాములచీర
  22. వేరే భాషలో ఎవరంటే నడుము
  23. అటు ప్రవేశ పథం చెడ్డపేరు తెస్తుంది
  24. ఇపుడు దయచేయమంటే భయమా
  25. 34 నిలువు లాంటిదే కానీ చివరన చేరింది
  26. నయా కూర్పరి నేత నైపుణ్యము
  27. శ్రీపర్వత వేలుపు
  28. రాసేదాన్ని మాట్లాడని
  29. మోక్షాభిలాషులు కొంచెం తడబడ్డారు
  30. నరాన జవసత్వం కానుకగా వచ్చింది
  31. కిందనుండే తీరాన
  32. గ్రామ న్యాయాధికారి గజిబిజి
  33. కమతములో సోమరితనం
  34. శుభము
  35. ఈ కాలమున