గడినుడి – 28 సమాధానాలు

అడ్డం

  1. మాటలమడుగులో దయతో కాలు పెట్టండి, అంటున్నారీవిడ (6)
    సమాధానం: మెర్సీమార్గరెట్
  2. చిట్టగాంగ్ విప్లవం లోని చైతన్యం (6)
    సమాధానం: పింగళిచైతన్య
  3. వత్తి చూస్తే ప్రతిదీ కాలేదే (2)
    సమాధానం: ప్రత్తి
  4. అటుగా అకులన్నీ మేసినది ఆడు మేకా? పాడు మేక కదా! (2)
    సమాధానం: జఅ
  5. మరకతములో పండునది(4)
    సమాధానం: కమతము
  6. పీలగా ఉన్న కడపటిది కన్నది (4)
    సమాధానం: పీడకల
  7. సగం తెరిచినదే ప్రచురించినది (4)
    సమాధానం: ముద్రితము
  8. ముద్దుతోడిదే (4)
    సమాధానం: మురిపెము
  9. గాల్లో ఎగిరేదే (3)
    సమాధానం: విహంగ
  10. మంచంకోళ్ళలా ముగ్గురున్నది వీరే (5)
    సమాధానం: పంచపాండవులు
  11. ఏ కాలమైతేనేమి కొంగతపస్సు దొంగదే (6)
    సమాధానం: కాలనేమిజపం
  12. అటుదిటుగా మెరిసిన పాశం (2)
    సమాధానం: శంపా
  13. చివర ఉకారము లేనిది, ఊపిరిత్తులకిబ్బంది, రుచికాదు (3)
    సమాధానం: వగర
  14. 20 నిలువు దెబ్బకి కకావికలైన జనం (2)
    సమాధానం: జాప్ర
  15. ఆకులున్న కుటీరమే (4)
    సమాధానం: పర్ణశాల
  16. తెరచినా, మూసినా జంటే, రెండే (4)
    సమాధానం: కనుదోయి
  17. అస్తవ్యస్తంగా ఉన్నా వంద ఉంటేనే లెక్క (4)
    సమాధానం: తశకము
  18. ఒరే! వగలు కాదురా బాబూ! ఎప్పుడూనూ (4)
    సమాధానం: రేవగలు
  19. గొప్ప మహారాజును గురించి రాసిన గొప్ప కావ్యం, ఉత్తమం (6)
    సమాధానం: పురుషోత్తముడు
  20. ఒకటైతే నంది అవార్డు, ఎక్కువున్నాయి కనక సాహిత్య అకాడమీ అవార్డు … బంగారంలా ఉండేవి(6)
    సమాధానం: స్వర్ణకమలాలు

నిలువు

  1. తిరిపెమెత్తి పూత పూయచ్చా? (2)
    సమాధానం: మెత్తి
  2. తిరగేసి పూసినదా? (3)
    సమాధానం: మాలామ
  3. తొలిమాసపు పున్నమికి క కలిపితే ఆ మాసమే (3)
    సమాధానం: చైత్రిక
  4. తలతీసి తిరగేస్తే ఎంత రాజైనా ఏమవుతాడు? చెలికత్తె కాక? పాపం! ( 2)
    సమాధానం: న్యజ
  5. ఈయన రాజ్‌పథ్ మీద నిలబడి జాతికి సొందేషాలిచ్చేవారు (6)
    సమాధానం: ప్రణబ్‌ముఖర్జీ
  6. సత్తాలేక ఊరేగేవాడు (6)
    సమాధానం: ఉత్సవవిగ్రహం
  7. ఆక్షేపణకు తావులేని క్షిపణివీరుడు (6)
    సమాధానం: అబ్దుల్‌కలామ్
  8. పుల్లావుకు ఎర్రరంగు వేస్తే బావుంది (4)
    సమాధానం: కపిలము
  9. సమూలము సరిచేసి కుదిస్తే బాగా దంచుతుంది (4)
    సమాధానం: ముసలము
  10. లత మీద చీముంటుంది కానీ లతే చీమవుతుందా (4)
    సమాధానం: పీలకము
  11. కిందనించి ఎడ్లని అదిలించాలి (4)
    సమాధానం: లకోనిము
  12. విలువదిలిన బాణం రేటెక్కువ (3)
    సమాధానం: విలువ
  13. దకారము కాని చతుష్టయము (3)
    సమాధానం: గకార
  14. మన అన్నవరం సత్తెన్న ని చూసి శబరిమల చేరిందా? (2)
    సమాధానం: పంపా
  15. పులిలా పవర్ స్టార్ విసిరినది (2)
    సమాధానం: పంజా
  16. పేరు పూర్తిగా లేకపోయినా ఈశ్వరకృపగల తొలిపౌరుడు, (6)
    సమాధానం: శంకర్‌దయాళ్
  17. ఆకాశంలో పూచిందా, అందుతుందా, అసలుందా? (6)
    సమాధానం: గగనకుసుమం
  18. మొదటి మహిళకి ఈ పాటి ప్రతిభ వద్దూ? (6)
    సమాధానం: ప్రతిభాపాటిల్
  19. ప్రదీప్ సర్కార్ లోలిత కు పెళ్ళయింది (4)
    సమాధానం: పరిణీత
  20. మళ్ళీ ప్రకాశించేదే (4)
    సమాధానం: లసితము
  21. భర్త, మామలతో మాజీ విశ్వసుందరి ఆటా, పాటా (4)
    సమాధానం: కజరారే
  22. ఉడుములకతి దగ్గరగా, కాస్త వేరుగా వినిపించే కష్టాలు (4)
    సమాధానం: యిడువులు
  23. ఎటునించైనా ఇన్నే ఉపచారాలు (3)
    సమాధానం: శడషో
  24. తలలేక తిరుగాడిన కీర్తి సరిగమల్లోనా? (3)
    సమాధానం: గరిమ